MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ismart-shankarff5e72c8-fb60-4667-9d66-6474ba0ebed0-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ismart-shankarff5e72c8-fb60-4667-9d66-6474ba0ebed0-415x250-IndiaHerald.jpgపూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన చిత్రం ఇస్మార్ట్ శంకర్ ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. మణిశర్మ సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది. అప్పటికే హిట్ లు లేక ఇబ్బంది పడుతున్న హీరో రామ్ కి దర్శకుడు పూరి జగన్నాథ్ కి ఈ సినిమా ఇస్మార్ట్ హిట్ ను అందించి వారి కెరియర్ లను సెట్ చేసింది. ప్రస్తుతం వారిద్దరూ కెరీర్ లు జెట్ స్పీడ్లో దూసుకుపోతుండగా ఈ సినిమా విడుదలై రెండు రోజులు అవుతున్నప్పటికీ ఈ సినిమా యొక్క హవా మాత్రం ఏ మాత్రం తగ్గటం లేదు. ismart shankar{#}shankar;puri jagannadh;ram pothineni;Chitram;Cinema;mani sharma;Hero;Darsakudu;Director;nabha natesh;Heroine;Sangeetha;Tollywood;Youtube;you tube;Hello;kushi;ismart shankar;Kickతగ్గని శంకర్ జోరు.. ఇష్మార్ట్ రికార్డు సృష్టించిన రామ్..!!తగ్గని శంకర్ జోరు.. ఇష్మార్ట్ రికార్డు సృష్టించిన రామ్..!!ismart shankar{#}shankar;puri jagannadh;ram pothineni;Chitram;Cinema;mani sharma;Hero;Darsakudu;Director;nabha natesh;Heroine;Sangeetha;Tollywood;Youtube;you tube;Hello;kushi;ismart shankar;KickMon, 31 May 2021 08:20:11 GMTపూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన చిత్రం ఇస్మార్ట్ శంకర్ ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. మణిశర్మ సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది. అప్పటికే హిట్ లు లేక ఇబ్బంది పడుతున్న హీరో రామ్ కి దర్శకుడు పూరి జగన్నాథ్ కి ఈ సినిమా ఇస్మార్ట్ హిట్ ను అందించి వారి కెరియర్ లను సెట్ చేసింది. ప్రస్తుతం వారిద్దరూ కెరీర్ లు జెట్ స్పీడ్లో దూసుకుపోతుండగా ఈ సినిమా విడుదలై రెండు రోజులు అవుతున్నప్పటికీ ఈ సినిమా యొక్క హవా మాత్రం ఏ మాత్రం తగ్గటం లేదు.


నిధి అగర్వాల్, నభా నటేష్ లు హీరోయిన్ గా నటించగా వారి లేలేత అందచందాలు ఈ సినిమా హిట్ కు దోహదపడ్డాయి. ముఖ్యంగా సంగీత పరంగా ఈ సినిమా ఆల్బం సూపర్ హిట్ గా ప్రతి పాట ప్రేక్షకులను మెప్పించింది. నార్త్ లో టాలీవుడ్ సినిమాలకు మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో తెలుగులో హిట్ అయిన చాలా సినిమాలు హిందీలో డబ్ అయ్యి యూట్యూబ్ లో విడుదలయి వందల మిలియన్ల వ్యూస్ దక్కించుకుంటున్నాయి.  అలా హీరో రామ్ నటించిన హలో గురు ప్రేమకోసమే, ఉన్నది ఒకటే జిందగీ, గణేష్ లాంటి సినిమాలు యూట్యూబ్ లో దుమ్ము లేపాయి.

తాజాగా ఇష్మార్ట్ శంకర్ కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. 200 మిలియన్ల వ్యూస్ ను రాబట్టి సరికొత్త రికార్డ్ లను క్రియేట్ చేసింది. అలాగే రెండు మిలియన్ లైక్ లను కూడా సొంతం చేసుకుంది. ఇస్మార్ట్ హవా ను చూసి ఖుషి అవుతున్నారు ఫ్యాన్స్. రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచిన ఇస్మార్ట్ శంకర్ బాలీవుడ్ లో  ఇలా దుమ్ము రేపడం అందరికీ ఎంతో కిక్  ఇస్తుండగా చిత్ర యూనిట్ దీనిపై సోషల్ మీడియాలో అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. మెమొరీ లాస్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ లో ప్రేక్షకులకు ఎంతో రిఫ్రెష్ ఫీలింగ్ ని ఇచ్చింది. మరో హీరో సత్యదేవ్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆసుపత్రిలో చేరిన కౌశిక్ భార్య..?

ఏపీ డీజీపీ ఫేక్ అకౌంట్.. షాక్ ఇచ్చిన హ్యాకర్లు

స్మరణ : నటనకు ప్రతిరూపం ధర్మవరపు సుబ్రహ్మణ్యం..

ప్రభాస్ సినిమా ప్లాప్ కావడానికి ప్రభుదేవాకి సంబంధం ఏంటి..?

ఆ ఒక్క తప్పిదమే హీరో హరనాథ్ ప్రాణాలు తీసింది

బుడుగు: పిల్లలకు ముక్కు నుంచి రక్తం వస్తుందా..?

పనస పండు ఎవరు తినకూడదో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>