PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronaviruscdb6d17f-be43-4aee-b90d-1bee05597221-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronaviruscdb6d17f-be43-4aee-b90d-1bee05597221-415x250-IndiaHerald.jpgకరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్రంగా విజ్రుంభిస్తుంది. ఇక దేశంలో రోజు రోజుకి కేసులు చాలా ఎక్కువవుతున్నాయి. చాప కింద నీరు లాగా రోజు రోజుకి నలుమూలాల వ్యాపిస్తుంది.మరణాలు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి.కరోనా కల్లోలం సృష్టించడంతో ప్రభుత్వ యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి అప్రమత్తం చేశారు.ఇక నిత్యం సమీక్షలు నిర్వహిస్తూ కొవిడ్‌ను కంట్రోల్‌ చేసేందుకు ప్రయత్నించారు. కొవిడ్‌ వైద్య సేవల్లో ఎక్కడ అంతరాయం రాకుండా చూశారు. మరోవైపు వ్యాక్సినేషన్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ రాషcoronavirus{#}Chief Minister;SV Mohan Reddy;KOTI;Andhra Pradesh;Newsఏపీలో రికార్డు స్థాయిలో వాక్సినేషన్...ఏపీలో రికార్డు స్థాయిలో వాక్సినేషన్...coronavirus{#}Chief Minister;SV Mohan Reddy;KOTI;Andhra Pradesh;NewsTue, 01 Jun 2021 21:43:58 GMTముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి అప్రమత్తం చేశారు.ఇక నిత్యం సమీక్షలు నిర్వహిస్తూ కొవిడ్‌ను కంట్రోల్‌ చేసేందుకు ప్రయత్నించారు.  కొవిడ్‌ వైద్య సేవల్లో ఎక్కడ అంతరాయం రాకుండా చూశారు. మరోవైపు వ్యాక్సినేషన్‌పై ప్రత్యేక శ్రద్ధ  పెట్టారు. కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్రానికి సకాలంలో కోవీషీల్డ్‌, కోవాగ్జిన్‌ వ్యాక్సిన్లు వచ్చేలా వ్యూహం రచించారు. రాష్ట్రానికి కేటాయించిన వ్యాక్సిన్లను ఆలస్యం చేయకుండా యుద్ధప్రతిపాదికన ప్రజలకు అందించారు. దీంతో అతి తక్కువ కాలంలోనే కోటి మందికి కరోనా నుంచి రక్షణ కల్పించగలిగారు.


కరోనా మహమ్మారి సంక్షోభ సమయం, వ్యాక్సిన్ల కొరత తదితర సమస్యలకు ఎదురీదుతూ ఏపీ ప్రభుత్వం సంచలనం సృష్టించడం సంతోషకరమైన విషయం. రికార్డు స్థాయిలో కోటి మందికి ఫస్ట్‌, సెకండ్‌​ డోసు టీకాలు అందించింది. రాష్ట్ర జనాభాలో దాదాపు 20 శాతం మందికి టీకాలు అందించింది. వ్యాక్సినేషన్‌లో దేశ సగటును దాటేసి ఏపీ దూసుకుపోతుంది.ఆంధ్ర ప్రదేశ్ లో ఫస్ట్‌, సెకండ్‌ డోస్‌ టీకాలు తీసుకున్న వారి సంఖ్య రికార్డు స్థాయిలో కోటి దాటింది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఏపీలో మొదటి, రెండో తీసుకున్నవారు 1,00,17,712 మందిగా ఉన్నారు. కేవలం మొదటి డోసు తీసుకున్నవారి సంఖ్య 74,92,944గా నమోదయ్యింది. ఇక స్పెషల్‌ డ్రైవ్‌ ద్వారా రెండో డోసు తీసుకున్నవారి సంఖ్య 25,24,768గా ఉంది. ఇక గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 11303 కేసులు నమోదయ్యాయి. 93704 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. కొత్తగా 104 మంది కోవిడ్‌కు బలయ్యారు.కొత్తగా 18257 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.ప్రస్తుతం ఏపీలో 146737 యాక్టివ్ కేసులు ఉన్నాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సోనూసూద్ బాట‌లో కేజీఎఫ్ హీరో..?

ప్ర‌పంచ పాల దినోత్స‌వం .. ఉత్ప‌త్తిలో అగ్ర‌స్థానం, వినియోగంలో మాత్రం ..

కన్నీరు పెడుతున్న తెలుగు వాకిలి... ఏడిపిస్తున్న ముగ్గు...!

దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ సంక్షోభం దిశ‌గా ప‌య‌నిస్తోందా..?

సొంత వైద్యం మానండి.. లేదంటే బ్లాక్‌ఫంగ‌స్‌?

ఈట‌ల‌పై అన‌ర్హ‌త వేటుకు రంగం సిద్ధం ..?

రోజూ రూ.160 ఆదా చేస్తే.. చేతికి 23 లక్షలు.. అదిరిపోయే స్కీమ్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>