MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/rashif270858e-4dca-446a-b973-907322b2f7d9-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/rashif270858e-4dca-446a-b973-907322b2f7d9-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో వ‌చ్చిన సినిమాల్లో రంగ‌స్థ‌లం సినిమాకు ప్ర‌త్యేక స్థానం ఉంది. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్ హీరోగా న‌టించిన ఈ సినిమా క‌నీవినీ ఎరుగ‌ని విజ‌యాన్ని సొంతం చేసుకుంది. అంతే కాకుండా ఈ సినిమాతో రామ్ చ‌ర‌ణ్ త‌న‌ను తాను ప్రూవ్ చేసుకుని మ‌రోమెట్టు ఎక్కారు. రామ్ చ‌ర‌ణ్ తో పాటు సుకుమార్ కు కూడా ఈ సినిమా ట‌ర్నింగ్ పాయింట్ గానే మారింది. ఇదిలా ఉండ‌గా ఈ సినిమాలో అన‌సూయ పాత్రకు వ‌చ్చిన గుర్తింపు గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. హాట్ యాంక‌ర్ గా పాపుల‌ర్ అయ్యిన అన‌సూయ అప్ప‌టికే ప‌లు rashi{#}Tollywood;sukumar;ram pothineni;Cinema;Heroine;raasi;marriageరంగమ్మత్త కోసం మొదట ఆ నటిని సంప్రదించారట... కానీ ..!రంగమ్మత్త కోసం మొదట ఆ నటిని సంప్రదించారట... కానీ ..!rashi{#}Tollywood;sukumar;ram pothineni;Cinema;Heroine;raasi;marriageSun, 30 May 2021 15:30:47 GMTటాలీవుడ్ లో వ‌చ్చిన సినిమాల్లో రంగ‌స్థ‌లం సినిమాకు ప్ర‌త్యేక స్థానం ఉంది. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్ హీరోగా న‌టించిన ఈ సినిమా క‌నీవినీ ఎరుగ‌ని విజ‌యాన్ని సొంతం చేసుకుంది. అంతే కాకుండా ఈ సినిమాతో రామ్ చ‌ర‌ణ్ త‌న‌ను తాను ప్రూవ్ చేసుకుని మ‌రోమెట్టు ఎక్కారు. రామ్ చ‌ర‌ణ్ తో పాటు సుకుమార్ కు కూడా ఈ సినిమా ట‌ర్నింగ్ పాయింట్ గానే మారింది. ఇదిలా ఉండ‌గా ఈ సినిమాలో అన‌సూయ పాత్రకు వ‌చ్చిన గుర్తింపు గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. హాట్ యాంక‌ర్ గా పాపుల‌ర్ అయ్యిన అన‌సూయ అప్ప‌టికే ప‌లు సినిమాల్లో న‌టించినప్ప‌టికీ రంగ‌స్థ‌లంలో ప‌ల్లె టూరి మ‌హిళ‌గా అద‌ర‌గొట్టింది. అంతే కాకుండా పెద్ద‌గా వ‌యసులేక‌పోయినా రామ్ చ‌ర‌ణ్ తో అత్తా అని పిలిపించుకుంది. సినిమాలో అన‌సూయ కట్టు బొట్టు పూర్తిగా నైన్టీస్ మాదిరిగా క‌నిపించాయి. ఇక ఈ సినిమా త‌ర‌వాత అన‌సూయ‌కు మంచి న‌టిగా గుర్తింపు రావ‌డ‌మే కాకుండా ఆఫ‌ర్లు కూడా క్యూ క‌ట్టాయి. అయితే ఈ సినిమాలో రంగ‌మ‌త్త క్యారెక్టర్  మొద‌ట ఓ సీనియ‌ర్ హీరోయిన్ కాదంటే ఆ త‌ర‌వాత అన‌సూయ‌కు వ‌చ్చిందట‌. 

ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా న‌టించిన రాశిని మొద‌ట మేక‌ర్స్ సంప్ర‌దించ‌గా రంగ‌మ‌త్త పాత్ర‌లో న‌టించ‌డానికి నో చెప్పింద‌ట‌. సినిమాలోని వేశ‌దార‌ణ న‌చ్చ‌క‌పోవ‌డంతో తాను న‌టించ‌న‌ని సున్నితంగా ఆఫ‌ర్ ను తిరస్క‌రించిందట‌. నిజానికి రాశి ఓ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాక సినిమాల‌కు దూరంగా ఉంది. కుంటుంబంతోనే హ్యాపీగా గ‌డుపుతోంది. అయితే ఇటీవ‌ల మ‌ళ్లీ చిన్న చిన్న షోలు మ‌రియు సీరియ‌ల్స్ చేస్తూ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిచింది. అయిన‌ప్ప‌టి చాలా క్లీన్ గా ఉన్న పాత్ర‌ల‌నే చేసేందుకు తాను ఇష్ట‌ప‌డుతున‌ట్టు తెలుస్తోంది. ఇక అలా రాశి తిర్క‌స్క‌రించ‌డంతో ఆ ప్లేస్ లో అన‌సూయ‌ను తీసుకున్నారు. ఇంకేముంది సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని మంచి విజ‌యం సాధించ‌డంతో అన‌సూయ ఫుల్ కుషీ అయిపోయింది. ప్రస్తుతం గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ హీరోయిన్ ల కంటే బిజీగా మారింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ ఒక్క తప్పిదమే హీరో హరనాథ్ ప్రాణాలు తీసింది

బుడుగు: పిల్లలకు ముక్కు నుంచి రక్తం వస్తుందా..?

పనస పండు ఎవరు తినకూడదో తెలుసా?

కరోనా పుట్టుకలో కొత్త కోణం.. రూపకర్త అమెరికానేనట..

స్పోర్ట్స్ : ధోని వ్యక్తిత్వం గురించి రెండు మాటల్లో చెప్పిన కోహ్లీ..

జగన్ @ 730 : అభివృద్ది మాటేందన్యా?

ముక్కుపై గిర్రు గిర్రున బొంగరం.. వీడియో అదుర్స్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>