HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/health1ca35926-f58d-41fa-934d-f82d99f58a22-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/health1ca35926-f58d-41fa-934d-f82d99f58a22-415x250-IndiaHerald.jpgఅతి మూత్రం సమస్యతో చాలా మంది బాధపడుతూ వుంటారు. ఈ పద్ధతులతో అతి మూత్రం సమస్యను సింపుల్ గా తగ్గించుకోవచ్చు. ముందుగా జీలకర్రను నీటిలో వేసి బాగా మరిగించాలి. చల్లారిన తర్వత వడగట్టి అందులో తేనెను కలిపి తీసుకోవాలి. టీలా వేడిగా తాగాలి. ఇలా రోజులో రెండు సార్లు ఈ టీ తాగితే అతి మూత్రం సమస్య తగ్గుతుంది.ఉసిరి ఎక్కువగా తినాలి. ఎందుకంటే ఉసిరి మూత్రాశయాన్ని క్లియర్ చేయడంలో బాగా పనిచేస్తుంది. మూత్రాశయ కండరాలను ఉసిరి బలంగా చేస్తుంది. దీంతో సమస్య దూరమవుతుంది.నువ్వులు కూడా మూత్రాశయ సమస్యలను దూరం చేస్తాయి. కాబట్టి వHealth{#}Indian gooseberry;Jaggery;thulasi;Tulasi;Buttermilkఅతి మూత్రం తగ్గడానికి ఈ పద్ధతులు పాటించండి...అతి మూత్రం తగ్గడానికి ఈ పద్ధతులు పాటించండి...Health{#}Indian gooseberry;Jaggery;thulasi;Tulasi;ButtermilkSun, 30 May 2021 00:00:00 GMTఉసిరి మూత్రాశయాన్ని క్లియర్ చేయడంలో బాగా పనిచేస్తుంది. మూత్రాశయ కండరాలను ఉసిరి బలంగా చేస్తుంది. దీంతో సమస్య దూరమవుతుంది.నువ్వులు కూడా మూత్రాశయ సమస్యలను దూరం చేస్తాయి. కాబట్టి వీటిలో బెల్లం కలిపి లడ్డూల్లా చేసి ఈ సమస్యని దూరం చేసుకోండి. కుంకుడు కాయలను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే పరగడుపున ఆ నీటిని తాగాలి. ఇలా ఓ వారం చేస్తే అతి మూత్ర సమస్య కంట్రోల్‌లోకి వస్తుంది.


ఉదయాన్నే కొన్ని తులసి ఆకులను మెత్తగా నూరి తేనెతో కలిపి తీసుకోవాలి. తరచూ ఇలా చేస్తే అతి మూత్రం సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.దూమపానానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే పొగ కారణంగా మూత్రాశయంపై ఎక్కువ ప్రభావం పడి సమస్య ఏర్పడుతుంది.ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం ద్వారా అతిమూత్రం సమస్యను పరిష్కరించవచ్చు.అధిక బరువు తగ్గించుకోవాలి. ఎందుకంటే అధిక బరువు మూత్రాశయంపై ఎక్కువ ప్రభావం చూపుతుంది.రాత్రిపూట 7 గంటల తర్వాత ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోకూడదు. చాలామంది రాత్రి పడుకునేముందు పాలు, మజ్జిగ వంటివి తాగుతుంటారు. దీంతో వారికి రాత్రిళ్లు ఎక్కువ మూత్రం వస్తుంది. మద్యం తీసుకోవడం కారణంగానూ మూత్రం ఎక్కువగా రావొచ్చు.కాబట్టి మద్యానికి దూరంగా ఉండి లిక్విడ్ ఫుడ్స్ తక్కువ తీసుకోండి..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అక్కడ వైసీపీకి ప్లస్ అవుతున్న జనసేన..ఈసారి రూట్ మారుతుందా?

క్రిష్ణ దేవదాస్ చేయడానికి అదే కారణం... ?

నెలకు 890 కడితే చాలు.. ఆ ఫ్రిజ్ మీ సొంతం..

మోదీ, దీదీ ల మధ్య ఆగని పోరు..

టాలీవుడ్ కి బాహుబలి ఫోబియా .... ?

కళ్యాణ్ రామ్ బింబిసార పైనే భారీ ఆశలు పెట్టుకున్నాడా..

రఘురామను మళ్ళీ అరెస్ట్ చేస్తారా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>