MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kgf2b93252e1-3ae2-4f3b-8f62-df6734c90a7b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kgf2b93252e1-3ae2-4f3b-8f62-df6734c90a7b-415x250-IndiaHerald.jpgకె.జి.యఫ్​తో కన్నడ సినిమాకు కొత్త వైభవం తీసుకొచ్చాడు దర్శకుడు ప్రశాంత్​ నీల్​.కె.జి.యఫ్​ అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రాల జాబితా ఒకటి. రాకింగ్ స్టార్​ యశ్​ లీడ్ రోల్​ చేసిన ఈ మూవీ సెకండ్ ఛాప్టర్​ కోసం సినీ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రిలీజ్ డేట్ ప్రకటించినప్పటికీ.. కరోనా ఎఫెక్ట్​తో అది వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో ఈ మూవీ ట్రైలర్ ఇంకొక అరుదైన రికార్డ్ సృష్టించింది.‘కె.జి.యఫ్ 2’ ట్రైలర్ ఏకంగా పది లక్షలు కామెంట్స్ దక్కించుకుంది. ఇప్పటివరకు ఏ మూవీ ట్రైలర్‌Kgf 2 yash{#}Kannada;Darsakudu;Director;Cinema;Balakrishna"రాఖీ భాయ్" ఖాతాలో మరో అరుదైన రికార్డ్..."రాఖీ భాయ్" ఖాతాలో మరో అరుదైన రికార్డ్...Kgf 2 yash{#}Kannada;Darsakudu;Director;Cinema;BalakrishnaTue, 01 Jun 2021 14:30:00 GMTకె.జి.యఫ్తో కన్నడ సినిమాకు కొత్త వైభవం తీసుకొచ్చాడు దర్శకుడు ప్రశాంత్ నీల్.కె.జి.యఫ్ అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రాల జాబితా ఒకటి. రాకింగ్ స్టార్ యశ్ లీడ్ రోల్ చేసిన ఈ మూవీ సెకండ్ ఛాప్టర్ కోసం సినీ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రిలీజ్ డేట్ ప్రకటించినప్పటికీ.. కరోనా ఎఫెక్ట్తో అది వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. 


ఈ తరుణంలో ఈ మూవీ ట్రైలర్ ఇంకొక అరుదైన రికార్డ్ సృష్టించింది.‘కె.జి.యఫ్ 2’ ట్రైలర్ ఏకంగా పది లక్షలు కామెంట్స్ దక్కించుకుంది. ఇప్పటివరకు ఏ మూవీ ట్రైలర్‌కీ ఇంత భారీ స్థాయిలో కామెంట్స్ రాలేదు.. ఇప్పటివరకు 188 మిలియన్ల వ్యూస్, 8.3 మిలియన్ల లైక్స్‌తో ‘కె.జి.యఫ్’ చాప్టర్ 2 ట్రైలర్ ట్రెండ్ సెట్ చేసే దిశగా వెళ్తోంది.ఈ సినిమా మీద అంచనాలు ఎన్ని ఉన్నాయో ఈ రెస్పాన్స్ చూస్తేనే అర్థం అవుతుంది.


సినిమా కోసం మూవీ టీం కూడా సరికొత్త తరహాలో ప్రమోషన్స్ చేస్తున్నారు. మొదటి పార్ట్లో ముఖాలు చూపించని కొన్ని క్యారెక్టర్లను.. రెండో ఛాప్టర్ కోసం ఒక్కోక్కటిగా పోస్టర్లతో రివీల్ చేస్తోంది ఈ చిత్ర నిర్మాణ సంస్థ హోంబెల్ ఫిల్మ్స్. అది కూడా పుట్టినరోజులకు, పేపర్ కట్టింగ్లతో కావడం మరో విశేషం. కాగా, ఈరోజు మరో పోస్టర్ను రివీల్ చేశారు. ఈ మూవీలో ఇనాయత్ ఖలీల్ క్యారెక్టర్ను పోషిస్తున్న బాలకృష్ణ పోస్టర్ను రిలీజ్ చేసింది నిర్మాణ సంస్థ. గుర్తుతెలియని ప్రాంతంలో ఇనాయత్ ఖలీల్ తన పుట్టినరోజు జరుపుకుంటున్నాడంటూ క్యాప్షన్ ఉంచింది. దుబాయ్లో ఉంటూ ఇండియాపై కన్నేసే గోల్డ్ స్మగ్లర్ల డాన్గా ఇనాయత్ ఖలీల్ రోల్ ఉండబోతోంది.ఈ సినిమా నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చిన కూడా మీడియాలో మరియు సోషల్ మీడియాలో పెద్ద సంచలనం అవుతుంది.ఈ సినిమాలో ఉన్న భారీ తారాగణం కూడా అంచనాలకు ఇంకొక కారణం.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కాశ్మీరీ యువతే టార్గెట్.. రంగంలోకి భారత సైన్యం..

గెలుపుతో హిస్టరీ క్రియేట్ చేస్తాం : బౌల్ట్

స్పోర్ట్స్ : ఒకప్పుడు రోహిత్ శర్మ ను కాదనుకున్న చెన్నై..

అమ్మ: గర్భిణీలకు గుండెల్లో మంటగా ఉందా..?

ఆ నలుగురు...వైసీపీ ఎమ్మెల్యేలు ఎప్పుడు అవుతారు?

కేసీఆర్ న్యూ స్ట్రాట‌జీ .. ప‌వ‌న్‌తో జ‌ట్టుక‌డ‌తారా?

బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది.. కానీ ఇండియన్ ఫ్యాన్స్ కు నిరాశే.?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>