PoliticsMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/kcr59322938-1a58-4b9d-b669-b514d02b8a03-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/kcr59322938-1a58-4b9d-b669-b514d02b8a03-415x250-IndiaHerald.jpgతెలంగాణలో మరో 10 రోజుల పాటు లాక్ డౌన్ పొడిగిస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈరోజు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో విధించిన లాక్ డౌన్ నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసి ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే సడలింపు సమయాన్ని మరో మూడు గంటలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. నేటివరకు ఉదయం 6 నుండి 10గంటల వరకు మాత్రమే సడలింపు ఉండగా తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఉదయం 6గంటల నుండి మధ్యాహ్నం 1 గంటవరకు సడలింపు చేసారు. అkcr{#}Cabinet;pragathi;Chief Minister;KCR;Telangana;Juneబిగ్ బ్రేకింగ్ : తెలంగాణ‌లో లాక్ డౌన్ పొడిగింపు.. !బిగ్ బ్రేకింగ్ : తెలంగాణ‌లో లాక్ డౌన్ పొడిగింపు.. !kcr{#}Cabinet;pragathi;Chief Minister;KCR;Telangana;JuneSun, 30 May 2021 19:04:26 GMTతెలంగాణ స‌ర్కార్ క‌ఠిన లాక్ డౌన్ అమ‌లు చేస్తూ నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే గ‌తంలో విధించిన లాక్ డౌన్ నేటితో ముగియ‌నుంది. ఈ నేప‌థ్యంలో తెలంగాణలో మరో 10 రోజుల పాటు లాక్ డౌన్ పొడిగిస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ రోజు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే సడలింపు సమయాన్ని మరో మూడు గంటలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. నేటివరకు ఉదయం 6 నుండి 10గంటల వరకు మాత్రమే సడలింపు ఉండగా తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఉదయం 6గంటల నుండి మధ్యాహ్నం 1 గంటవరకు సడలింపు చేసారు. అయితే దుకాణాలు ఇతర వ్యాపారాలు 1 గంటకే క్లోజ్ చేసి మధ్యాహ్నం 2 గంటల లోపే వ్యాపారులు, ప్రజలు ఇళ్లకు చేరుకోవాలని తెలిపారు.

మళ్ళీ మద్యాహ్నం 2గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుంది. ఇదిలా ఉండగా జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను సైతం నిరాడంబరంగా జరుపుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. క‌రోనా కేసులు త‌గ్గుతున్న నేప‌థ్యంలోనే కేసీఆర్ లాక్ డౌన్ ను కాస్త స‌డలిస్తూ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. ముఖ్య‌మంత్రి తీసుకున్న ఈ నిర్ణ‌యంతో వ్యాపారుల‌కు కాస్త ఊర‌ట క‌ల‌గ‌నుంది. దుకాణ దారులు, పండ్ల వ్యాపారు మరియు కూర‌గాయ‌ల వ్యాపారులు ఉద‌యం 6గంట‌ల నుండి 10 గంట‌ల వ‌ర‌కూ స‌డ‌లింపులు ఉంటే నాలుగు గంట‌ల్లో త‌మ‌కు వంద రూపాయ‌ల ఆదాయం కూడా రావ‌డం లేద‌ని ఆందోళ‌న చెందారు. కాబ‌ట్టి వారికి ఈ నిర్ణ‌యం తో మేలు జ‌రుగుతుంది. అయితే మ‌ద్యాహ్నం ఒంటిగంట వ‌ర‌కూ స‌డ‌లింపులు ఇచ్చిన‌ప్ప‌టికీ ఆ త‌ర‌వాత మాత్రం లాక్ డౌన్ ను క‌ఠినంగా అమ‌లు చేయాల‌ని నిర్న‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆనందయ్య మందుపై స్పందించిన చినజియర్ స్వామి..

ఆ ఒక్క తప్పిదమే హీరో హరనాథ్ ప్రాణాలు తీసింది

బుడుగు: పిల్లలకు ముక్కు నుంచి రక్తం వస్తుందా..?

పనస పండు ఎవరు తినకూడదో తెలుసా?

రీల్ హీరోస్ ని మించిపోయిన రియల్ హీరో సోనూసూద్...

కరోనా పుట్టుకలో కొత్త కోణం.. రూపకర్త అమెరికానేనట..

స్పోర్ట్స్ : ధోని వ్యక్తిత్వం గురించి రెండు మాటల్లో చెప్పిన కోహ్లీ..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>