PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan705d4d6e-4d7f-432f-a27c-4074a84107f5-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan705d4d6e-4d7f-432f-a27c-4074a84107f5-415x250-IndiaHerald.jpgజగన్ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు పూర్తి అయింది. అంటే మరో ఆరు నెలల్లో మంత్రివర్గంలో మార్పులు చేయనున్నారు. జగన్ అధికారంలోకి రాగానే ఒకసారే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుని పాలన మొదలుపెట్టారు. అయితే అప్పుడు మంత్రులుగా అవకాశం రానివారికి రెండున్నర ఏళ్లలో జరిగే మంత్రివర్గ విస్తరణలో ఛాన్స్ ఇస్తానని చెప్పారు. దాని ప్రకారం చూసుకుంటే ఈ ఏడాది చివరిన మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు జరగనున్నాయి.jagan{#}Jagan;Minister;Government;TDPఆ మంత్రులని జగన్ సైడ్ చేసేస్తారా?ఆ మంత్రులని జగన్ సైడ్ చేసేస్తారా?jagan{#}Jagan;Minister;Government;TDPMon, 31 May 2021 03:00:00 GMTజగన్ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు పూర్తి అయింది. అంటే మరో ఆరు నెలల్లో మంత్రివర్గంలో మార్పులు చేయనున్నారు. జగన్ అధికారంలోకి రాగానే ఒకసారే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుని పాలన మొదలుపెట్టారు. అయితే అప్పుడు మంత్రులుగా అవకాశం రానివారికి రెండున్నర ఏళ్లలో జరిగే మంత్రివర్గ విస్తరణలో ఛాన్స్ ఇస్తానని చెప్పారు. దాని ప్రకారం చూసుకుంటే ఈ ఏడాది చివరిన మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు జరగనున్నాయి.


అయితే అప్పుడు ఛాన్స్ కొట్టేయాలని పలువురు ఎమ్మెల్యేలు చూస్తున్నారు. అలాగే తమ పదవులు కాపాడుకోవాలని ఇప్పుడున్న మంత్రులు చూస్తున్నారు. కానీ ఏది ఎలా జరిగినా జగన్ మాత్రం కొందరిని పక్కనబెట్టి, కొత్తవారికి అవకాశం కల్పించడం ఖాయమని తెలుస్తోంది. ఇక మంత్రి పదవుల నుంచి ఎవరిని తప్పిస్తారనేది ఆసక్తికరంగా మారింది. పరిస్తితులని బట్టి చూస్తే, ఈ రెండేళ్లలో సరైన పనితీరు కనబర్చని వారికి ఉద్వాసన తప్పదు.


రెండేళ్ల కాలంలో జనాల్లో హైలైట్ అయిన సందర్భాలు లేవు. ఇంకా చెప్పాలంటే కొంతమంది మంత్రులనే సంగతి ప్రజలకే తెలియదు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఏం వచ్చినా, అది జగన్ ఇచ్చిందే అని ప్రజలు భావిస్తున్నారు. ప్రజలకు ఇంకా జగన్ కనిపిస్తుండటంతో, కొందరు మంత్రులు హైలైట్ కావడం లేదు. ఇక వీరితో పాటు మరికొందరు మంత్రులు కొన్ని వివాదాల్లో చిక్కుకున్నారు. ప్రతిపక్ష టీడీపీ కొందరు మంత్రులు టార్గెట్‌గా తీవ్ర ఆరోపణలు చేస్తూ వచ్చింది. ముఖ్యంగా దేవాదాయ, కార్మిక శాఖ మంత్రులని టార్గెట్ చేసి రాజకీయం చేసింది. అటు వైద్య శాఖ, గృహ నిర్మాణ శాఖలు సంబంధించి పలు విమర్శలు ఎదురుకున్నారు.


ఇలా రెండేళ్లలో పలు మంత్రులు వివాదాలల్లో చిక్కుకున్నారు. ఇక ఇవన్నీ చూసుకుంటే జగన్ కొందరిని తప్పించే అవకాశం కనిపిస్తుంది. అలా కాకపోయినా జిల్లాలు, కులాల ప్రతిపాదికన కూడా మంత్రివర్గంలో మార్పులు చేయొచ్చు. ఏదేమైనా మంత్రివర్గంలో మార్పులు చేసి కొందరిని పక్కనబెట్టేసి, కొత్తవారికి ఛాన్స్ ఇచ్చే అవకాశాలు పుష్కలంగానే ఉన్నాయి.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ ఒక్క తప్పిదమే హీరో హరనాథ్ ప్రాణాలు తీసింది

బుడుగు: పిల్లలకు ముక్కు నుంచి రక్తం వస్తుందా..?

పనస పండు ఎవరు తినకూడదో తెలుసా?

రీల్ హీరోస్ ని మించిపోయిన రియల్ హీరో సోనూసూద్...

కరోనా పుట్టుకలో కొత్త కోణం.. రూపకర్త అమెరికానేనట..

స్పోర్ట్స్ : ధోని వ్యక్తిత్వం గురించి రెండు మాటల్లో చెప్పిన కోహ్లీ..

జగన్ @ 730 : అభివృద్ది మాటేందన్యా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>