CrimeSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/andrapradesh63bbdabf-4ee6-4284-91d8-599915488ae2-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/andrapradesh63bbdabf-4ee6-4284-91d8-599915488ae2-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో ప్రేమ జంటల ఆత్మహత్య లు పెరిగిపోతున్నాయి... జీవితాంతం తోడుగా కలిసి ఉంటామని ఎన్నో ఆశలను పెట్టుకున్న కొందరు ప్రేమికులు..పెద్దలను ఎదురించ లేక చివరికి ప్రాణాలను విడుస్తున్నారు. ఇలాంటి ఘతనలు ఎపి , తెలంగాణా లో ఎక్కువగా ఎక్కువగా వినిపిస్తున్నాయి.. ఒకటి మరువక ముందే మరొకటి వెలుగు చుస్తున్నాయి.. తాజాగా మరో జంట ఆత్మ హత్య కలకలం రేపుతోంది..Andrapradesh{#}prema;Love;Murder.;krishna district;District;Mopidevi Venkata Ramana;sunday;police;mandalam;Venkatapuram;Saturday;Parents;Uriదారుణం.. ఆంధ్రాలో మరో ప్రేమ జంట ఆత్మహత్య..దారుణం.. ఆంధ్రాలో మరో ప్రేమ జంట ఆత్మహత్య..Andrapradesh{#}prema;Love;Murder.;krishna district;District;Mopidevi Venkata Ramana;sunday;police;mandalam;Venkatapuram;Saturday;Parents;UriSun, 30 May 2021 22:00:00 GMTప్రేమ జంటల ఆత్మహత్య లు పెరిగిపోతున్నాయి... జీవితాంతం తోడుగా కలిసి ఉంటామని ఎన్నో ఆశల ను పెట్టుకున్న కొందరు ప్రేమికులు.. పెద్దలను ఎదురించ లేక చివరికి ప్రాణాల ను విడుస్తున్నారు. ఇలాంటి ఘతనలు ఎపి , తెలంగాణా లో ఎక్కువగా ఎక్కువగా వినిపిస్తున్నాయి.. ఒకటి మరువక ముందే మరొకటి వెలుగు చుస్తున్నాయి.. తాజాగా మరో జంట ఆత్మ హత్య కలకలం రేపుతోంది..


వివరాల్లొకి వెళితే... ఆంధ్రప్రదేశ్‌ లోని కృష్ణా జిల్లా లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జిల్లా లోని మోపిదేవి మండలం పెదకళ్లే పల్లి సమీపం లో ప్రేమికులు బలవన్మరణాని కి పాల్పడ్డారు. ఈ సంఘటన ఆదివారం వెలుగు లోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలం లోని వెంకటాపురం గ్రామాని కి చెందిన పేరుబోయిన సాయి అదే గ్రామాని కి చెందిన బాలిక  కొంతకాలం నుంచి ప్రేమించు కుంటున్నారు. ఈ క్రమం లో వీరిద్దరూ శనివారం నుంచి ఇంటి వద్ద కనిపించ లేదు.


ఇక ఆందోళనకు గురైన తల్లిదండ్రులు సమీప గ్రామాల్లో వెతికారు.. ఊరికి సమీపంలో చెట్టుకు ఉరి వేసుకున్నారన్న వార్త విని అక్కడకు చేరుకున్నారు. విగత జీవులు గా ఉన్న వారిద్దరినీ చూసి ఇరు కుటుంబాల వారు కన్నీరు మున్నీరయ్యారు. వారి ఆత్మహత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా.. ఇరువురి తల్లి దండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చల్ల పల్లి ఎస్సై నాగరాజు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు.. ఏది ఏమైనా ఇలా ఒకే వీధిలో వుండే ఇద్దరు చనిపోవడం తో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.. ఈ కేసు గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి. ఆంధ్రా లో వరుస సంఘటనలు జరుగుతున్న నేపథ్యం లో పోలీసులు ఈ కేసు ను సీరియస్ గా తీసుకున్నారు..


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

యాంకర్ ప్రదీప్ సినిమా సీక్రెట్స్ ను రివీల్ చేసిన డైరెక్టర్..

ఆ ఒక్క తప్పిదమే హీరో హరనాథ్ ప్రాణాలు తీసింది

బుడుగు: పిల్లలకు ముక్కు నుంచి రక్తం వస్తుందా..?

పనస పండు ఎవరు తినకూడదో తెలుసా?

రీల్ హీరోస్ ని మించిపోయిన రియల్ హీరో సోనూసూద్...

కరోనా పుట్టుకలో కొత్త కోణం.. రూపకర్త అమెరికానేనట..

స్పోర్ట్స్ : ధోని వ్యక్తిత్వం గురించి రెండు మాటల్లో చెప్పిన కోహ్లీ..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>