LifeStyleSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/ac4d7c6f0e-d03e-4dd9-a8df-aaf2eebceb02-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/ac4d7c6f0e-d03e-4dd9-a8df-aaf2eebceb02-415x250-IndiaHerald.jpgఏసీలు తీసుకునేవారికి అలర్ట్..జాగ్రత్తలివే వేసవిలో కరెంటు బిల్లులు ఎక్కువగా వస్తుంటాయి. వేడి పెరుగుతుంది కాబట్టి దాన్నుండి తట్టుకోవడానికి ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు విరివిగా వాడేస్తుంటారు. చాాలా మంది వేసవిలోనే ఏసీలు కొనడానికి మొగ్గు చూపుతున్నారు. అయితే ఏసీలు కొనేటప్పుడు కొన్ని విషయాలు గుర్తించుకోవాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఏసీల్లో ఇన్వెర్టర్ కలిగి ఉన్న ఏసీలని వాడండి. దానివల్ల కంప్రెసర్ పై లోడ్ తగ్గి కరెంటు బిల్లు తగ్గుతుంది. అదీగాక గదిని తొందరగా చల్లబరచడంలో ఇది బాగా పనిచేస్తుంది. ప్రతీ ఏసీAc{#}electricity;Adah Sharmaఏసీలు తీసుకునేవారికి అలర్ట్..జాగ్రత్తలివేఏసీలు తీసుకునేవారికి అలర్ట్..జాగ్రత్తలివేAc{#}electricity;Adah SharmaTue, 01 Jun 2021 17:52:00 GMTవేసవిలో కరెంటు బిల్లులు ఎక్కువగా వస్తుంటాయి. వేడి పెరుగుతుంది కాబట్టి దాన్నుండి తట్టుకోవడానికి ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు విరివిగా వాడేస్తుంటారు. చాాలా మంది వేసవిలోనే ఏసీలు కొనడానికి మొగ్గు చూపుతున్నారు. అయితే ఏసీలు కొనేటప్పుడు కొన్ని విషయాలు గుర్తించుకోవాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఏసీల్లో ఇన్వెర్టర్ కలిగి ఉన్న ఏసీలని వాడండి. దానివల్ల కంప్రెసర్ పై లోడ్ తగ్గి కరెంటు బిల్లు తగ్గుతుంది. అదీగాక గదిని తొందరగా చల్లబరచడంలో ఇది బాగా పనిచేస్తుంది. ప్రతీ ఏసీకి స్టార్ రేటింగ్ ఉంటుంది. 1-5వరకు వివిధ రకాలు ఉంటాయి. వాటిల్లో ఎక్కువ స్టార్ రేటింగ్ ఉన్నవి తీసుకుంటే కరెంటు బిల్లులు తక్కువగా వస్తాయి. ఎంత తక్కువ స్టార్ రేటింగ్ ఉంటే అంత ఎక్కువ కరెంట్ బిల్ వస్తుంది. కంప్రెసర్ మీద ఎక్కువ లోడ్ పడకుండా ఉండాలంటే ఉష్ణోగ్రతని 24డిగ్రీల వద్ద ఉంచండి. అంతకంటే తక్కువైతే కంప్రెసర్ మీద లోడ్ ఎక్కువ పడుతుంది. 

ఏసీ కాకుండా ఇతర పరికరాల్లో మీరు చూసే ఎక్కువ నక్షత్రాలు ఎక్కువ శక్తిని ఆదా చేయగలవు. అయినప్పటికీ తక్కువ నక్షత్రాలు కలిగిన ఏసీల కంటే ఎక్కువ నక్షత్రాలతో కూడిన ఏసీలు ఖరీదైనవి. కానీ ఎక్కువ స్టార్ ఏసీ కొనడానికి మీరు ఒక్కసారి మాత్రమే ఎక్కువ డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత మీరు మీ విద్యుత్ బిల్లుపై ఎక్కువ కాలం ఉపశమనం పొందవచ్చు. ఒకవేళ ఎక్కువ నక్షత్రాలతో ఏసీ కొనడం మీ బడ్జెట్‌ను ప్రభావితం చేస్తుంటే మీరు కనీసం 3 నక్షత్రాలు ఏసీ కొనడానికైనా ప్రయత్నించాలి. మీకు 1 టన్ను ఏసీ మాత్రమే అవసరమైతే, 1.5 లేదా 2 టన్నుల ఏసీ కొనకండి. అధిక లోడ్ ఉన్న ఏసీలు ఖరీదైనవి కాక ఎక్కువ శక్తిని వినియోగిస్తాయి. ఏసీ కొనేటప్పుడు మీరు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుంటే ఖచ్చితంగా మీ విద్యుత్ బిల్లు చాలా వరకు నియంత్రణలో ఉంటుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అక్షయ్ సినిమాపై కర్ణిసేనా సంస్థ ఫైర్.. వెంటనే అవి మార్చాలంటూ..

సొంత వైద్యం మానండి.. లేదంటే బ్లాక్‌ఫంగ‌స్‌?

ఈట‌ల‌పై అన‌ర్హ‌త వేటుకు రంగం సిద్ధం ..?

రోజూ రూ.160 ఆదా చేస్తే.. చేతికి 23 లక్షలు.. అదిరిపోయే స్కీమ్?

టబు అక్క కూడా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అని మీకు తెలుసా.. ?

మా సినిమాను ఒంటరిగా చూడొద్దు : ఫిలిం మేకర్స్

గెలుపుతో హిస్టరీ క్రియేట్ చేస్తాం : బౌల్ట్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>