BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/babu9f25aa58-8a92-41f7-b5fc-4a5b201ce543-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/babu9f25aa58-8a92-41f7-b5fc-4a5b201ce543-415x250-IndiaHerald.jpgప్రతిపక్షంలో కూర్చున్న చంద్రబాబుకి రానున్న రోజులు మరింత గడ్డుకాలం అని బోధపడిందో ఏమో కానీ వేదాంతం మాట్లాడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. ప్రజలు తనను అర్ధం చేసుకోవడం లేదని, ఆదివారం రోజు టీడీపీ మహానాడు జూమ్ కాన్ఫిరెన్స్ లో చంద్రబాబు వాపోవడంchandra babu{#}sunday;TDP;CBN;Manamబాబుకి ఓటమి భయం పట్టుకుందా..ఎందుకు ఈ వేదాంతంబాబుకి ఓటమి భయం పట్టుకుందా..ఎందుకు ఈ వేదాంతంchandra babu{#}sunday;TDP;CBN;ManamMon, 31 May 2021 07:44:00 GMTప్రతిపక్షంలో కూర్చున్న చంద్రబాబుకి రానున్న రోజులు మరింత గడ్డుకాలం అని బోధపడిందో ఏమో కానీ వేదాంతం మాట్లాడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. ప్రజలు తనను అర్ధం చేసుకోవడం లేదని, ఆదివారం రోజు టీడీపీ మహానాడు జూమ్ కాన్ఫిరెన్స్ లో చంద్రబాబు వాపోవడం పలువురిని ఆశ్చర్య పరిచింది. ప్రజలు తప్పుడు నాయకుడిని ఎన్నుకొని నష్టపోతున్నారని, మంచి అర్ధం చేసుకోకుండా ఉంటె తాను మాత్రం ఏం చేయగలనని ఆవేదన వ్యక్తం చేసారు. తన తప్పేంటో కూడా అర్ధం కావడం లేదు, అవినీతి చేసిన వారిని మనం ఎదుర్కోవాలంటే సమయం పడుతుందని, 2024 లో గెలుపు టీడీపీ పార్టీదే అంటూ చెప్పుకోచ్చారు బాబు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆసుపత్రిలో చేరిన కౌశిక్ భార్య..?

ఏపీ డీజీపీ ఫేక్ అకౌంట్.. షాక్ ఇచ్చిన హ్యాకర్లు

స్మరణ : నటనకు ప్రతిరూపం ధర్మవరపు సుబ్రహ్మణ్యం..

ప్రభాస్ సినిమా ప్లాప్ కావడానికి ప్రభుదేవాకి సంబంధం ఏంటి..?

ఆ ఒక్క తప్పిదమే హీరో హరనాథ్ ప్రాణాలు తీసింది

బుడుగు: పిల్లలకు ముక్కు నుంచి రక్తం వస్తుందా..?

పనస పండు ఎవరు తినకూడదో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>