TechnologyDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/samsung-a7-light-7f98844a-4d5a-4ceb-ab30-d2e967ac8dc3-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/samsung-a7-light-7f98844a-4d5a-4ceb-ab30-d2e967ac8dc3-415x250-IndiaHerald.jpgప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ సాంసంగ్ తన కొత్త ట్యాబ్లెట్ ఫోన్ లను లాంచ్ చేసింది. గ్యాలక్సీ ట్యాబ్ ఎస్ 7 ఎఫ్ ఈ, గెలాక్సీ ట్యాబ్ ఏ 7 లైట్. వీటిలో ఒకటి బడ్జెట్ టాబ్లెట్ కాగా మరొకటి ఫ్లాగ్ షిప్ టాబ్లెట్. ఇప్పటికే సాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్ 7 ఎఫ్ ఈ, గెలాక్సీ ట్యాబ్ ఏ 7 లైట్ లను సాంసంగ్ యూకే, జర్మనీ, స్పెయిన్, నెదర్లాండ్, రష్యా లాంటి దిగ్గజ దేశాల్లో లాంచ్ చేసింది. ఇవి ప్రస్తుతానికి ఆ దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కానీ మనదేశంలో ఎప్పుడు లాంచ్ చేయబోతోందో సాంసంగ్ కంపెనీ ఇప్పటివరకు ఎలాంటి వివరాలSAMSUNG A7 LIGHT{#}Smart phone;Russia;Pinkబుల్లిపిట్ట : తక్కువ బడ్జెట్ లో సాంసంగ్ టాబ్లెట్ లు..బుల్లిపిట్ట : తక్కువ బడ్జెట్ లో సాంసంగ్ టాబ్లెట్ లు..SAMSUNG A7 LIGHT{#}Smart phone;Russia;PinkMon, 31 May 2021 13:00:00 GMT
ప్రముఖ స్మార్ట్ ఫోన్  బ్రాండ్ సాంసంగ్  తన కొత్త ట్యాబ్లెట్ ఫోన్ లను లాంచ్ చేసింది. గ్యాలక్సీ ట్యాబ్ ఎస్ 7 ఎఫ్ ఈ, గెలాక్సీ ట్యాబ్ ఏ 7 లైట్. వీటిలో ఒకటి బడ్జెట్ టాబ్లెట్ కాగా మరొకటి ఫ్లాగ్ షిప్ టాబ్లెట్. ఇప్పటికే సాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్ 7 ఎఫ్ ఈ, గెలాక్సీ ట్యాబ్ ఏ 7  లైట్ లను సాంసంగ్ యూకే, జర్మనీ, స్పెయిన్, నెదర్లాండ్, రష్యా లాంటి దిగ్గజ దేశాల్లో లాంచ్ చేసింది. ఇవి ప్రస్తుతానికి ఆ దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కానీ మనదేశంలో ఎప్పుడు లాంచ్ చేయబోతోందో సాంసంగ్ కంపెనీ ఇప్పటివరకు ఎలాంటి వివరాలను తెలపలేదు. అయితే సాంసంగ్ టాబ్లెట్ లకు మన దేశంలో కూడా మంచి డిమాండ్ ఉంది కాబట్టి,  త్వరలోనే మన దేశంలో కూడా లాంచ్ చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలిపింది సాంసంగ్.


సాంసంగ్ గెలాక్సీ ఎస్ 7 ఎఫ్ ఈ ధర:
ఇందులో రెండు వేరియంట్ లు అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి 64జీ బీ వేరియంట్. దీని ధర సుమారు రూ.60,700 కాగా మరొకటి 128 జీ బీ తో వస్తున్న ఈ టాబ్లెట్ ధర రూ.64,800 రూపాయలు గా ఉంది. ఇక ఇందులో మిస్టిక్ బ్లాక్,మిస్టిక్ సిల్వర్,మిస్టిక్ గ్రీన్,మిస్టిక్ పింక్ రంగులలో దీన్ని కొనుగోలు చేయవచ్చు..


సాంసంగ్ గెలాక్సీ ఏ 7 లైట్ ధర:
ఇందులో కేవలం రెండు మోడల్స్ మాత్రమే మనకు అందుబాటులో ఉన్నాయి. ఒకటి వైఫై మోడల్ ధర రూ.15,400 కాగా,మరొకటి ఎల్ టీ ఈ వేరియంట్ ధర రూ.18,500 ఉంది. దీనిని గ్రే సిల్వర్ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.



అయితే సాంసంగ్ గెలాక్సీ ఏ 7 లైట్ ధర అందరికీ బడ్జెట్ పరంగా అందుబాటులో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు సులభంగా కొనుగోలు చేయవచ్చు. ఇది లాప్ టాప్ వలే ఉపకరిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సాంసంగ్ టాబ్లెట్ పై ఎక్కువ మక్కువ చూపుతున్నారు. మన దేశంలో ఎప్పుడు లాంచ్ అవుతుందో మాత్రం ఇంకా తెలియడం లేదు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జూన్ 1 నుంచి మారనున్న రూల్స్ ఏవంటే ..?

మహేష్ తో చేద్దామన్నా కాదని తరుణ్ సినిమా చేసిన దర్శకుడు!

అరుదైన గుర్తింపు అందుకున్న బిగ్ బాస్ బ్యూటీ..

కృష్ణ ఆ ప్రయత్నంలో సూపర్ సక్సెస్

భవిష్యత్తులో పుట్టిన బిడ్డ నుండే కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నారా ?

ఆనందయ్య మందుకి చిక్కులు.. అనుమతులు లేనట్లే?

సూపర్ స్టార్ కృష్ణ బాల్యం, విద్యాభ్యాసం గురించి మీకు తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>