MoviesGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/73/krishna-sridevi-combo-super-hitcb8b715d-0740-4b89-954e-ea4eeee657f6-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/73/krishna-sridevi-combo-super-hitcb8b715d-0740-4b89-954e-ea4eeee657f6-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో కృష్ణ కు ఉన్న పేరు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆయన సినిమాలు ఆయన నటన కూడా టాలీవుడ్ లో ఒక సంచలనం. ఇక ఆయన తో సినిమా చేయడానికి గానూ చాలా మంది హీరోయిన్ లు పోటీ పడిన సందర్భాలు ఉండేవి. ఆయన superstar-krishna;sridevi kapoor;krishna;bollywood;tollywood;cinema;hero;heroine{#}Sridevi Kapoor;Tollywood;krishna;Cinema;Heroineకృష్ణ శ్రీదేవి సినిమాలు టాలీవుడ్ లో ఒక సంచలనంకృష్ణ శ్రీదేవి సినిమాలు టాలీవుడ్ లో ఒక సంచలనంsuperstar-krishna;sridevi kapoor;krishna;bollywood;tollywood;cinema;hero;heroine{#}Sridevi Kapoor;Tollywood;krishna;Cinema;HeroineMon, 31 May 2021 10:05:00 GMTటాలీవుడ్ లో కృష్ణ కు ఉన్న పేరు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆయన సినిమాలు ఆయన నటన కూడా టాలీవుడ్ లో ఒక సంచలనం. ఇక ఆయన తో సినిమా చేయడానికి గానూ చాలా మంది హీరోయిన్ లు పోటీ పడిన సందర్భాలు ఉండేవి. ఆయన తన మార్క్ ని ప్రత్యేకంగా చూపించే వారు. దీనితో కృష్ణ పక్కన సినిమా చేస్తే హీరోయిన్ రేంజ్ భారీగా పెరిగేది. అందుకే  ఆయన తో సినిమా చేయడానికి శ్రీదేవి కూడా ప్రయత్నాలు చేసారు అని అంటారు. శ్రీదేవి కెరీర్ లో కృష్ణ తో చాలా మంచి సినిమాలు చేసారు. 


ఇద్దరి కాంబినేషన్ లో పదుల సంఖ్యలో సినిమాలు రాగా వాటిల్లో దాదాపు సినిమాలు అన్నీ కూడా మంచి విజయం సాధించాయి అని చెప్పుకోవచ్చు. ఇక కృష్ణ శ్రీదేవి కాంబినేషన్ అనగానే ప్రేక్షకులకు ఒక రేంజ్ లో క్రేజ్ ఉండేది అప్పట్లో. దర్శక నిర్మాతలు కూడా వారి కాంబినేషన్ లో సినిమా చేస్తే కాసుల పంట అని భావించి ఎక్కువగా సినిమాలను చేయడానికి ప్రయత్నాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక కృష్ణ చాలా జాగ్రత్తగా సినిమాలు చేస్తూ వచ్చారు.  కృష్ణ కు బాగా పేరు తీసుకొచ్చిన హీరోయిన్ శ్రీదేవి. ఆమె ఆయన తో సినిమాలు చేసిన తర్వాత బాలీవుడ్ లో కూడా వెళ్ళారు. 

 

కృష్ణ సినిమాల్లో ఆమె నటనకు మంచి ప్రాధాన్యత అనేది ఉండేది. ఆమెకు మంచి ప్రాధాన్యత సెట్స్ లో కూడా కృష్ణ ఇచ్చే వారు అని అంటారు.  అయితే వారిద్దరి మధ్య ఒక హీరో కారణంగా విభేదాలు కూడా వచ్చాయి అని చాలా మంది అంటూ ఉంటారు. దానికి కారణం ఏంటీ అనేది స్పష్టంగా తెలియదు గాని ప్రచారం మాత్రం ఒక రేంజ్ లో చేసారు అప్పట్లో.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈటెల ను పూర్తిగా నమ్మెస్తారా...?

భవిష్యత్తులో పుట్టిన బిడ్డ నుండే కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నారా ?

ఆనందయ్య మందుకి చిక్కులు.. అనుమతులు లేనట్లే?

సూపర్ స్టార్ కృష్ణ బాల్యం, విద్యాభ్యాసం గురించి మీకు తెలుసా..?

సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు కలిసి నటించిన చిత్రాలు ఎన్నో తెలుసా?

చంద్రబాబు దెబ్బకి విలవిల్లాడుతున్న ఏపీ బీజేపీ..

ఎన్నారైకి రూ.376 కోట్ల జరిమానా.. 20 ఏళ్ల జైలు శిక్ష.. కారణం అదేనట..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>