MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips8519d086-6625-4166-b87e-6e8c52751ef8-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips8519d086-6625-4166-b87e-6e8c52751ef8-415x250-IndiaHerald.jpgమాస్ మహారాజా కిక్ సినిమాతో కొత్త మ్యూజిక్ డైరెక్టర్ గా అందరి దృష్టిని ఆకర్షించిన థమన్ వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నారు.రీసెంట్ గా అలవైకుంఠపురంలో సినిమా పాటలతో నేషనల్ వైడ్ గుర్తింపు పొందాడు.ఒకవైపు యంగ్ హీరోలతో సినిమాలు చేస్తూనే మరోవైపు సీనియర్ హీరోలతో కూడా సినిమాలు చేస్తూ థమన్ తన మ్యూజిక్ తో మెప్పిస్తున్నారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా ఇస్తారని పేరు తెచ్చుకున్న థమన్ దాదాపు అందరు టాలీవుడ్ హీరోలతో పని చేశారు. అయితే ప్రభాస్ థమన్ కాంబినేషన్ లో మాతtollywood-gossips{#}Hero;Mass;Kick;Director;thaman s;Cinema;Tollywood;Prabhas;krishnam raju;India;bollywood;Saaho;advertisementథమన్ కి ఆ హీరో ఛాన్స్ ఇస్తాడా?థమన్ కి ఆ హీరో ఛాన్స్ ఇస్తాడా?tollywood-gossips{#}Hero;Mass;Kick;Director;thaman s;Cinema;Tollywood;Prabhas;krishnam raju;India;bollywood;Saaho;advertisementSun, 30 May 2021 18:00:00 GMTటాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ యస్ యస్ థమన్ శర వేగంగా దూసుకుపోతున్నాడు.మాస్ మహారాజా కిక్ సినిమాతో కొత్త మ్యూజిక్ డైరెక్టర్ గా అందరి దృష్టిని ఆకర్షించిన థమన్ వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నారు.రీసెంట్ గా అలవైకుంఠపురంలో సినిమా పాటలతో నేషనల్ వైడ్ గుర్తింపు పొందాడు.ఒకవైపు యంగ్ హీరోలతో సినిమాలు చేస్తూనే మరోవైపు సీనియర్ హీరోలతో కూడా సినిమాలు చేస్తూ థమన్ తన మ్యూజిక్ తో మెప్పిస్తున్నారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా ఇస్తారని పేరు తెచ్చుకున్న థమన్ దాదాపు అందరు టాలీవుడ్ హీరోలతో పని చేశారు. అయితే ప్రభాస్ థమన్ కాంబినేషన్ లో మాత్రం ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రాలేదు.థమన్ రెబల్ స్టార్ సినిమాకు మ్యూజిక్ అందించాలని ఆశ పడుతుండగా థమన్ ఆశ ఎప్పటికి నెరవేరుతుందో చూడాల్సి ఉంది. ప్రభాస్ హీరోగా నటించిన రెండు సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ పేరు వినిపించినా కొన్ని కారణాల వల్ల ఈ కాంబినేషన్ లో సినిమా రాలేదు.


ఇక రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లకే ఎక్కువగా ఛాన్స్ ఇస్తున్నారు. ఇక రెబల్, సాహో సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా మొదట థమన్ పేరు వినిపించగా థమన్ కు చివరకు నిరాశే ఎదురైంది.రెబల్ స్టార్ థమన్ కు అవకాశం ఇస్తారో లేదో చూడాల్సి ఉంది. ప్రస్తుతం టాలీవుడ్ లోని స్టార్ హీరోలు నటిస్తున్న సినిమాలలో ఎక్కువ సినిమాలకు థమన్ సంగీతం అందిస్తున్నారు. థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా త్వరలో మరికొన్ని ప్రాజెక్టులకు సంబంధించిన ప్రకటనలు వెలువడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. థమన్ తన ట్యూన్స్ తో ప్రభాస్ తో ఎప్పుడు స్టెప్పులేయిస్తారో అని రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కళ్యాణ్ రామ్ అదే తప్పు చేస్తున్నాడు.. బింబిసారా కష్టమే..!!

ఆ ఒక్క తప్పిదమే హీరో హరనాథ్ ప్రాణాలు తీసింది

బుడుగు: పిల్లలకు ముక్కు నుంచి రక్తం వస్తుందా..?

పనస పండు ఎవరు తినకూడదో తెలుసా?

రీల్ హీరోస్ ని మించిపోయిన రియల్ హీరో సోనూసూద్...

కరోనా పుట్టుకలో కొత్త కోణం.. రూపకర్త అమెరికానేనట..

స్పోర్ట్స్ : ధోని వ్యక్తిత్వం గురించి రెండు మాటల్లో చెప్పిన కోహ్లీ..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>