MoviesDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ncher-pradeep-samantha-movie33b840df-f232-4eb2-975f-d4daa5c42b01-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ncher-pradeep-samantha-movie33b840df-f232-4eb2-975f-d4daa5c42b01-415x250-IndiaHerald.jpgయాంకర్ ప్రదీప్ బుల్లితెరపై చిన్న చిన్నగా అడుగులు వేసుకుంటూ, ప్రస్తుతం స్టార్ యాంకర్ గా కొనసాగుతున్నాడు. అయితే బుల్లితెరపై స్టార్ యాంకర్స్ గా కొనసాగుతున్న ఎంతో మంది, సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఇక అందులో భాగంగానే యాంకర్ ప్రదీప్ కూడా సినీ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టాడు. అలా తను హీరోగా నటించిన మొట్ట మొదటి సినిమా "30 రోజులు ప్రేమించడం ఎలా?". ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. బుల్లితెరపై తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న ప్రదీప్, ఈ సినిమాతNCHER PRADEEP,SAMANTHA MOVIE{#}pradeep;Cinema;Heroine;Samantha;Hero;Director;Ala Ela;amrutha;munna producerయాంకర్ ప్రదీప్ సినిమా సీక్రెట్స్ ను రివీల్ చేసిన డైరెక్టర్..యాంకర్ ప్రదీప్ సినిమా సీక్రెట్స్ ను రివీల్ చేసిన డైరెక్టర్..NCHER PRADEEP,SAMANTHA MOVIE{#}pradeep;Cinema;Heroine;Samantha;Hero;Director;Ala Ela;amrutha;munna producerSun, 30 May 2021 22:00:00 GMT
యాంకర్ ప్రదీప్ బుల్లితెరపై చిన్న చిన్నగా అడుగులు వేసుకుంటూ, ప్రస్తుతం స్టార్ యాంకర్ గా  కొనసాగుతున్నాడు. అయితే బుల్లితెరపై స్టార్ యాంకర్స్ గా కొనసాగుతున్న ఎంతో మంది, సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఇక అందులో భాగంగానే యాంకర్ ప్రదీప్ కూడా సినీ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టాడు. అలా తను హీరోగా నటించిన మొట్ట మొదటి సినిమా "30 రోజులు ప్రేమించడం ఎలా?". ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. బుల్లితెరపై తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న ప్రదీప్, ఈ సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. ఈ సినిమాలో హీరోయిన్ గా "అమృత అయ్యర్" నటించింది. అయితే ముందుగా ఈ సినిమా లో నటించేందుకు సమంత కు అవకాశం వచ్చిందట. ఇక మూవీ షూటింగ్ కు ముందు జరిగిన కొన్ని విషయాలను తాజాగా నిర్వహించిన ఒక ఇంటర్వ్యూలో  రిలీవ్ చేశారు ఆ సినిమా దర్శకుడు.


30 రోజుల్లో ప్రేమించడం ఎలా? కథ రాసుకున్నాక హీరో హీరోయిన్ల వేటను ప్రారంభించిన డైరెక్టర్ మున్నా.. ముందుగా స్టార్ హీరోయిన్ సమంత దగ్గరకి ఈ కథ తీసుకొని వెళ్లారు. అయితే అక్కడ సమంత మేనేజర్ వద్దకు వెళ్లి, ఆమెకు కథ చెబుతాను అంటే, పై నుంచి కింద దాకా చూస్తూ అలా ఎలా కుదురుతుంది అని ప్రశ్నించాడని, అయితే ముందుగా అతనికే చెప్పి, ఒప్పించాక, ఆ తర్వాత సమంతాను కలిసే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు మున్నా.

ఇక సమంతతో కథ చెప్పిన తర్వాత చాలా బాగుంది అని చెప్పింది. కాకపోతే డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఆమె ఈ సినిమాలో నటించనని చెప్పిందని ఆయన తెలిపారు. అయితే సమంత ను హీరోయిన్ గా అనుకున్నప్పుడు, ఇంకా హీరోగా యాంకర్ ప్రదీప్ ని ఫైనల్ చేయలేదని చెప్పారు. ఆ తరువాత ప్రదీప్ హీరోగా ఒప్పుకున్నాక, అమృత అయ్యర్ ని ఫైనల్ చేశానని.. ఇక ఆమెలోనే సమంతాను చూసుకుంటూ సినిమాని రూపొందించామని మున్నా చెప్పుకురావడం విశేషం.


అయితే ఈ సినిమా ఈ ఏడాది మొదట్లో విడుదలైనా పర్వాలేదనిపించింది. ఇందులోని ఒక పాట"నీలి నీలి ఆకాశం ఇద్దాంమనుకున్న" సాంగ్ చాలా పాపులర్ అయ్యింది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ ఒక్క తప్పిదమే హీరో హరనాథ్ ప్రాణాలు తీసింది

బుడుగు: పిల్లలకు ముక్కు నుంచి రక్తం వస్తుందా..?

పనస పండు ఎవరు తినకూడదో తెలుసా?

రీల్ హీరోస్ ని మించిపోయిన రియల్ హీరో సోనూసూద్...

కరోనా పుట్టుకలో కొత్త కోణం.. రూపకర్త అమెరికానేనట..

స్పోర్ట్స్ : ధోని వ్యక్తిత్వం గురించి రెండు మాటల్లో చెప్పిన కోహ్లీ..

జగన్ @ 730 : అభివృద్ది మాటేందన్యా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>