BeautyPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty4ae40ae2-04c1-4ed6-be3c-16fefb685d88-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty4ae40ae2-04c1-4ed6-be3c-16fefb685d88-415x250-IndiaHerald.jpgచర్మ సమస్యలు ఒక్కసారి వచ్చాయంటే అంత తేలికగా పోవు. ఇక చర్మ సమస్యలు తగ్గించుకోడానికి గ్లిజరిన్ బాగా ఉపయోగపడుతుంది. దీనితో చర్మానికి సంబంధించి మంచి లాభాలు మనం పొందొచ్చు.కాలుష్యం నుండి ఇది తప్పిస్తుంది. అలాగే చర్మ లోపాలని కూడా ఇది తగ్గిస్తుంది. మీరు ప్రతి రోజూ ఉపయోగిస్తే చర్మరక్షణను అందిస్తుంది. దీంతో చర్మ సమస్యలకు మీరు చెక్ పెట్టొచ్చు. చాలా మంది ఉపయోగించే వాటిలో గ్లిజరిన్ అనేది చాలా కామన్ పదార్థం. దీనిని చర్మం మీద అప్లై చేయడం వల్ల మంచి ప్రయోజనాలు పొందొచ్చు పైగా గ్లిజరిన్‌లో లోమాలిక్యులర్ ఉంటుంది. దBeauty{#}Manam;Chequeగ్లిజరిన్ తో ఇలా చేస్తే చర్మ సమస్యలు దూరం...గ్లిజరిన్ తో ఇలా చేస్తే చర్మ సమస్యలు దూరం...Beauty{#}Manam;ChequeMon, 31 May 2021 01:00:00 GMTచెక్ పెట్టొచ్చు. చాలా మంది ఉపయోగించే వాటిలో గ్లిజరిన్ అనేది చాలా కామన్ పదార్థం. దీనిని చర్మం మీద అప్లై చేయడం వల్ల మంచి ప్రయోజనాలు పొందొచ్చు పైగా గ్లిజరిన్‌లో లోమాలిక్యులర్ ఉంటుంది. దీంతో ఇది చర్మం లోపలి వరకూ వెళుతుంది.అందువల్ల చర్మ సమస్యలనేవి రాకుండా ఉంటాయి.


గ్లిజరిన్‌ను చర్మం మీద వాడడం వల్ల చర్మానికి ఉన్న దుమ్ము ధూళి తొలగిపోయి చర్మం క్లీన్‌గా ఉంటుంది. ఇది మంచి క్లెన్సర్‌గా పని చేస్తుంది. కాబట్టి మీరు దీనిని ఇలా కూడా ఉపయోగించొచ్చు. నిద్రపోవడానికి ముందు ఈ మిశ్రమాన్ని మీరు మీ ముఖం మీద అప్లై చేసుకుంటే చర్మం మరియు సూక్ష్మ రంధ్రాలను శుభ్రపరచడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి రోజూ గ్లిజరిన్ మీ ముఖం మీద అప్లై చేసుకునే నిద్రపోండి. దీంతో మీ చర్మం మెరుస్తుంది. అలాగే చర్మం చాలా శుభ్రంగా ఉంటుంది.


దీనిని చర్మం మీద నేరుగా లేదా ఫేస్ ప్యాక్ ఇంకా ఫేస్ మాస్క్‌ల కొరకు వాడొచ్చు. పొడి చర్మానికి ఇది నిజంగా మంచి మేలు చేస్తుంది చాలా మందికి శీతాకాలంలో చర్మం పొడిబారి పోతుంటుంది. అటువంటి వాళ్ళు గ్లిజరిన్‌ని కాటన్ మీద వేసి చర్మం మీద అప్లై చేసుకోవచ్చు. గ్లిజరిన్ చర్మాన్ని తేమగా కూడా ఉంచుతుంది. చర్మానికి మంచి మాయిశ్చరైజర్ అవుతుంది మృదువుగా కూడా ఉంటుంది.చాలా మంది ముఖంపైన మొటిమలు వంటివి ఉంటాయి. క్రమంగా మీరు గ్లిజరిన్‌తో ఫేస్ ప్యాక్ చేసి వేసుకుంటే మొటిమలు తొలగిపోతాయి.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు....జగన్ సాధ్యం చేస్తారా?

ఆ ఒక్క తప్పిదమే హీరో హరనాథ్ ప్రాణాలు తీసింది

బుడుగు: పిల్లలకు ముక్కు నుంచి రక్తం వస్తుందా..?

పనస పండు ఎవరు తినకూడదో తెలుసా?

రీల్ హీరోస్ ని మించిపోయిన రియల్ హీరో సోనూసూద్...

కరోనా పుట్టుకలో కొత్త కోణం.. రూపకర్త అమెరికానేనట..

స్పోర్ట్స్ : ధోని వ్యక్తిత్వం గురించి రెండు మాటల్లో చెప్పిన కోహ్లీ..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>