MoviesDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tarzan-star-joy-lara-3aaef398-8e41-42ce-a0fb-4dc08e5d7316-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tarzan-star-joy-lara-3aaef398-8e41-42ce-a0fb-4dc08e5d7316-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది మరణిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా చాలామంది ఈ సంవత్సరంలోనే ఏవో కొన్ని కారణాల చేత ప్రాణాలు కోల్పోతున్నారు. పోయిన సంవత్సరం కరోనాతో ఇబ్బందిపడ్డారు, ఇక ఈ సంవత్సరం కూడా కొంతవరకు తగ్గింది. అనుకునేలోపే సినీ ఇండస్ట్రీలో చాలామంది ప్రాణాలను కోల్పోతున్నారు. వారి నటన తో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిన ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు, కమెడియన్స్, సంగీత దర్శకులు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది ప్రముఖులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పుడు అందులో భాగంగానే ప్రముఖ TARZAN STAR JOY LARA{#}Sangeetha;Cinema;Wife;televisionటార్జాన్ స్టార్ కన్నుమూత..షాక్ లో సినీ ఇండస్ట్రీ.టార్జాన్ స్టార్ కన్నుమూత..షాక్ లో సినీ ఇండస్ట్రీ.TARZAN STAR JOY LARA{#}Sangeetha;Cinema;Wife;televisionMon, 31 May 2021 13:00:00 GMT

ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది మరణిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా చాలామంది ఈ సంవత్సరంలోనే  ఏవో కొన్ని కారణాల చేత ప్రాణాలు కోల్పోతున్నారు. పోయిన సంవత్సరం కరోనాతో ఇబ్బందిపడ్డారు, ఇక ఈ సంవత్సరం కూడా కొంతవరకు తగ్గింది. అనుకునేలోపే సినీ ఇండస్ట్రీలో చాలామంది ప్రాణాలను కోల్పోతున్నారు. వారి నటన తో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిన ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు, కమెడియన్స్, సంగీత దర్శకులు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది ప్రముఖులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పుడు అందులో భాగంగానే ప్రముఖ టార్జాన్ స్టార్ కూడా కన్ను మూసారు. ఈయన మరణం తో టార్జాన్ ప్రేమికులంతా తీవ్రమైన బాధకు గురి అవుతున్నారు.

" టార్జాన్ " అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా ఇది. 1996 వ సంవత్సరంలో వచ్చిన టార్జాన్ : ది ఎపిక్ అడ్వెంచర్ సినిమాగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు అందుకుంది. ఇక ఈ సినిమాలో నటించిన జోయి లారా కూడా ప్రపంచ వ్యాప్తంగా ఉత్తమ నటుడిగా మంచి గుర్తింపు అందుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల ఈయన ఘోర విమాన ప్రమాదంలో తన ప్రాణాలను కోల్పోవడంతో సినీ లోకం షాక్ కి గురి అయింది.

 ఒక సరస్సులో వారు ప్రయాణం చేస్తున్న చిన్న విమానం కూలి పోవడంతో అతనితో పాటు మరికొంత మంది ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ ప్రమాదంలో జోయి లారా భార్య అలాగే ప్రముఖ రచయిత, డైట్ ప్రోగ్రాం వ్యవస్థాపకులు గ్వేన్ లారా కూడా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. అయితే వీరు ప్రయాణిస్తున్న సేస్నా సీ 501 అని చిన్న విమానం, స్మిర్నా టెన్ సమీపంలోని పెర్సీ ప్రీస్ట్ సరస్సులో విమానం కూలిపోయింది.

1989లో సిబిఎస్ టెలివిజన్ చలనచిత్రం టార్జాన్ ఇన్ మాన్హాటన్ ద్వారా టార్జాన్ ప్రపంచానికి పరిచయమైన లారా  ఆ పాత్రకు 1997 స్పిన్ ఆఫ్ సీరీస్ ..టార్జాన్ ది ఎపిక్ అడ్వెంచర్ వరకు కొనసాగించాడు. ఇక అంతే కాకుండా పలు యాక్షన్ సినిమాల్లో కూడా నటించి, మంచి క్రేజ్ ను అందుకున్నాడు.






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జూన్ 1 నుంచి మారనున్న రూల్స్ ఏవంటే ..?

మహేష్ తో చేద్దామన్నా కాదని తరుణ్ సినిమా చేసిన దర్శకుడు!

అరుదైన గుర్తింపు అందుకున్న బిగ్ బాస్ బ్యూటీ..

కృష్ణ ఆ ప్రయత్నంలో సూపర్ సక్సెస్

భవిష్యత్తులో పుట్టిన బిడ్డ నుండే కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నారా ?

ఆనందయ్య మందుకి చిక్కులు.. అనుమతులు లేనట్లే?

సూపర్ స్టార్ కృష్ణ బాల్యం, విద్యాభ్యాసం గురించి మీకు తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>