MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/who-is-the-only-celebrity-to-follow-ntr-on-twittereab00670-0adb-4764-ac87-9bd28bd5ecbd-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/who-is-the-only-celebrity-to-follow-ntr-on-twittereab00670-0adb-4764-ac87-9bd28bd5ecbd-415x250-IndiaHerald.jpgఈ తరం వారికి కూడా ఎన్టీఆర్ ఎంత గొప్ప నటుడో ఎంత గొప్ప మానవతా దృక్పథం ఉన్న వ్యక్తి అన్న విషయం తెలిసిందే. పౌరాణిక సాంఘిక చారిత్రక జానపద చిత్రాల్లో ప్రతి ఒక్క పాత్ర పోషించి తెలుగు సినిమా చరిత్రలోనే ఏహీరోకి సాధ్యం కాని రికార్డు సృష్టించారు ఎన్టీఆర్. ఆయన వారసులుగా తెలుగు తెరపైకి ఎంతోమంది నటులు రాగా వారిలో బాలకృష్ణ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు పెద్ద హీరో లుగా ఎదిగారు. బాలకృష్ణ సీనియర్ హీరో గా ఉండగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరో కొనసాగుతున్నాడు. ఆయన గత కొన్ని సినిమాలుగా సూపర్ హిట్ లు సrajamouli{#}NTR;nandamuri taraka rama rao;Yevaru;Telugu;Balakrishna;Hero;Tollywood;Rajamouli;RRR Movie;India;Pawan Kalyan;Ram Charan Teja;Alluri Sitarama Raju;Alluri Seetha Rama Raju;Cinema;Industry;Manam;twitterట్విట్టర్ లో ఎన్టీఆర్ ఫాలో అవుతున్న ఆ ఒక్క సెలెబ్రిటీ ఎవరు ..?ట్విట్టర్ లో ఎన్టీఆర్ ఫాలో అవుతున్న ఆ ఒక్క సెలెబ్రిటీ ఎవరు ..?rajamouli{#}NTR;nandamuri taraka rama rao;Yevaru;Telugu;Balakrishna;Hero;Tollywood;Rajamouli;RRR Movie;India;Pawan Kalyan;Ram Charan Teja;Alluri Sitarama Raju;Alluri Seetha Rama Raju;Cinema;Industry;Manam;twitterSun, 30 May 2021 13:00:00 GMTఈ తరం వారికి కూడా ఎన్టీఆర్ ఎంత గొప్ప నటుడో ఎంత గొప్ప మానవతా దృక్పథం ఉన్న వ్యక్తి అన్న విషయం తెలిసిందే. పౌరాణిక సాంఘిక చారిత్రక జానపద చిత్రాల్లో ప్రతి ఒక్క పాత్ర పోషించి తెలుగు సినిమా చరిత్రలోనే ఏహీరోకి సాధ్యం కాని రికార్డు సృష్టించారు ఎన్టీఆర్. ఆయన వారసులుగా తెలుగు తెరపైకి ఎంతోమంది నటులు రాగా వారిలో బాలకృష్ణ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు పెద్ద హీరో లుగా ఎదిగారు. బాలకృష్ణ సీనియర్ హీరో గా ఉండగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరో కొనసాగుతున్నాడు. ఆయన గత కొన్ని సినిమాలుగా సూపర్ హిట్ లు సాధిస్తూ వస్తుండగా ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అనే సినిమాలో నటిస్తున్నాడు.

పాన్ ఇండియా సినిమా గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా మరో హీరోగా నటిస్తుండగా ఎన్టీఆర్ తెలంగాణ ప్రాంతానికి చెందిన స్వాతంత్ర సమరయోధుడు కొమురంభీం పాత్రలో ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతారామరాజు గా ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా వీరిద్దరికి సంబంధించిన టీజర్లు ఇప్పటికే విడుదల అయి ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నాయి. ముఖ్యంగా కొమురంభీం పాత్రలో ఎన్టీఆర్ తన నట విశ్వరూపాన్ని చూపించాడని ఆయన అభిమానులు అంటున్నారు.

ఎన్టీఆర్ , రాజమౌళి ల మధ్య తెరకెక్కుతున్న మూడో సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వీరి కాంబినేషన్ లో మొదటగా స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా రాగా ఆ తర్వాత యమదొంగ సినిమా వచ్చి ఇండస్ట్రీ హిట్ లు గా నిలిచాయి. ఒకే సమయంలో వీరిద్దరూ టాలీవుడ్లో కెరీర్ ని మొదలు పెట్టగా వీరు చేస్తున్న సినిమాలతోపాటు వీరి క్రేజ్ కూడా పెరగగా వీరి మధ్య సాన్నిహిత్యం , స్నేహబంధం కూడా పెరిగింది. సోషల్ మీడియాలో కోట్ల మంది ఫాలోయింగ్ కలిగి ఉన్న వీరిద్దరు ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమో అభిమానమో చాలా సందర్భాల్లో వారు చెప్పటం మనం చూశాం. ఎన్టీఆర్ తనదైన స్టైల్ లో రాజమౌళి పై తన ప్రేమను చాటిచెప్పాడు. ఆయన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఒక్క రాజమౌళిని అనుసరిస్తూ తాను ఆయనకు ఎంత అభిమానినో అన్న విషయం తెలియజేస్తున్నాడు. రాజమౌళి పై ప్రేమను ఈ విధంగా తెలియజేసి ఎన్టీఆర్ రాజమౌళి అభిమానులు కూడా చాలా దగ్గరయ్యాడు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ముక్కుపై గిర్రు గిర్రున బొంగరం.. వీడియో అదుర్స్

బుల్లిపిట్ట : ఇకపై ఆధార్ ఈ సేవలను నిలిపివేత..

జగన్ @ 730 : అన్నకు అర్బన్ జనాలు ఇప్పటికీ దూరమేనా ?

జగన్ @ 730 : ఉద్యోగులు సంతోషంగానే ఉన్నారా ?

జగన్ @ 730 : అన్న జనాల్లో హీరో - కోర్టుల్లో ?

జగన్ @ 730 : పాలన బావుందా? పాదయాత్ర బావుందా ?

సెల్ఫీ అడిగారని అభిమానిని నడిరోడ్డుపై దారుణం..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>