PoliticsVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus-vitamin-dcc181c30-df55-4277-a8b9-70fd8db9a054-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus-vitamin-dcc181c30-df55-4277-a8b9-70fd8db9a054-415x250-IndiaHerald.jpgవిటమిన్ డి మన శరీరానికి ఎంతో అవసరం ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ కరోనా పీరియడ్ లో విటమిన్ డి అనేది అవసరం కాదు తప్పనిసరి అంటున్నారు ప్రముఖ వైద్య నిపుణులు. విటమిన్-డి హెచ్చుతగ్గులు శరీరంలో కరోనా ప్రభావం ఎలా నియంత్రిస్తాయి అన్న ఈ విషయంపై హైదరాబాద్ నిమ్స్ గాంధీ ఆస్పత్రి వైద్యులు పరిశోధన చేయగా ఆశ్చర్యపోయే ఈ అంశాన్ని కనుగొన్నారు. CORONAVIRUS-VITAMIN D{#}Vitamin;Hyderabad;Mohandas Karamchand Gandhiఆ విటమిన్ లోపమే కరోనా రావడానికి కారణమా ? డాక్టర్ల సలహా ఇదే ?ఆ విటమిన్ లోపమే కరోనా రావడానికి కారణమా ? డాక్టర్ల సలహా ఇదే ?CORONAVIRUS-VITAMIN D{#}Vitamin;Hyderabad;Mohandas Karamchand GandhiTue, 01 Jun 2021 11:00:00 GMTవిటమిన్ డి మన శరీరానికి ఎంతో అవసరం ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ కరోనా పీరియడ్ లో విటమిన్ డి అనేది అవసరం కాదు తప్పనిసరి అంటున్నారు ప్రముఖ వైద్య నిపుణులు. విటమిన్-డి హెచ్చుతగ్గులు శరీరంలో కరోనా ప్రభావం ఎలా నియంత్రిస్తాయి అన్న ఈ విషయంపై హైదరాబాద్ నిమ్స్ గాంధీ ఆస్పత్రి వైద్యులు పరిశోధన చేయగా ఆశ్చర్యపోయే ఈ అంశాన్ని కనుగొన్నారు. ప్రస్తుతం కరోనా పీరియడ్ లో బలమైన ఆహారం తీసుకోవాలని వాటితో పాటు విటమిన్ డి టాబ్లెట్ లు కూడా వేసుకోవాలని వైద్యులు చెబుతున్న విషయం అందరికి తెలిసిందే. అయితే అన్నిటికన్నా మిన్నగా విటమిన్ డి ఇప్పుడు శరీరానికి అత్యవసరం అని కనుగొన్నారు వైద్యులు.
విటమిన్ డి ఎవరికైతే తక్కువగా ఉంటుందో అటువంటి వ్యక్తులకు కరోనా సోకే అవకాశం ఎక్కువ అంటున్నారు నిపుణులు. కరోనా చికిత్స ప్రోటోకాల్స్ లో విటమిన్ డి ని కలపడం ద్వారా అద్భుతమైన ఫలితాలు వస్తాయని గాంధీ, నిమ్స్ వైద్యులు అంటున్నారు. దానికి వీరు చేపట్టిన అధ్యయనమే ఆధారం అంటున్నారు. విటమిన్ డి ని 80 నుండి 100 ఎం జి / ఎం ఎల్ ను కరోనా భాదితులకు ఇవ్వగా వైరస్ ప్రభావం వారిలో గణనీయంగా తగ్గిందని, అందులోనూ ఎలాంటి సైడ్ ఎఫక్ట్స్ రాలేదని వారు పేర్కొన్నారు. కాబట్టి విటమిన్ డి తెరపీని కోవిడ్  చికిత్స ప్రోటోకాల్ లో చేర్చవచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
 

విటమిన్ డి లెవెల్స్ 30 ఎం జి కంటే తక్కువ ఉన్న వారిలో వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంటోందని వారు చెబుతున్నారు. కరోనా నుండి తప్పించుకోవాలంటే విటమిన్ డి అత్యవసరం అని సహజంగా కూడా దీనిని పొందవచ్చని, ఉదయం 10 గంటల నుండి 12 గంటల మధ్యలో వచ్చే సూర్యరశ్మి ద్వారా విటమిన్ డి ఎక్కువగా అందుతుందని వారు వెల్లడించారు. విటమిన్ డి కరోనాను  నియంత్రించడంలో సంజీవనిలా పనిచేస్తోందని వీరి నివేదిక చెబుతోంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

దాదాపు 6 ఏళ్ళుగా క్లీన్ హిట్ కి దూరం అయిన హీరో..అంత పెద్ద బడ్జెట్ తో రీ ఎంట్రీ.

అక్కడ కేసిఆర్ ని.. ఇక్కడ జగన్ ని.. టైం చూసి కొడుతున్నారుగా...?

హీరో అత్త పాత్రలో అనుష్క.. షాకవుతున్న అభిమానులు?

మందుబాబులకి గుడ్ న్యూస్

ఆ హీరో పక్కన నటించేందుకు ఎదురుచూస్తున్న : ప్రియమణి

ఆనందయ్య ఊరు కృష్ణపట్నంలో కరోనా కలకలం ?

కరోనాతో మాజీ సీఎస్‌ మృతి.. భార్య పరిస్థితి విషమం..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>