MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/indraja5fd7838f-997b-4b1b-bcfd-82b2f6417444-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/indraja5fd7838f-997b-4b1b-bcfd-82b2f6417444-415x250-IndiaHerald.jpgజబర్దస్త్ లోకి రోజా రీ ఎంట్రీ పై కొన్ని భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఆరోగ్య సమస్యలతో ఆమె షో కి దూరమై కోలుకొని ఇప్పుడు మళ్ళీ జడ్జ్ గా ఎంట్రీ ఇస్తున్నారు. ఇన్ని రోజులు ఇంద్రజ ను చుడడానికి ఇష్టపడ్డ ప్రేక్షకులు రోజా రాగానే ఆమె ఎంట్రీ ని జీర్ణించుకోలేకపోతున్నారు.. ఎప్పటికప్పుడు కొత్త దనం కోరుకునే ప్రేక్షకులు పాత రోజా నే ఎందుకు తీసుకున్నారని కామెంట్స్ పెడుతున్నారు.. బుల్లితెరపై తన ప్రతాపం చూపిస్తున్న షో జబర్దస్త్..ఎన్ని షో లుపోటీగా వచ్చినా, ఎన్ని విమర్శలు వచ్చినా నిరంతరాయంగా ఈ షో సాగుతూనే ఉంది.. indraja{#}Jabardasth;Roja;indraja;Audience;Nagababuరోజా జబర్దస్త్ రీ ఎంట్రీ ఎవరికీ నచ్చడం లేదా.. !!రోజా జబర్దస్త్ రీ ఎంట్రీ ఎవరికీ నచ్చడం లేదా.. !!indraja{#}Jabardasth;Roja;indraja;Audience;NagababuSun, 30 May 2021 17:00:00 GMTజబర్దస్త్ లోకి రోజా రీ ఎంట్రీ పై కొన్ని భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఆరోగ్య సమస్యలతో ఆమె షో కి దూరమై కోలుకొని ఇప్పుడు మళ్ళీ జడ్జ్ గా ఎంట్రీ ఇస్తున్నారు. ఇన్ని రోజులు ఇంద్రజ ను చుడడానికి ఇష్టపడ్డ ప్రేక్షకులు రోజా రాగానే ఆమె ఎంట్రీ ని జీర్ణించుకోలేకపోతున్నారు.. ఎప్పటికప్పుడు కొత్త దనం కోరుకునే ప్రేక్షకులు పాత రోజా నే ఎందుకు తీసుకున్నారని కామెంట్స్ పెడుతున్నారు.. బుల్లితెరపై తన ప్రతాపం చూపిస్తున్న షో జబర్దస్త్..ఎన్ని షో లుపోటీగా వచ్చినా, ఎన్ని విమర్శలు వచ్చినా నిరంతరాయంగా ఈ షో సాగుతూనే ఉంది..

ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది.. వారిని కడుపుబ్బా నవ్విస్తూనే ఉంది.  మొదట్లో ఈ షో కి నాగబాబు, రోజా జడ్జ్ లు గా వ్యవహరించగా ఆ తర్వాత పలు కారణాల వల్ల నాగబాబు షో ని వదిలేశారు.. నాగబాబు వ్యక్తిగత కారణాల వల్ల వెళ్లిపోగా రోజాకు ఆరోగ్య సమస్య రావడంతో ఆమె షో ని వదిలేయాల్సి వచ్చింది.. ఆమెకు రెండు మేజర్ ఆపరేషన్స్ జరగడంతో ప్రస్తుతం ఇంటివద్దే ఉంటూ రెస్ట్ తీసుకుని మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చారు.. అయితే ఆమె లేని సమయంలో నటి ఇంద్రజ తనదైన స్టైల్ లో జడ్జ్ మెంట్ ఇచ్చి ప్రేక్షకుల వద్ద మంచి మార్కులు కొట్టేశారు..

దాంతో రోజా వచ్చినా కూడా ఇంద్రజ ను మర్చిపోలేకపోతున్నారు. ఇంద్రజ మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు.. జడ్జ్ గా ఇంద్రజ బాగానే చేస్తున్నారు కదా, మళ్లీ రోజా ఎందుకు వచ్చారని అంతా అయోమయంలో పడ్డారు. ఐతే తన ఆరోగ్యం కుదుటపడటంతో రోజా మళ్లీ జడ్జ్ గా వచ్చేశారని, తాత్కాలికంగా వచ్చిన ఇంద్రజ వెళ్లిపోయారని తెలుస్తోంది. దీంతో ఇంద్రజ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రోజా వద్దు, ఇంద్రజ ముద్దు అంటూ ఆమె ఫ్యాన్స్ కామెంట్లు పెడుతూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. వచ్చేవారానికి సంబంధించిన ప్రోమో విడుదలవ్వగా, అందులో ఇంద్రజ స్థానంలో రోజా కనిపించడంతో ఆమె అభిమానులు మండిపడుతున్నారు. మరి దీనిపై షో నిర్వాహకులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ ఒక్క తప్పిదమే హీరో హరనాథ్ ప్రాణాలు తీసింది

బుడుగు: పిల్లలకు ముక్కు నుంచి రక్తం వస్తుందా..?

పనస పండు ఎవరు తినకూడదో తెలుసా?

కరోనా పుట్టుకలో కొత్త కోణం.. రూపకర్త అమెరికానేనట..

స్పోర్ట్స్ : ధోని వ్యక్తిత్వం గురించి రెండు మాటల్లో చెప్పిన కోహ్లీ..

జగన్ @ 730 : అభివృద్ది మాటేందన్యా?

ముక్కుపై గిర్రు గిర్రున బొంగరం.. వీడియో అదుర్స్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>