MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/junior-ntr-be9758c9-e383-4ca4-81f8-f4826ddff253-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/junior-ntr-be9758c9-e383-4ca4-81f8-f4826ddff253-415x250-IndiaHerald.jpgనందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ గా చేస్తున్న సాహసం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. నాల్గవ శతాబ్దానికి చెందిన బింబిసారుడు జీవిత గాథను కథగా చేసుకుని ‘బింబాసర’ అనే భారీ మూవీ ప్రాజెక్ట్ ను ప్రకటించడం చాలామందికి ఆశ్చర్యాన్ని గురిచేసింది. ఇలాంటి భారీ ఛారిత్రాత్మక మూవీని నిర్మించాలి అంటే కనీసం 100 కోట్ల బడ్జెట్ కావాలి.ఇప్పటి వరకు కళ్యాణ్ రామ్ నటించిన ఏ సినిమాకు కూడ 40 కోట్ల కలక్షన్స్ వచ్చిన పరిస్థితులు లేవు. ఇలాంటి పరిస్థితులలో 100 కోట్ల సినిమాను కళ్యాణ్ రామ్ కష్టపడి నటించి నిర్మించినా ఈ మూవీకి మార్JUNIOR NTR;{#}ram pothineni;Jr NTR;nandamuri taraka rama rao;Industry;jeevitha rajaseskhar;Cinema;kalyan ram;vegetable market;Director;News;Ravi;kalyanకళ్యాణ్ రామ్ సాహసం పై జూనియర్ మౌనం ?కళ్యాణ్ రామ్ సాహసం పై జూనియర్ మౌనం ?JUNIOR NTR;{#}ram pothineni;Jr NTR;nandamuri taraka rama rao;Industry;jeevitha rajaseskhar;Cinema;kalyan ram;vegetable market;Director;News;Ravi;kalyanSun, 30 May 2021 08:00:00 GMTనందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ గా చేస్తున్న సాహసం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. నాల్గవ శతాబ్దానికి చెందిన బింబిసారుడు జీవిత గాథను కథగా చేసుకుని ‘బింబాసర’ అనే భారీ మూవీ ప్రాజెక్ట్ ను ప్రకటించడం చాలామందికి ఆశ్చర్యాన్ని గురిచేసింది. ఇలాంటి భారీ ఛారిత్రాత్మక మూవీని నిర్మించాలి అంటే కనీసం 100 కోట్ల బడ్జెట్ కావాలి.


ఇప్పటి వరకు కళ్యాణ్ రామ్ నటించిన ఏ సినిమాకు కూడ 40 కోట్ల కలక్షన్స్ వచ్చిన పరిస్థితులు లేవు. ఇలాంటి పరిస్థితులలో 100 కోట్ల సినిమాను కళ్యాణ్ రామ్ కష్టపడి నటించి నిర్మించినా ఈ మూవీకి మార్కెట్ ఎక్కడ అవుతుంది అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికితోడు ఇలాంటి భారీ బడ్జెట్ సినిమాలకు టాప్ డైరెక్టర్ ఎవరో ఒకరు దర్శకత్వం వహిస్తే ఆమూవీకి క్రేజ్ ఏర్పడుతుంది.


కానీ ఈ మూవీని ఏమాత్రం అనుభవం లేని ఒక యంగ్ డైరెక్టర్ చేతిలో పెట్టడంతో కళ్యాణ్ రామ్ తప్పు చేస్తున్నాడా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. గతంలో ఇదేవిధంగా కళ్యాణ్ రామ్ ‘హరే రామ్’ ‘ఓం’ అనే సినిమాలు తీసి కోట్ల రూపాయలలో నష్టపోయాడు అనే వార్తలు వచ్చాయి. ఆతరువాత రవితేజా తో ‘కిక్ 2’ మూవీని తీసి నిర్మాతగా కళ్యాణ్ రామ్ చాల ఘోరంగా నష్టపోయాడు.


ఇప్పుడిప్పుడే ఆనష్టాల నుండి తేరుకుని తిరిగి జూనియర్ ఎన్టీఆర్ తో సినిమాలు తీస్తున్న కళ్యాణ్ రామ్ ఇప్పుడు ఏకంగా తన పై తానే ప్రయోగం చేసుకోవడం ఇండస్ట్రీ వర్గాలలో సంచలనంగా మారింది. నందమూరి బాలకృష్ణ ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ మూవీలో నటించి విజయం సాధించడంతో ఆ స్పూర్తితో కళ్యాణ్ రామ్ ఇలాంటి భారీ ప్రాజెక్ట్ తీస్తున్నాడు అనిపిస్తోంది. ‘బాహుబలి’ రేంజ్ తో సరిసమానమైన మూవీని తీయాలి అన్న ఉద్దేశ్యం మంచిదే అయినప్పటికీ అంత మార్కెట్ అదేవిధంగా క్రేజ్ కళ్యాణ్ రామ్ కు ఉందా అన్న సందేహం కలగడం సహజం. కళ్యాణ్ తో అత్యంత సన్నిహితంగా ఉండే జూనియర్ కళ్యాణ్ రామ్ లేటెస్ట్ నిర్ణయం పై సలహాలు ఇవ్వలేదా అన్న సందేహాలు ఇండస్ట్రీ వర్గాలలో చాలామందికి వస్తున్నాయి..  






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జగన్ @ 730 : రెండేళ్ల పాలన .. మరొక చరిత్ర

నేడు తెలంగాణ క్యాబినెట్ భేటీ...లాక్‌డౌన్‌పై కీల‌క నిర్ణ‌యం..?

అల్లు అర్జున్ మొదటి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

రెండేళ్ల జగన్ పాలన.. అందరివాడా.. ? కొందరివాడా. ?

క్రిష్ణ దేవదాస్ చేయడానికి అదే కారణం... ?

నెలకు 890 కడితే చాలు.. ఆ ఫ్రిజ్ మీ సొంతం..

మోదీ, దీదీ ల మధ్య ఆగని పోరు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>