ViralPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/viral-55ff2cee-e80c-4be9-a5c1-80a6e336598f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/viral-55ff2cee-e80c-4be9-a5c1-80a6e336598f-415x250-IndiaHerald.jpg మనదేశ సాంప్రదాయాలు చాలా గొప్పవి. మన పెద్దలు చూపించిన మార్గాలు వారి కట్టుబాట్లు చాలా మంచివి. అలాంటి గొప్ప సాంప్రదాయాలలో ముగ్గులు ఒకటి.ఇక మన తెలుగింట ముగ్గులు వెయ్యటం తర తరాలుగా వస్తున్న ఆనవాయితీ.ఇవి ప్రతి రోజూ పొద్దున్నే ఆలవాటుగా పెడతారు. చిన్నగా సాంప్రదాయాన్ని అనుసరించి ముంగిట్లో మహాలక్ష్మి నడయాడునన్న నమ్మకంతో ముగ్గులు వేస్తారు.ముగ్గు అనేది ఇంటి వాకిలి, ఇంటి లోపలా అందంగా అలంకరించు ప్రాచీన కాలం నుండి వస్తున్న భారతీయ సాంప్రదాయం.మన పల్లెటూళ్లలో ఇంటి ముందు పేడ నీటితో కళ్ళాపి జల్లి తడిగా ఉండగానే ముగViral{#}Telugu;Manamకన్నీరు పెడుతున్న తెలుగు వాకిలి... ఏడిపిస్తున్న ముగ్గు...!కన్నీరు పెడుతున్న తెలుగు వాకిలి... ఏడిపిస్తున్న ముగ్గు...!Viral{#}Telugu;ManamTue, 01 Jun 2021 19:00:00 GMTమనదేశ సాంప్రదాయాలు చాలా గొప్పవి. మన పెద్దలు చూపించిన మార్గాలు వారి కట్టుబాట్లు చాలా మంచివి. అలాంటి గొప్ప సాంప్రదాయాలలో ముగ్గులు ఒకటి.ఇక మన తెలుగింట ముగ్గులు వెయ్యటం తర తరాలుగా వస్తున్న ఆనవాయితీ.ఇవి ప్రతి రోజూ పొద్దున్నే ఆలవాటుగా పెడతారు. చిన్నగా సాంప్రదాయాన్ని అనుసరించి ముంగిట్లో మహాలక్ష్మి నడయాడునన్న నమ్మకంతో ముగ్గులు వేస్తారు.ముగ్గు అనేది ఇంటి వాకిలి, ఇంటి లోపలా అందంగా అలంకరించు ప్రాచీన కాలం నుండి వస్తున్న భారతీయ సాంప్రదాయం.మన పల్లెటూళ్లలో ఇంటి ముందు పేడ నీటితో కళ్ళాపి జల్లి తడిగా ఉండగానే ముగ్గులు వేస్తారు. ఇవి ఎక్కువగా మన స్త్రీలు వేస్తారు. గచ్చులు వేసిన ఇంటి వెలుపలి, లోపలి భాగాలలో ముగ్గు రాళ్ళను గాని సుద్ద ముక్కలను గాని తడిపి వేస్తారు.


ఇక సోషల్ మీడియాలో ఈ ముగ్గు పిక్ తెగ వైరల్ అవుతుంది. ఒక్కసారిగా మనం మరిచిపోతున్న కళను మనకు గుర్తు చేస్తుంది. ఒకప్పుడు ప్రతి తెలుగింటి ఆడపడుచులు పొద్దున్నే లేచి తల స్నానం చేసి దేవునికి పూజ చేసి చక్కగా ఇంటిముందు కల్లాపి అల్లి ముగ్గులు వేసేవారు. కాని ఈ నాడు ఈ నూతన ప్రపంచంలో మన ముగ్గు సంప్రదాయాన్నే మరిచిపోయారు మగువలు.మన పల్లెటూళ్లలో చక్కగా తాటాకులతో కప్పిన గుడిసెల మధ్యలో ఈ ముగ్గులు చూస్తుంటే చూడ ముచ్చటగా ఉండేది.


కాని ఒకప్పుడు ముగ్గు అంటే ముగ్గు తో వేసేవాల్లు ఇప్పుడు చాక్ పీస్ తో వేస్తున్నారు.చాలా మంది అమ్మాయిలకు అయితే ఇప్పుడు ముగ్గు వెయ్యటం అస్సలు రాదనే చెప్పాలి.చాలా మంది పల్లెటూళ్లను వదిలి సిటీలలో స్థిరపడి అపార్ట్మెంట్ లలో నివసిస్తూ మన ముగ్గు సాంప్రదాయాన్నే మరిచిపోయారు. కొంతమంది ఇప్పుడు ముగ్గులు వేస్తుంటే చూసి నవ్వుకుంటున్నారు. నిజంగా ఇది మన సిగ్గు చేటు అనే చెప్పాలి. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పిక్ మళ్ళీ మన భారతీయ సాంప్రదాయన్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తూ మరచిపోయిన మన మూలాలను గుర్తు చేస్తుంది.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ రాష్ట్రంలో వేపచెట్ల కిందే కరోనా చికిత్స..!

ప్ర‌పంచ పాల దినోత్స‌వం .. ఉత్ప‌త్తిలో అగ్ర‌స్థానం, వినియోగంలో మాత్రం ..

దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ సంక్షోభం దిశ‌గా ప‌య‌నిస్తోందా..?

సొంత వైద్యం మానండి.. లేదంటే బ్లాక్‌ఫంగ‌స్‌?

ఈట‌ల‌పై అన‌ర్హ‌త వేటుకు రంగం సిద్ధం ..?

రోజూ రూ.160 ఆదా చేస్తే.. చేతికి 23 లక్షలు.. అదిరిపోయే స్కీమ్?

టబు అక్క కూడా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అని మీకు తెలుసా.. ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>