MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/alluarjun-e791620d-627e-4dd9-a0d3-e20e27327d75-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/alluarjun-e791620d-627e-4dd9-a0d3-e20e27327d75-415x250-IndiaHerald.jpgఅల్లు శిరీష్ పుట్టినరోజునాడు భావోద్వేగానికి లోనైన అల్లు అర్జున్ తన తమ్ముడుకి పుట్టినరోజు సందర్భంగా భావయుక్తంగా పెట్టిన కామెంట్స్ సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించాయి. అంతేకాదు ఈ అన్నదమ్ముల మధ్య ఘాడంగా పెనవేసుకుని పోయిన ప్రేమానురాగాలు మళ్ళీ అందరికీ తెలిసేలా చేసింది.అల్లు శిరీష్ పుట్టినరోజు సందర్భంగా బన్నీ తన తమ్ముడుకి అభినందనలు చేస్తూ తనకు నైతికంగా అన్ని విధాల అండగా ఉంటున్న శిరీష్ గురించి చెప్పాలి అంటే తన వద్ద మాటలు లేవనీ అతడి జీవితం ఎప్పుడు బాగుండాలని భావ్ప్ద్వేగానికి లోనయ్యాడు. తన అన్న alluarjun;{#}Allu Arjun;allu sirish;netizens;marriage;Cinema;Darsakudu;Directorహాట్ న్యూస్ గా మారిన అల్లు అర్జున్ శిరీష్ ల అనుబంధం !హాట్ న్యూస్ గా మారిన అల్లు అర్జున్ శిరీష్ ల అనుబంధం !alluarjun;{#}Allu Arjun;allu sirish;netizens;marriage;Cinema;Darsakudu;DirectorMon, 31 May 2021 08:00:00 GMTఅల్లు శిరీష్ పుట్టినరోజునాడు భావోద్వేగానికి లోనైన అల్లు అర్జున్ తన తమ్ముడుకి పుట్టినరోజు సందర్భంగా భావయుక్తంగా పెట్టిన కామెంట్స్ సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించాయి. అంతేకాదు ఈ అన్నదమ్ముల మధ్య ఘాడంగా పెనవేసుకుని పోయిన ప్రేమానురాగాలు మళ్ళీ అందరికీ తెలిసేలా చేసింది.


అల్లు శిరీష్ పుట్టినరోజు సందర్భంగా బన్నీ తన తమ్ముడుకి అభినందనలు చేస్తూ తనకు నైతికంగా అన్ని విధాల అండగా ఉంటున్న శిరీష్ గురించి చెప్పాలి అంటే తన వద్ద మాటలు లేవనీ అతడి జీవితం ఎప్పుడు బాగుండాలని భావ్ప్ద్వేగానికి లోనయ్యాడు. తన అన్న తన పై చూపించిన ప్రేమకు పొంగి పోతూ శిరీష్ కూడ ఇదే స్థాయిలో స్పందిస్తూ బన్నీ పట్ల మరొకసారి తన ప్రేమను తెలియచేసాడు.


ఇదే సందర్భంలో బన్నీ శిరీష్ ఐవరీ కలర్ షర్వాణీలు వేసుకుని కలిసి తీయించుకున్న ఒక ఫోటోను సోషల్ మీడియాలో బన్నీ షేర్ చేయడంతో అది బన్నీ అభిమానుల మధ్య వైరల్ గా మారింది. 34వ సంవత్సరం లోకి అడుగు పెట్టిన శిరీష్ సోషల్ మీడియాలో చాల యాక్టివ్ గా ఉంటాడు. దీనితో నెటిజనులు చనువుగా శిరీష్ ను చనువుగా పెళ్లి ఎప్పుడు అని అడిగినప్పుడు మాత్రం ఇబ్బంది పడుతూ తన సమాధానాన్ని దాట వేస్తూ ఉంటాడు.


దీనితో బన్నీ శ్రద్ధ పెట్టి శిరీష్ కు పెళ్లి పై మనసు పడేలా చేస్తే బాగుంటుందని శిరీష్ అభిమానుల అభిప్రాయం. అయితే శిరీష్ కు మాత్రం తాను హీరోగా నిరూపించుకోవాలని తనపడుతూ అపజయాలు వస్తున్నా లెక్కచేయకుండా ఇంకా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాడు. ఒక వైపు సినిమా హీరోగా సెటిల్ కావడానికి తన వంతు ప్రయత్నాలు కొనసాగిస్తూ ఆహా ఓటీటీ నిర్వాహణకు సంబంధించిన కార్యకలాపాలలో చాల చురుకుగా పాల్గొంటున్న శిరీష్ తన కెరియర్ కు సంబంధించి ఒక బ్రేక్ ఇచ్చే సత్తా ఉన్న దర్శకుడు కోసం తన అన్వేషణ కొనసాగిస్తూనే ఉన్నాడు..










Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆసుపత్రిలో చేరిన కౌశిక్ భార్య..?

ఏపీ డీజీపీ ఫేక్ అకౌంట్.. షాక్ ఇచ్చిన హ్యాకర్లు

స్మరణ : నటనకు ప్రతిరూపం ధర్మవరపు సుబ్రహ్మణ్యం..

ప్రభాస్ సినిమా ప్లాప్ కావడానికి ప్రభుదేవాకి సంబంధం ఏంటి..?

ఆ ఒక్క తప్పిదమే హీరో హరనాథ్ ప్రాణాలు తీసింది

బుడుగు: పిల్లలకు ముక్కు నుంచి రక్తం వస్తుందా..?

పనస పండు ఎవరు తినకూడదో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>