MoviesGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/krishna-vijaya-nirmala-combination-ever-green7b53b44e-80fe-48a5-b6db-07a671556c04-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/krishna-vijaya-nirmala-combination-ever-green7b53b44e-80fe-48a5-b6db-07a671556c04-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో కృష్ణ విజయ నిర్మల జోడి అనగానే ఒకప్పుడు జనాలకు ఒక తెలియని క్రేజ్... వాళ్ళ సినిమా వస్తుంది అంటే చాలు పనులు మానుకుని మరీ సినిమాకు వెళ్ళే పరిస్థితి ఉండేది అప్పట్లో అనేది వాస్తవం. ఆ విధంగా టాలీవుడ్ superstar-krishna;krishna;vijaya nirmala;tollywood;cinema;producer;producer1;hero;heroine{#}krishna;Tollywood;Cinema;Audienceవిజయ నిర్మల కృష్ణ అంటే... ఆ రేంజ్ వేరువిజయ నిర్మల కృష్ణ అంటే... ఆ రేంజ్ వేరుsuperstar-krishna;krishna;vijaya nirmala;tollywood;cinema;producer;producer1;hero;heroine{#}krishna;Tollywood;Cinema;AudienceMon, 31 May 2021 09:12:04 GMTటాలీవుడ్ లో కృష్ణ విజయ నిర్మల జోడి అనగానే ఒకప్పుడు జనాలకు ఒక తెలియని క్రేజ్... వాళ్ళ సినిమా వస్తుంది అంటే చాలు పనులు మానుకుని మరీ సినిమాకు వెళ్ళే పరిస్థితి ఉండేది అప్పట్లో అనేది వాస్తవం. ఆ విధంగా టాలీవుడ్ లో వాళ్ళు ఇద్దరూ కూడా ప్రభావం చూపించారు. వాళ్ళ కాంబినేషన్ లో వస్తున్న సినిమా అనగానే అటు సినీ వర్గాలు కూడా ఏ రేంజ్ లో ఉంటుందో అంటూ ఆసక్తిగా చూసే పరిస్థితి ఉంటుంది. ఇక వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు అన్నీ కూడా దాదాపుగా విజయం సాధించాయి. సినిమా అంటే ఈ రేంజ్ లో ఉండాలి అనే విధంగా కూడా ఇద్దరూ నటించారు. 


వాళ్ళ సినిమాల విషయంలో అప్పుడు ఉండే అంచనాలు కూడా ఎన్నో ఉండేవి. కృష్ణ హీరో గా నిర్మాతగా విజయ నిర్మల హీరోయిన్ గా నిర్మాత  గా దర్శకురాలి గా చేసిన సినిమాలు అన్నీ కూడా మంచి విజయం సాధించాయి. వీళ్ళు ఇద్దరూ కలిసి దాదాపు 50 సినిమాలు చేసారు. ఈ సినిమాలు అన్నీ కూడా ఒక సంచలనమే. ఇక వీరి సినిమా కోసం ప్రేక్షకులు ఎదురు చూసిన విధానం కూడా ఒక రేంజ్ లో చెప్పుకోవచ్చు. ప్రతీ సినిమా కూడా ప్రేక్షకులకు అలా గుర్తుంది. ఇక వీరి ఇద్దరి సహజీవనం కూడా ఒక సంచలనమే. వీరి జోడి అనగానే ప్రేక్షకులు ఎలా ఎదురు చూసారో... 

 

వీరి నిజ జీవితానికి సంబంధించిన అనేక విషయాలను కూడా అదే విధంగా ఆసక్తి చూపించే వారు అని చెప్పుకోవచ్చు. ఇక ఇదిలా ఉంటే వీరి కెరీర్ లో వచ్చిన కొన్ని సినిమాలు వివాదాలకు కూడా తావు ఇచ్చాయి అని చెప్పవచ్చు. అయినా సరే ఎక్కడా కూడా వివాదాలు లేకుండా ముందుకి వెళ్ళడం తో కొంత మంది సైలెంట్ అయ్యారు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆనందయ్య మందుకి చిక్కులు.. అనుమతులు లేనట్లే?

సూపర్ స్టార్ కృష్ణ బాల్యం, విద్యాభ్యాసం గురించి మీకు తెలుసా..?

సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు కలిసి నటించిన చిత్రాలు ఎన్నో తెలుసా?

చంద్రబాబు దెబ్బకి విలవిల్లాడుతున్న ఏపీ బీజేపీ..

ఎన్నారైకి రూ.376 కోట్ల జరిమానా.. 20 ఏళ్ల జైలు శిక్ష.. కారణం అదేనట..?

ఏపీ డీజీపీ ఫేక్ అకౌంట్.. షాక్ ఇచ్చిన హ్యాకర్లు

ఆసుపత్రిలో చేరిన కౌశల్ భార్య..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>