MoviesVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/maestro-movie-updates8b5568a2-cf39-4f0c-92ba-2c09fd5638fc-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/maestro-movie-updates8b5568a2-cf39-4f0c-92ba-2c09fd5638fc-415x250-IndiaHerald.jpgరంగ్ దే సినిమా తర్వాత యంగ్ హీరో నితిన్ నటిస్తున్న చిత్రం మాస్ట్రో. బాలీవుడ్ లో సూపర్ సక్సెస్ ను అందుకున్న అంధధూన్ మూవీకి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నభా నటేష్ నితిన్ కి జోడీగా నటించనుంది.MAESTRO MOVIE UPDATES{#}Nithin Reddy;Cinema;Hero;Chitram;bollywood;Success;Remake;nabha natesh;Reddy;Yuva;Mohandas Karamchand Gandhi;Darsakudu;Director;Hindi;Tabu;BEAUTYవారంలో పూర్తి కానున్న నితిన్ మూవీ ?వారంలో పూర్తి కానున్న నితిన్ మూవీ ?MAESTRO MOVIE UPDATES{#}Nithin Reddy;Cinema;Hero;Chitram;bollywood;Success;Remake;nabha natesh;Reddy;Yuva;Mohandas Karamchand Gandhi;Darsakudu;Director;Hindi;Tabu;BEAUTYMon, 31 May 2021 15:00:00 GMTరంగ్ దే సినిమా తర్వాత యంగ్ హీరో నితిన్ నటిస్తున్న చిత్రం మాస్ట్రో. బాలీవుడ్ లో సూపర్ సక్సెస్ ను అందుకున్న అంధధూన్ మూవీకి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నభా నటేష్ నితిన్ కి జోడీగా నటించనుంది. నితిన్ తండ్రి సుధాక‌ర్ రెడ్డి ఈ మూవీని నిర్మిస్తుండగా, యువ దర్శకుడు మేర్ల‌పాక గాంధీ తెరకెక్కిస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ నుండి మరో లేటెస్ట్ అప్ డేట్ వచ్చేసింది. ఈ సినిమా షూటింగ్ పై మాట్లాడిన దర్శకుడు గాంధీ ఇంకెన్ని రోజులు షూటింగ్ పెండింగ్ ఉందనే విషయంపై క్లారిటీ ఇచ్చారు.

ఇప్పటికే ఈ సినిమా చివరి దశకు చేరుకుందని ఇంకో వారం రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని స్పష్టం చేశారు. కరోనా కారణంగా సినిమా షూటింగ్ కి బ్రేక్ పడి ఉండక పోయినట్లయితే ఈ పాటికి మొత్తం చిత్రీకరణ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉండేదని ఆయన పేర్కొన్నారు. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ గ్యాప్ వచ్చిందని, పరిస్థితులు కాస్త సద్దుమణిగితే బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ చేసి రిలీజ్ డేట్ గురించి ఆలోచిస్తామని ఆయన అన్నారు.  మునుపెన్నడూ లేని విధంగా నితిన్ ఈ చిత్రంలో వైవిధ్యభరిత పాత్రలో కనిపిస్తారని అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ చిత్రం నచ్చుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇది బాలీవుడ్ రీమేక్ అయినప్పటికీ మన నేటివిటీకి తగ్గట్టు కాస్త ఎక్కువగానే మార్పులు చేర్పులు చేసినట్లు సమాచారం. ఇకపోతే హిందీ ఒరిజినల్ చిత్రంలో టబు పోషించిన కీలకపాత్రలో తెలుగులో మిల్కీ బ్యూటీ తమన్నా కనిపించనుంది. నితిన్ సినీ కెరీర్ లో మాస్ట్రో 30వ సినిమాగా రాబోతుండడం మరో విశేషం. బాలీవుడ్ లో ఈ కథ సూపర్ హిట్ కావడంతో ఇక్కడ తెలుగులోనూ అదే రెస్పాన్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అభిమానులు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కొడుకుతో ప‌వ‌న్ సంగీత సాధ‌న‌..ఆ క‌టౌట్ ఏంది సామీ.. !

సీక్రెట్ ప్లేస్‌లో టాటూతో పిచ్చెక్కిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ..?

సూపర్ స్టార్ కృష్ట టాలీవుడ్ కి కొత్త వన్నె తీసుకు వచ్చారు.. ఆయన జీవితంలో మరపురాని ఘట్టాలెన్నో...

డాక్టర్ అవ్వాలనుకుంటున్నారా.. కోరిక నెరవేరినట్లే..

"సర్కారు వారి పాట" లో విలన్ గా అతను ఖరారేనా ?

నాగార్జున సలహా..ఫాలో అవుతున్న సమంత

ఆ కమ్మ టీడీపీ ఎమ్మెల్యేలకు మైనస్ అవుతుందా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>