MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan333ec573-fde2-4e74-a539-7fb0dde593b2-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan333ec573-fde2-4e74-a539-7fb0dde593b2-415x250-IndiaHerald.jpgరాజకీయ ఆరంగేట్రం తరువాత పవన్ కళ్యాణ్ టాలీవుడ్ రీ ఎంట్రీ గ్రాండ్‌గా జరిగింది. వకీల్ సాబ్‌తో సరికొత్త రికార్డు సృష్టించిన జనసేనాని మరో వినూత్న కథాంశంతో మరోసారి ప్రేక్షకుల్ని అలరించబోతున్నాడు.టాలీవుడ్‌ లో మరో గ్రాండ్ ఫిక్షన్ సినిమా తెరకెక్కబోతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలిసారిగా  చేస్తున్న చారిత్రాత్మక సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న నిది అగర్వాల్..జాక్వెలిన్ మొఘల్ రాణి పాత్రను పోషిస్తోంది.ఆమె పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉండటమే కాదు ,సినిమాకు కీలకంగానూ ఉంటుందని  అంటున్నారుPawan kalyan{#}Pawan-Kalyan;Cinema;Pawan Kalyan;kalyan;rani;Darsakudu;Director;Graphics;Hollywood;A M Rathnam;PAWAN;m m keeravani;Musicనిర్మాతకు జాగ్రత్తలు చెప్తున్న పవర్ స్టార్...నిర్మాతకు జాగ్రత్తలు చెప్తున్న పవర్ స్టార్...Pawan kalyan{#}Pawan-Kalyan;Cinema;Pawan Kalyan;kalyan;rani;Darsakudu;Director;Graphics;Hollywood;A M Rathnam;PAWAN;m m keeravani;MusicMon, 31 May 2021 16:00:00 GMTరాజకీయ ఆరంగేట్రం తరువాత పవన్ కళ్యాణ్ టాలీవుడ్ రీ ఎంట్రీ గ్రాండ్‌గా జరిగింది. వకీల్ సాబ్‌తో సరికొత్త రికార్డు సృష్టించిన జనసేనాని మరో వినూత్న కథాంశంతో మరోసారి ప్రేక్షకుల్ని అలరించబోతున్నాడు.టాలీవుడ్‌ లో మరో గ్రాండ్ ఫిక్షన్ సినిమా తెరకెక్కబోతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలిసారిగా  చేస్తున్న చారిత్రాత్మక సినిమా హరిహర వీరమల్లు.  ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న నిది అగర్వాల్..జాక్వెలిన్ మొఘల్ రాణి పాత్రను పోషిస్తోంది.ఆమె పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉండటమే కాదు ,సినిమాకు కీలకంగానూ ఉంటుందని  అంటున్నారు. దర్శకుడు క్రిష్ ఆమె పాత్రను చాలా ఇంట్రస్టింగ్ గా డిజైన్ చేశాడని తెలుస్తుంది.


  ఏఎం రత్నం నిర్మాతగా ఉన్న ఈ సినిమా భారీ బడ్జెట్‌తోనే వస్తోంది. కోట్లాది రూపాయల ఖర్చుతో మొఘల్ కట్టడాల సెట్స్ వేస్తున్నారు. అన్నింటి కంటే మించి..కథాపరంగా ఈ సినిమాకు గ్రాఫిక్స్ పెద్ద హైలైట్ కాబోతున్నాయి. అందుకే కేవలం గ్రాఫిక్స్ కోసమే 50 కోట్లు ఖర్చు పెడుతున్నారు. హాలీవుడ్ టెక్నిషియన్స్‌ని నియమించడమే దీనికి కారణం. విజ్యువల్ వండర్‌గా ఈ సినిమూను తీర్చిదిద్దుతున్నారని తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలిసారిగా చేస్తున్న హిస్టారికల్ మూవీ  కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.అయితే ఈ సినిమా సంక్రాంతి కి విడుదల చెయ్యాలి అని మూవీ టీం ఈ కరోన టైంలో కూడా షూటింగ్ ని మళ్ళీ మొదలుపెట్టాలి అనుకుంటుంది.


 అయితే ఈ షూటింగ్ జాగ్రత్తగా జరగాలి అని పవన్ కళ్యాణ్ నిర్మాత ఏ ఎమ్ రత్నం గారికి జాగ్రత్తలు చెప్పారట. నటీనటులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా షూటింగ్ జరిగేలా చూసుకోండి అని పవన్ చెప్పారట.  ఏ ఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించనున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాకి మొదటిసారి కీరవాణి గారు సంగీతం అందించడం విశేషం.ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పోస్ట్ ఆఫీసులో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే..

బాలీవుడ్ డైరెక్టర్స్ ని లైన్లో పెడుతున్న బన్నీ ...

ఆయన మల్లెపువ్వులాంటి మనిషి : మెగాస్టార్ పోస్ట్ వైరల్ ..!

ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ కి హ్యాపీ బర్త్ డే...!

ప్రైవేట్ ఆసుపత్రుల నిలువుదోపిడి.. చెక్ చెప్పిన హైకోర్ట్..

కృష్ణ.. నిజంగా సూపర్ స్టార్.. !

ఎన్టీఆర్ అడ్డాలో మార్పు కావాల్సిందేనా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>