Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/eetela-daretu-trubul-shooter-d9fffd6e-67c0-4383-91f9-cf37b8e72861-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/eetela-daretu-trubul-shooter-d9fffd6e-67c0-4383-91f9-cf37b8e72861-415x250-IndiaHerald.jpgమాజీమంత్రి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ వ్యవహారమే ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. తెలంగాణ క్యాబినెట్ నుంచి ఈటల రాజేందర్ ను కేసీఆర్ బర్తరఫ్ చేయడం.. ఆ తర్వాత ఈటెల ఏకంగా కేసిఆర్ పైన విమర్శలు చేయడం సంచలనంగా మారిపోయింది. అంతేకాకుండా గత కొన్ని రోజుల నుంచి కాంగ్రెస్ బీజేపీ నేతలతో సమావేశం అవుతున్నారు ఈటెల. ఈ క్రమంలోనే ఇక ఈటల రాజేందర్ బీజేపీలో చేరబోతున్నారు అన్న ప్రచారం కూడా మొదలయ్యింది. ఈటెలతో పాటు మరికొందరు నేతలు కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు టాక్ వినEetela{#}రాజీనామా;Huzurabad;Etela Rajender;Telangana;Eatala Rajendar;KCR;Congress;MLA;Bharatiya Janata Party;Elections;Harish;T Harish Rao;Partyఈటెల దారెటు.. ట్రబుల్ షూటర్ రంగం లోకి దిగుతాడా?ఈటెల దారెటు.. ట్రబుల్ షూటర్ రంగం లోకి దిగుతాడా?Eetela{#}రాజీనామా;Huzurabad;Etela Rajender;Telangana;Eatala Rajendar;KCR;Congress;MLA;Bharatiya Janata Party;Elections;Harish;T Harish Rao;PartySun, 30 May 2021 08:00:00 GMTమాజీమంత్రి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ వ్యవహారమే ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది.  తెలంగాణ క్యాబినెట్ నుంచి ఈటల రాజేందర్ ను కేసీఆర్ బర్తరఫ్ చేయడం..  ఆ తర్వాత ఈటెల ఏకంగా కేసిఆర్ పైన విమర్శలు చేయడం సంచలనంగా  మారిపోయింది.  అంతేకాకుండా గత కొన్ని రోజుల నుంచి కాంగ్రెస్ బీజేపీ నేతలతో సమావేశం అవుతున్నారు ఈటెల. ఈ క్రమంలోనే ఇక ఈటల రాజేందర్ బీజేపీలో చేరబోతున్నారు అన్న ప్రచారం కూడా మొదలయ్యింది.



 ఈటెలతో పాటు మరికొందరు నేతలు కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు టాక్ వినిపించింది. కానీ తాను మద్దతు కూడగట్టుకోవడానికి మాత్రమే ఇతర పార్టీల నేతలతో సమావేశం అవుతున్నా అంటూ ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. తాను ఏ పార్టీలో చేరడం లేదు అంటూ వెల్లడించారు. కానీ తాజా పరిణామాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి  ఈటెల కాషాయం గూటికి చేరడం ఖాయం అయ్యింది అన్న ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈటెల తన ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.



 ఈ క్రమంలోనే ఈటెల కేవలం కాంగ్రెస్, బీజేపీ మద్దతు కూడగట్టుకొని.. ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా లేదా కాషాయ కండువ కప్పుకుంటారా అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే హుజరాబాద్ లో ఉప ఎన్నికలు వస్తే ఇక ఈ బాధ్యతలు అన్నింటిని టిఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఒకవేళ బీజేపీ లోకి వచ్చి ఈటెల బిజెపి తరఫున పోటీ చేస్తే బిజెపి నేత పెద్దిరెడ్డి ఇక పార్టీ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందని.. ఇక అదేపెద్ది రెడ్డిని టిఆర్ఎస్ పార్టీలో చేర్చుకుని తమ అభ్యర్థిగా ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరి ఈటెల దారెటు అన్నది చూడాలి మరీ.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జగన్ @ 730 : రెండేళ్ల పాలన .. మరొక చరిత్ర

నేడు తెలంగాణ క్యాబినెట్ భేటీ...లాక్‌డౌన్‌పై కీల‌క నిర్ణ‌యం..?

అల్లు అర్జున్ మొదటి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

రెండేళ్ల జగన్ పాలన.. అందరివాడా.. ? కొందరివాడా. ?

క్రిష్ణ దేవదాస్ చేయడానికి అదే కారణం... ?

నెలకు 890 కడితే చాలు.. ఆ ఫ్రిజ్ మీ సొంతం..

మోదీ, దీదీ ల మధ్య ఆగని పోరు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>