Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronab68b7b66-3ba3-4f97-82a1-903937fe2830-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronab68b7b66-3ba3-4f97-82a1-903937fe2830-415x250-IndiaHerald.jpgమొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విలయతాండవం చేసింది. చూస్తూ చూస్తూ ఉండగానే కరోనా కేసుల సంఖ్య ఏకంగా ఇరవై వేల పైగా పెరిగిపోయింది. దీంతో పరిస్థితి చేయి దాటి పోతుంది అని గ్రహించిన జగన్ ప్రభుత్వం కఠినమైన ఆంక్షలు అమలులోకి తీసుకొచ్చింది. 18 గంటల కర్ఫ్యూ విధిస్తూ.. కేవలం ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే అన్ని రకాల కార్యకలాపాలకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మిగతా సమయంలో ఎంతో కఠినమైన కర్ఫ్యూ అమలు చేస్తోంది. ఇక ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పాక్షిక Corona{#}District;Andhra Pradesh;Coronavirus;Jagan;Government;West Godavariఆంధ్ర వాసులకు గుడ్ న్యూస్.. కానీ ఆ జిల్లా వాసులకు బ్యాడ్ న్యూసే?ఆంధ్ర వాసులకు గుడ్ న్యూస్.. కానీ ఆ జిల్లా వాసులకు బ్యాడ్ న్యూసే?Corona{#}District;Andhra Pradesh;Coronavirus;Jagan;Government;West GodavariSun, 30 May 2021 04:00:00 GMTమొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విలయతాండవం చేసింది. చూస్తూ చూస్తూ ఉండగానే కరోనా కేసుల సంఖ్య ఏకంగా ఇరవై వేల పైగా పెరిగిపోయింది. దీంతో పరిస్థితి చేయి దాటి పోతుంది అని గ్రహించిన జగన్ ప్రభుత్వం కఠినమైన ఆంక్షలు అమలులోకి తీసుకొచ్చింది. 18 గంటల కర్ఫ్యూ విధిస్తూ..  కేవలం ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే అన్ని రకాల కార్యకలాపాలకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మిగతా సమయంలో ఎంతో కఠినమైన కర్ఫ్యూ అమలు చేస్తోంది.



 ఇక ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పాక్షిక లాక్ డౌన్ విజయవంతం అవుతున్నట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు 20 వేలకు పైగా ఉన్న కరోనా కేసుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతోంది. దీంతో రాష్ట్ర ప్రజానీకం  ఊపిరిపీల్చుకుంది  అయితే కరోనా వైరస్ కేసుల సంఖ్య తగ్గడమే కాదు అటు రికవరీ రేటు కూడా పెరుగుతూ ఉండడం ప్రస్తుతం ఏపీలో శుభపరిణామం గా మారిపోయింది. కొత్తగా వెలుగులోకి వస్తున్న కరోనా కేసులు కంటే రికవరీ రేటు మరింత ఎక్కువగా ఉంది.


గ‌త 24 గంట‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగా 79,564 కొవిడ్ ప‌రీక్షలు నిర్వ‌హించ‌గా.. 13,756 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి.  20,392 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,73,622 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కాగా క‌రోనా బారిన ప‌డి మ‌రో 104 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఒకవైపు రికవరీ రేటు పెరుగుతున్నప్పటికీ అటు మరణాల సంఖ్య మాత్రం అదుపులోకి రావాల్సి ఉంది. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో అటు కేసుల సంఖ్య ఎక్కువగా ఉండడమే కాదు..  మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉండటం కూడా ప్రస్తుతం ఆందోళనకరంగా మారిపోయింది. అయితే ప్రస్తుతం కేసులు తగ్గుతున్నప్పటికీ అటు అందరూ తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి అని సూచిస్తున్నారు నిపుణులు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టీడీపీ జంపింగ్ ఎమ్మెల్యేలకు చెక్ పెట్టలేకపోతున్నారా?

క్రిష్ణ దేవదాస్ చేయడానికి అదే కారణం... ?

నెలకు 890 కడితే చాలు.. ఆ ఫ్రిజ్ మీ సొంతం..

మోదీ, దీదీ ల మధ్య ఆగని పోరు..

టాలీవుడ్ కి బాహుబలి ఫోబియా .... ?

కళ్యాణ్ రామ్ బింబిసార పైనే భారీ ఆశలు పెట్టుకున్నాడా..

రఘురామను మళ్ళీ అరెస్ట్ చేస్తారా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>