MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actors/allu-arjun-stills-in-sarrainodu-movie-6db28f4b-7e55-4dd8-a295-8e93ce2a376b415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actors/allu-arjun-stills-in-sarrainodu-movie-6db28f4b-7e55-4dd8-a295-8e93ce2a376b415x250-IndiaHerald.jpgఅల్లు అర్జున్ ఈ పేరుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డ్యాన్స్ లతో, స్టైల్ తో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. సినిమా సినిమాకు బన్నీ బన్నించుప్పించే వేరియేషన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇటీవలే స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా ప్రమోట్ అయ్యాడు బన్నీ. బన్నీకి కేవలం తెలుగులోనే కాదు ఇతరభాషల్లోను అభిమానులు భారీగానే ఉన్నారు. మలయాళం లో అల్లు అర్జున్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. బన్నీ సినిమాలు అక్కడ మలయాళంలోకి డబ్ అవుతూ ఉంటాయి. ఇక ఇప్పుడు పాన్ ఇAllu arjun{#}Allu Arjun;Cinema;Arjun;Indian;sukumar;Mass;rashmika mandanna;bollywoodబాలీవుడ్ డైరెక్టర్స్ ని లైన్లో పెడుతున్న బన్నీ ...బాలీవుడ్ డైరెక్టర్స్ ని లైన్లో పెడుతున్న బన్నీ ...Allu arjun{#}Allu Arjun;Cinema;Arjun;Indian;sukumar;Mass;rashmika mandanna;bollywoodMon, 31 May 2021 17:00:00 GMTఅల్లు అర్జున్ ఈ పేరుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డ్యాన్స్ లతో, స్టైల్ తో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. సినిమా సినిమాకు బన్నీ బన్నించుప్పించే వేరియేషన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇటీవలే స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా ప్రమోట్ అయ్యాడు బన్నీ. బన్నీకి కేవలం తెలుగులోనే కాదు ఇతరభాషల్లోను అభిమానులు భారీగానే ఉన్నారు.


మలయాళం లో అల్లు అర్జున్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. బన్నీ సినిమాలు అక్కడ మలయాళంలోకి డబ్ అవుతూ ఉంటాయి. ఇక ఇప్పుడు పాన్ ఇండియన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు బన్నీ. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న పుష్ప సినిమాలో నటిస్తున్నాడు ఐకాన్ స్టార్. గంధపు చెక్కల నేపథ్యంలో సాగే ఈ కథలో బన్నీ లారీడ్రైవర్ పుష్పరాజ్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాకోసం మునుపెన్నడూ కనిపించనంత ఊర మాస్ గెటప్ లో ఆకట్టుకోనున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ సినిమా పైన అంచనాలను పెంచేసాయి. ఇక ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించనున్నాడట సుకుమార్. బన్నీకి జోడీగా లక్కీబ్యూటీ రష్మిక మందన నటిస్తుంది.అయితే ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ కొరటాల శివతో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు.


అయితే అదే సమయంలో ఆయన బాలీవుడ్ డైరెక్టర్స్ ని సైతం లైన్ లో పెడుతున్నాడట. అల్లు అర్జున్ డైరెక్ట్ గా బాలీవుడ్ లో ఒక సినిమా చేయాలని చూస్తున్నారు అని టాక్. అయితే ఈ పుష్ప సినిమా మొదటి భాగం విడుదల తర్వాతనే ఆయన ఈ బాలీవుడ్ ప్రాజెక్ట్ మీద ఫోకస్ పెడతాడట. పుష్ప సినిమా హిట్ అవ్వడం బన్నీ కి చాలా ముఖ్యమైన విషయంగా మారింది. ఇక ఈ సినిమా విడుదల తేది మీద ఇంకా క్లారిటీ అయితే రాలేదు. ఈ సినిమాని దాదాపుగా 230 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనా పుట్టుక తెలుసుకోండి.. లేదంటే అవి తప్పవు..

ఆయన మల్లెపువ్వులాంటి మనిషి : మెగాస్టార్ పోస్ట్ వైరల్ ..!

ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ కి హ్యాపీ బర్త్ డే...!

ప్రైవేట్ ఆసుపత్రుల నిలువుదోపిడి.. చెక్ చెప్పిన హైకోర్ట్..

కృష్ణ.. నిజంగా సూపర్ స్టార్.. !

ఎన్టీఆర్ అడ్డాలో మార్పు కావాల్సిందేనా?

తెలుగు ప్రజలకు సోనూసూద్ సాయం..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>