WomenMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/disha-foundation-e5c938d6-726e-435b-96ab-66d6722137ce-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/disha-foundation-e5c938d6-726e-435b-96ab-66d6722137ce-415x250-IndiaHerald.jpgనలుగురికి సేవ చేయాలన్నా, నలుగురితో కలిసి పోవాలన్నా, నలుగురి మెప్పు పొందాలన్నా ఎంతో పెద్ద మనసు ఉండాలి. అలాంటి మనసు ఉన్న వారే సేవ గురించి నలుగురు బాగుపడడం గురించి ఆలోచిస్తారు. వారు కూడా జీవితంలో ఎన్నో మెట్లు పైకి ఎక్కి మరెన్నో శిఖరాలను అధిరోహిస్తారు. అలా 82 ఏళ్ల లక్ష్మీనరసింహ జీవితంలో ఎంతో ఎత్తు ఎదిగి ఎంతో మందికి జీవితాన్ని ప్రసాదించారు. ఆమె జీవితంలోని ప్రతి పేజీ లో త్యాగం కనిపిస్తుంది. ప్రతి మలుపులోనూ పరోపకారం ప్రతిఫలిస్తుంది. మలిసంధ్య లో కూడా సేవా పథంలో నడుస్తూ పదిమందికి దిశానిర్దేశం చేస్తున్న బdisha foundation{#}nandamuri taraka rama rao;NTR;Service;Lakshmi Devi;Ranga Reddy;mandalam;marriage;Traffic police;job;Petta;Yevaru;Hyderabad;bhavana;Chief Minister;Lakshmi Parvathi;kingSR ఎన్టీఆర్ గన్ మెన్ కి భార్య..1957 నుండి రాత్రి బడులుSR ఎన్టీఆర్ గన్ మెన్ కి భార్య..1957 నుండి రాత్రి బడులుdisha foundation{#}nandamuri taraka rama rao;NTR;Service;Lakshmi Devi;Ranga Reddy;mandalam;marriage;Traffic police;job;Petta;Yevaru;Hyderabad;bhavana;Chief Minister;Lakshmi Parvathi;kingMon, 31 May 2021 10:11:00 GMTనలుగురికి సేవ చేయాలన్నా, నలుగురితో కలిసి పోవాలన్నా, నలుగురి మెప్పు పొందాలన్నా ఎంతో పెద్ద మనసు ఉండాలి. అలాంటి మనసు ఉన్న వారే సేవ గురించి నలుగురు బాగుపడడం గురించి ఆలోచిస్తారు. వారు కూడా జీవితంలో ఎన్నో మెట్లు పైకి ఎక్కి మరెన్నో శిఖరాలను అధిరోహిస్తారు. అలా 82 ఏళ్ల లక్ష్మీనరసింహ జీవితంలో ఎంతో ఎత్తు ఎదిగి ఎంతో మందికి జీవితాన్ని ప్రసాదించారు. ఆమె జీవితంలోని ప్రతి పేజీ లో త్యాగం కనిపిస్తుంది. ప్రతి మలుపులోనూ పరోపకారం ప్రతిఫలిస్తుంది. మలిసంధ్య లో కూడా సేవా పథంలో నడుస్తూ పదిమందికి దిశానిర్దేశం చేస్తున్న బిరుదురాజు లక్ష్మీ నర్సమ్మ పంచుకున్న అనుభవాలు ఆమె చూద్దాం.

ఎనిమిది పదుల వయస్సు దాటినా ఇప్పటికీ ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను అని చెప్తుంది నరసమ్మ. పెద్దబాలశిక్ష చదువు నాది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మా ఊరు.. 13 ఏళ్లకే పెళ్లి చేశారు. మా ఆయన కు హైదరాబాదులో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. దాంతో మేం సిటీ కి వచ్చేసాం. మా అమ్మమ్మ తాతయ్య అంబర్ పేట లో ఉండే వాళ్ళు.. మేము అక్కడే ఉండేవాళ్ళం. అమ్మమ్మ ఇరుగు పొరుగు పిల్లలకు పాఠాలు చెప్పేది. నేను అక్షరాలు నేర్పించే దాన్ని. అలా చదువు చెప్పడం అలవాటు అయింది.

మా ఊరు నుంచి ఎవరు ఏ అవసరానికి హైదరాబాద్ వచ్చినా మా ఇంట్లోనే ఉండే వాళ్ళు. ఎవరికైనా సుస్తీ చేస్తే ఉస్మానియాకు తెచ్చేవాళ్ళు. రోగి బంధువులు మా ఇంట్లోనే ఉండే వాళ్లు. వాళ్లకు వంట క్యారేజ్ కట్టుడు అన్నీ చేస్తుండేదాన్ని.  అందరికీ వంది పెట్టిన అస్సలు ఇబ్బంది అనిపించేది కాదు. ఆ రోజుల్లో మన వాళ్లు అనే భావన బలంగా ఉండేది. అంతే కాదు నాకు కొంచెం ఆయుర్వేదం పై అవగాహన ఉంది. మా ఊర్లో ఏదైనా సమస్య వస్తే మందులు ఇచ్చే దాన్ని. ఇప్పటికీ నా కొడుకు తోటి కొన్ని రకాల మందులు తయారు చేస్తుంటారు. మా ఆయన అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారికి బాడీ గార్డ్ గా కొన్నాళ్లు ఉన్నాడు. చాలా ఏళ్లు ఆయన పార్టీకి పని చేసినాము. తర్వాత లక్ష్మీపార్వతి తో కలిసి ప్రజల్లో తిరిగి ఉన్నంతలో నలుగురికి సాయం చేసే దాన్ని. మా ఆయన కూడా నాలాగే. ఏడాది కిందట నన్ను ఒంటరి చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నా వయసు 82 ఏళ్లు. చిన్న కొడుకు రాజు తో ఉంటున్నా.  నాకు నెలకు 17000 రూపాయల పెన్షన్ వస్తుంది. దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ స్థాపించాను. ఆ ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి సేవా కార్యక్రమాలు చేస్తున్నాను.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ శాఖ ఆదాయం కోసమే సడలింపు పెంచారా ?

చంద్రబాబు దెబ్బకి విలవిల్లాడుతున్న ఏపీ బీజేపీ..

ఎన్నారైకి రూ.376 కోట్ల జరిమానా.. 20 ఏళ్ల జైలు శిక్ష.. కారణం అదేనట..?

ఏపీ డీజీపీ ఫేక్ అకౌంట్.. షాక్ ఇచ్చిన హ్యాకర్లు

ఆసుపత్రిలో చేరిన కౌశల్ భార్య..?

స్మరణ : నటనకు ప్రతిరూపం ధర్మవరపు సుబ్రహ్మణ్యం..

ప్రభాస్ సినిమా ప్లాప్ కావడానికి ప్రభుదేవాకి సంబంధం ఏంటి..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>