PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/narendra-modia1dc2f53-2321-45c3-b50f-3dc4a1bd0f1e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/narendra-modia1dc2f53-2321-45c3-b50f-3dc4a1bd0f1e-415x250-IndiaHerald.jpgదేశంలో ఇప్పుడు పరిస్థితులు రోజు రోజుకి కూడా వేగంగా మారిపోతున్న సంగతి స్పష్టంగా అర్థమవుతుంది. రాజకీయంగా కూడా దీని పై తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. దేశంలో పరిస్థితులకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని పోస్టులు కూడా కేంద్ర ప్రభుత్వ తీరును మరింతగా ఎండగడుతున్నాయి. ఇప్పుడు విదేశాల నుంచి మనం సహాయం తీసుకోవడం పట్ల కాస్త భిన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రపంచంలో ఉన్న చిన్న పెద్ద దేశాలు అన్ని కూడా భారత్ కు అండగా నిలిచేందుకు ముందుకు వస్తున్నాయి. దేశంలో పరిస్థితులు రోజురోజుకి దిగmodi{#}Modi;central government;Manam;India;Kenya;Mumbai;Red;Nepal;Pakistanఅందరూ కలిసి మోడీ గారి పరువు తీస్తున్నారుగా...? సాయం చేయొద్దు ప్లీజ్...!అందరూ కలిసి మోడీ గారి పరువు తీస్తున్నారుగా...? సాయం చేయొద్దు ప్లీజ్...!modi{#}Modi;central government;Manam;India;Kenya;Mumbai;Red;Nepal;PakistanMon, 31 May 2021 11:10:00 GMTదేశంలో ఇప్పుడు పరిస్థితులు రోజు రోజుకి కూడా వేగంగా మారిపోతున్న సంగతి స్పష్టంగా అర్థమవుతుంది. రాజకీయంగా కూడా దీని పై తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. దేశంలో పరిస్థితులకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని పోస్టులు కూడా కేంద్ర ప్రభుత్వ తీరును మరింతగా ఎండగడుతున్నాయి. ఇప్పుడు విదేశాల నుంచి మనం సహాయం తీసుకోవడం పట్ల కాస్త భిన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రపంచంలో ఉన్న చిన్న పెద్ద దేశాలు అన్ని కూడా భారత్ కు అండగా నిలిచేందుకు ముందుకు వస్తున్నాయి. దేశంలో పరిస్థితులు రోజురోజుకి దిగజారుతున్న నేపథ్యంలో మన సరిహద్దు దేశాలు ఎంతో కొంత సహాయం చేస్తున్నాయి.

అయితే ఆఫ్రికా దేశాల్లో అత్యంత పేద దేశం అయిన కెన్యా కూడా మనకు సహాయం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన అంశం. కెన్యా జనాభా దాదాపు నాలుగు కోట్ల వరకు ఉంటుంది. అక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి. నిరుద్యోగం రేటు దాదాపుగా 41 శాతం వరకు ఉంది. మన దేశంలో కేవలం ఎనిమిది శాతం మాత్రమే నిరుద్యోగ రేటు ఉంది. అలాంటి దేశం మనకు సహాయం చేయడం పట్ల తీవ్రస్థాయిలో ఆరోపణలు కూడా వస్తున్నాయి.

దాదాపుగా 12 టన్నుల ఆహార పదార్థాలను కెన్యా మన దేశానికి ఎగుమతి చేసింది. ఇందులో వేరుశనగ సహా మరికొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి. వీటిని మహారాష్ట్రలోని ముంబై మురికివాడల్లో పేదలకు రెడ్ క్రాస్  అందిస్తోంది. అంత చిన్న దేశం ఆర్థికంగా అత్యంత వెనుకబడిన దేశం మనకు సహాయం చేయడం ఏంటి అంటూ కూడా చాలామంది విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మనకు నేపాల్ భూటాన్ వంటి చిన్న దేశాలు కూడా సహాయం చేశాయి. మనం ఉదయం లేస్తే తీవ్రస్థాయిలో తిట్టే పాకిస్తాన్ కూడా మనకు సహాయం చేయడానికి ముందుకు వచ్చింది. దీంతో భారత్ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది ఆనే ఆందోళన చాలామందిలో వ్యక్తమవుతోంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

భవిష్యత్తులో పుట్టిన బిడ్డ నుండే కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నారా ?

ఆనందయ్య మందుకి చిక్కులు.. అనుమతులు లేనట్లే?

సూపర్ స్టార్ కృష్ణ బాల్యం, విద్యాభ్యాసం గురించి మీకు తెలుసా..?

సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు కలిసి నటించిన చిత్రాలు ఎన్నో తెలుసా?

చంద్రబాబు దెబ్బకి విలవిల్లాడుతున్న ఏపీ బీజేపీ..

ఎన్నారైకి రూ.376 కోట్ల జరిమానా.. 20 ఏళ్ల జైలు శిక్ష.. కారణం అదేనట..?

ఏపీ డీజీపీ ఫేక్ అకౌంట్.. షాక్ ఇచ్చిన హ్యాకర్లు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>