MoviesDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vishal-kolliwood-star-8006a6e7-f116-4429-b95a-51aca5481e61-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vishal-kolliwood-star-8006a6e7-f116-4429-b95a-51aca5481e61-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ స్టార్ హీరో విశాల్ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. తెలుగు ఇండస్ట్రీ లో మాస్ మహారాజ రవితేజ కు ఎంత క్రేజ్ ఉందో, కోలీవుడ్లో కూడా విశాల్ కు మాస్ హీరోగా అంత క్రేజ్ ఉంది. ఇది పక్కన పెడితే తాజాగా స్టార్ హీరో విశాల్ ఒక విషయంపై స్పందించారు . ఆ విషయం ఏమిటంటే, చెన్నై లో PSB అనే స్కూల్ లో పనిచేస్తున్న ఓ టీచర్ విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్నాడనే విషయం బయటకు రావడంతో తమిళనాట విద్యార్థి సంఘాలు చాలామండి పడుతున్నాయి. అక్కడ స్టార్ హీరో సెలబ్రిటీస్ సైతం ఈ విషయంపై స్పందిస్తూ సదరు టీచర్ ను విధుల నుంచVISHAL KOLLIWOOD STAR{#}vishal krishna;Kollywood;Hero;Telugu;Mass;ravi teja;Chennai;School;twitter;Minister;Cinema;Industry;bapu;Mohandas Karamchand Gandhi;Bapu1;Heroine;Bharatiya Janata Party;Partyఆ విషయంలో విశాల్ ను మెచ్చుకుంటున్న నెటిజన్లు..ఆ విషయంలో విశాల్ ను మెచ్చుకుంటున్న నెటిజన్లు..VISHAL KOLLIWOOD STAR{#}vishal krishna;Kollywood;Hero;Telugu;Mass;ravi teja;Chennai;School;twitter;Minister;Cinema;Industry;bapu;Mohandas Karamchand Gandhi;Bapu1;Heroine;Bharatiya Janata Party;PartySun, 30 May 2021 15:00:00 GMT
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. తెలుగు ఇండస్ట్రీ లో మాస్ మహారాజ రవితేజ కు ఎంత క్రేజ్ ఉందో, కోలీవుడ్లో కూడా విశాల్ కు మాస్ హీరోగా అంత క్రేజ్ ఉంది. ఇది పక్కన పెడితే తాజాగా స్టార్ హీరో విశాల్  ఒక విషయంపై స్పందించారు . ఆ విషయం ఏమిటంటే, చెన్నై లో PSB అనే స్కూల్ లో పనిచేస్తున్న ఓ టీచర్ విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్నాడనే విషయం బయటకు రావడంతో తమిళనాట విద్యార్థి సంఘాలు చాలామండి పడుతున్నాయి. అక్కడ స్టార్ హీరో సెలబ్రిటీస్ సైతం ఈ విషయంపై స్పందిస్తూ సదరు టీచర్ ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ కూడా ఈ విషయంపై స్పందించారు.


ఇలాంటి వ్యక్తులను చాలా కఠినంగా శిక్షించాలని ట్విట్టర్ ద్వారా ఓ పోస్ట్ పెట్టారు. అంతేకాకుండా స్కూల్ మూత పడేలా చర్యలు తీసుకోవాలంటూ స్కూల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ను కూడా కోరారు . అలా పెట్టిన కాసేపటికే ఈ పోస్ట్ కాస్త వైరల్ గా మారింది. అలా వైరల్ గా మారిన ఈ పోస్టును నటి, కొరియోగ్రాఫర్ గాయత్రి రఘురామ్. విశాల్ తీరుపై చాలా మండిపడ్డారు.

ముందు సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న లైంగిక వేధింపులను ఖండించమని సలహా ఇచ్చారు. సినీ ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే అమ్మాయిలకు ఏం జరుగుతుందో చూడమన్నారు. ఫీమేల్ లీడ్ యాక్టర్స్ ఎన్నో వేధింపులకు గురి అవుతున్నారని, మీ కారణంగా ఎందరో మంది అమ్మాయిలు బలవుతున్నారని, ఈ విషయాల్ని ఉద్దేశించి కామెంట్ చేశారు. అంతేకాదు.. ఫిల్మ్ ఇండస్ట్రీ అమ్మాయిలకు మీ సహాయం అవసరమైనప్పుడు మీరు మీ హీరోయిజాన్ని చూపించాల్సి ఉంటుంది అంటూ కూడా విమర్శించారు గాయత్రి.
" style="height: 332px;">


అంతేకాకుండా హీరోయిన్లందరూ మీ నుండి దూరంగా పారిపోతున్నారని.. దానికి కారణం మీ ప్రవర్తనే అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇలా చేసినా కూడా ఈ విషయంపై  విశాల్  నుంచి ఎలాంటి స్పందన లేదు. నెటిజన్లు మాత్రం విశాల్ కు మద్దతుగా ట్వీట్ లు పెడుతున్నారు. ఇక గాయత్రి 2003లో తెలుగులో "మా బాపు బొమ్మకు పెళ్ళంట" అనే సినిమాలో హీరోయిన్ గా కనిపించింది. ప్రస్తుతం బీజేపీ రాజకీయ పార్టీ లో యాక్టివ్ మెంబర్ గా ఉన్నారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ తర్వాతే ‘విక్రమ్’.. విశ్వనటుడి ప్లాన్ ఏంటో..?

ముక్కుపై గిర్రు గిర్రున బొంగరం.. వీడియో అదుర్స్

ట్విట్టర్ లో ఎన్టీఆర్ ఫాలో అవుతున్న ఆ ఒక్క సెలెబ్రిటీ ఎవరు ..?

బుల్లిపిట్ట : ఇకపై ఆధార్ ఈ సేవలను నిలిపివేత..

జగన్ @ 730 : అన్నకు అర్బన్ జనాలు ఇప్పటికీ దూరమేనా ?

జగన్ @ 730 : ఉద్యోగులు సంతోషంగానే ఉన్నారా ?

జగన్ @ 730 : అన్న జనాల్లో హీరో - కోర్టుల్లో ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>