MoviesDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawankalayan-akkira-hight4f9c59e6-fa7d-4d87-8f16-5dfa680041f4-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawankalayan-akkira-hight4f9c59e6-fa7d-4d87-8f16-5dfa680041f4-415x250-IndiaHerald.jpgఅకీరానందన్.. మెగా ఫ్యామిలీలో చిన్న వారసుడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముద్దుల కొడుకు అకీరా నందన్. పవన్ కళ్యాణ్ 2000 సంవత్సరంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విడుదలై, ఘనవిజయం సాధించిన చిత్రమిది. ఇందులో పవన్ కళ్యాణ్, అనూష పటేల్, రేణుదేశాయ్ లు ప్రధాన పాత్రలు పోషించారు. ఇక 47 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకున్న ఈ చిత్రం ద్వారా పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ల ప్రేమాయణం కూడా మొదలైంది. అంతేకాకుండా చూడ చక్కని జంట అని కూడా పిలిపించుకుంది ఈ జంట. అయితే అప్పట్లో వీరిద్దరు డేటింగ్ లో ఉన్నారన్న వార్తలు రావడంతో రేణు దేPAWANKALAYAN AKKIRA HIGHT{#}Pawan Kalyan;kalyan;Pawan-Kalyan;puri jagannadh;PAWAN;Chitram;Cinema;renu desai;News;johnny;Johnny1;January;Darsakudu;Director;niharika konidela;Fatherవామ్మో, ఓరినాయనో..పవన్ నే మించిపోయాడుగా..!వామ్మో, ఓరినాయనో..పవన్ నే మించిపోయాడుగా..!PAWANKALAYAN AKKIRA HIGHT{#}Pawan Kalyan;kalyan;Pawan-Kalyan;puri jagannadh;PAWAN;Chitram;Cinema;renu desai;News;johnny;Johnny1;January;Darsakudu;Director;niharika konidela;FatherMon, 31 May 2021 15:00:00 GMT
అకీరానందన్.. మెగా ఫ్యామిలీలో చిన్న వారసుడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముద్దుల కొడుకు అకీరా నందన్. పవన్ కళ్యాణ్ 2000 సంవత్సరంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విడుదలై, ఘనవిజయం సాధించిన చిత్రమిది. ఇందులో పవన్ కళ్యాణ్, అనూష పటేల్, రేణుదేశాయ్ లు ప్రధాన పాత్రలు పోషించారు. ఇక 47 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకున్న ఈ చిత్రం ద్వారా పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ల ప్రేమాయణం కూడా మొదలైంది. అంతేకాకుండా చూడ చక్కని జంట అని కూడా పిలిపించుకుంది ఈ జంట. అయితే అప్పట్లో వీరిద్దరు డేటింగ్ లో ఉన్నారన్న  వార్తలు రావడంతో రేణు దేశాయ్ కొద్దిరోజులు సినీ ఇండస్ట్రీకి దూరమైంది..

అయితే కొద్ది కాలం తర్వాత రేణుదేశాయ్ ని,పవన్ కళ్యాణ్ తన స్వీయ దర్శకత్వంలో వచ్చిన జానీ సినిమా ద్వారా మరోసారి అవకాశం ఇచ్చారు. ఈ సినిమాలో వీరిద్దరూ కలసి నటించారు. అయితే ఈ సినిమా అనుకున్నంత విజయాన్ని అందించలేకపోయింది. ఇక రేణు దేశాయ్ ని 2009 జనవరి 28 న వివాహం చేసుకున్నారు పవన్ కళ్యాణ్. ఇక అంతకు ముందే వారికి అకీరానందన్ అనే అబ్బాయి కూడా పుట్టాడు. ప్రముఖ జపనీస్ దర్శకుడు అకీరా కురొసావా పైవారికి వున్న అభిమానంతో వారు తమ కొడుకుకు ఆ పేరు పెట్టుకున్నారు.


ఈ ముద్దుల కొడుకే ప్రస్తుతం పెరిగి ఈ తండ్రిని కూడా మించిపోయాడు. అకీరా ఇటీవల తన అక్క నిహారిక పెళ్లిలో సందడి చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ అకీరానందన్ కలిసి దిగిన ఒక ఫోటో ని చూసి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. అంతేకాకుండా హైట్ విషయంలో తండ్రిని మించిపోయాడు. ఇక రాను రాను చూస్తుంటే, సినీ ఇండస్ట్రీలో కూడా తన తండ్రి పవర్ స్టార్ ని కూడా మించి పోతాడేమో అంటూ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే త్వరలోనే పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ ని కూడా సినీ ఇండస్ట్రీలోకి తీసుకు రావాలంటూ వారు కోరుకుంటున్నారు. ఇక తండ్రికి తగ్గ తనయుడిగా పేరు సంపాదించుకోవాలి అంటూ నెటిజన్లు కామెంట్లు కూడా చేస్తున్నారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సీక్రెట్ ప్లేస్‌లో టాటూతో పిచ్చెక్కిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ..?

సూపర్ స్టార్ కృష్ట టాలీవుడ్ కి కొత్త వన్నె తీసుకు వచ్చారు.. ఆయన జీవితంలో మరపురాని ఘట్టాలెన్నో...

డాక్టర్ అవ్వాలనుకుంటున్నారా.. కోరిక నెరవేరినట్లే..

"సర్కారు వారి పాట" లో విలన్ గా అతను ఖరారేనా ?

నాగార్జున సలహా..ఫాలో అవుతున్న సమంత

ఆ కమ్మ టీడీపీ ఎమ్మెల్యేలకు మైనస్ అవుతుందా?

ఆనందయ్య మందుకు ఇవాళే ఫైనల్ రిపోర్ట్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>