PoliticsMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan2ad9f822-da6f-43e8-a6f2-a89cfb2357e7-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan2ad9f822-da6f-43e8-a6f2-a89cfb2357e7-415x250-IndiaHerald.jpgప్రజలందరి చల్లని దీవెనలతో రెండు సంవత్సరాల మనందరి ప్రభుత్వ పాలన పూర్తి చేసుకోగలిగాం అని మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తన రెండేళ్ల పరిపాలన పూర్తి పై రెండు డాక్యుమెంట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విడుదల చేశారు. ఒక దాంట్లో ఒక్కో కుటుంబానికి అందించిన సంక్షేమ పథకాలు మరో డాక్యుమెంట్లో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు, ఎన్ని అమలు చేశాం, అమలుకు చర్యలు తీసుకుంటున్న వాటిపై వివరణ ఇస్తూ ఉన్నాయి. ఈ రెండు డాక్యుమెంట్లను వాలంటీర్ల ద్వారా ప్రతి గడపకు పంపిస్తామని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. jagan{#}Chief Minister;Reddy;Jagan;CM;Government;Santosham;Service;Grama Volunteerజగన్ @ 730 : చెట్టుకింద పెద్దాయన మనస్సులో మాట!జగన్ @ 730 : చెట్టుకింద పెద్దాయన మనస్సులో మాట!jagan{#}Chief Minister;Reddy;Jagan;CM;Government;Santosham;Service;Grama VolunteerSun, 30 May 2021 19:00:00 GMTప్రజలందరి చల్లని దీవెనలతో రెండు సంవత్సరాల మనందరి ప్రభుత్వ పాలన పూర్తి చేసుకోగలిగాం అని మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తన రెండేళ్ల పరిపాలన పూర్తి పై రెండు డాక్యుమెంట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విడుదల చేశారు. ఒక దాంట్లో ఒక్కో కుటుంబానికి అందించిన సంక్షేమ పథకాలు మరో డాక్యుమెంట్లో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు, ఎన్ని అమలు చేశాం, అమలుకు చర్యలు తీసుకుంటున్న వాటిపై వివరణ ఇస్తూ ఉన్నాయి. ఈ రెండు డాక్యుమెంట్లను వాలంటీర్ల ద్వారా ప్రతి గడపకు పంపిస్తామని సీఎం వైఎస్ జగన్ చెప్పారు.

దేవుడి దయవల్ల ప్రజలందరి చల్లని దీవెనలతో ఇవాళ మనందరి ప్రభుత్వం రెండు సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకోవడం తన మనసుకు సంతోషం కలిగించే విషయం అని ఆయన పేర్కొన్నారు. ఈ స్థాయిలో ఇంత మంచి సేవ చేయగలిగినందుకు తోడుగా నిలిచే ప్రతి గ్రామ వాలంటరీ, ప్రతి గ్రామ సచివాలయ వ్యవస్థ లో పనిచేస్తున్న ప్రతి చెల్లెమ్మ , ప్రతి సోదరుడు గ్రామ వాలంటీర్లు గా లాభాపేక్ష అనేది లేకుండా పూర్తి అంకితభావంతో పని చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. మేనిఫెస్టోలో చెప్పిన వాటిలో ఈ రెండు సంవత్సరాలలో దాదాపు 94 శాతం అమలు చేశాం. అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో దాదాపు అన్ని వాగ్దానాలు పూర్తి చేశామని ఇంకా చేయాల్సిన వాటికోసం అడుగులు వేస్తున్నామని గర్వంగా ఈ సందర్భంగా చెబుతున్నామన్నారు జగన్.

పథకాల్లో దాదాపు 66 శాతం అక్క చెల్లెమ్మలకు  పోతున్నాయని, ఈ రెండు సంవత్సరాలు తనకు తోడుగా నిలబడిన రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా చేతులు జోడించి శిరస్సు వంచి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నగారు సీఎం జగన్. దేవుడి దయతో, ప్రజల ఆశీస్సులతో ఇంత సాధించిన నేను భవిష్యత్తులో మరింత సాధించి ప్రజలకు ఉపయోగపడాలని కోరుకుంటూన్నను అని వెల్లడించారు. అదనంగా మరో నలభై హామీలను కూడా అమలు చేసినట్లు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వెల్లడించగా వాటిని ప్రతి ఇంటికి చేస్తామని లబ్ధిదారుల నుంచి ఫీడ్ బ్యాక్ కూడా తీసుకుంటామని చెప్పారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆనందయ్య మందుపై స్పందించిన చినజియర్ స్వామి..

ఆ ఒక్క తప్పిదమే హీరో హరనాథ్ ప్రాణాలు తీసింది

బుడుగు: పిల్లలకు ముక్కు నుంచి రక్తం వస్తుందా..?

పనస పండు ఎవరు తినకూడదో తెలుసా?

రీల్ హీరోస్ ని మించిపోయిన రియల్ హీరో సోనూసూద్...

కరోనా పుట్టుకలో కొత్త కోణం.. రూపకర్త అమెరికానేనట..

స్పోర్ట్స్ : ధోని వ్యక్తిత్వం గురించి రెండు మాటల్లో చెప్పిన కోహ్లీ..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>