MoviesShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/sai-tej21eb0c12-f8fe-4932-9440-b431016cdfd4-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/sai-tej21eb0c12-f8fe-4932-9440-b431016cdfd4-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరోల్లో సాయిధరమ్ తేజ్ ఒకడు. పేరుకి మెగా బ్యాక్ గ్రౌండ్‌తో వచ్చినా తనదైన టాలెంట్‌తో ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాడు. తనదైన నటన, డాన్స్, డైలాగ్ డెలివరీతో తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. అంతేకాకుండా ఎప్పటిప్పుడు వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు తన సినిమాల్లో కొత్త దనాన్ని పరిచయం..sai tej{#}Tollywood;Telugu;Cinema;Audience;Solo Bathuke so Better;Hero;News;aishwarya rajesh;JagapathiBabu;jagapati babu;devaజోరు కనబరుస్తున్న సాయి తేజ్.. అప్పటి నుంచే ప్రారంభం..?జోరు కనబరుస్తున్న సాయి తేజ్.. అప్పటి నుంచే ప్రారంభం..?sai tej{#}Tollywood;Telugu;Cinema;Audience;Solo Bathuke so Better;Hero;News;aishwarya rajesh;JagapathiBabu;jagapati babu;devaSun, 30 May 2021 12:33:00 GMTటాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరోల్లో సాయిధరమ్ తేజ్ ఒకడు. పేరుకి మెగా బ్యాక్ గ్రౌండ్‌తో వచ్చినా తనదైన టాలెంట్‌తో ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాడు. తనదైన నటన, డాన్స్, డైలాగ్ డెలివరీతో తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. అంతేకాకుండా ఎప్పటిప్పుడు వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు తన సినిమాల్లో కొత్త దనాన్ని పరిచయం చేశాడు. దాంతో సాయి తేజ్ సినిమా అంటే ప్రేక్షకులు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. అటువంటి కథలనే ఎంచుకుంటూ ప్రస్తుతం సాయి తేజ్ దూసుకుపోతున్నాడు. ఇటీవల కరోనా సమయంలోనూ సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతొ హిట్ టాక్ అందుకున్న మొదటి హీరో సాయి తేజ్.


 అయితే ప్రస్తుతం సాయితేజ్ తన తాజా సినిమా ‘రిపబ్లిక్’ చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో సాయితేజ్ సరికొత్తగా కనిపించనున్నాడని ఇప్పటికే టాక్ వచ్చింది. ఇప్పుడు కొత్తగా సాయితేజ్ మరో సినిమాను ఓకే చేశాడంటూ వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఓ కొత్తదర్శకుడు చెప్పిన కథ బాగా నచ్చడంతో సాయి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ సినిమా మిస్టికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కనుందని కూడా సీనీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా సాయితేజ్ ప్రస్తుతం చేస్తున్న ‘రిపబ్లిక్’ పూర్తయిన వెంటనే ఈసినిమా పట్టాలెక్కనుందనట. ఇప్పటి వరకు దీనిపై ఎటువంటి ప్రకటన రాలేదు. త్వరలో ఏమైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి.


ఇదిలా ఉంటే సాయితేజ్ తన కొత్త సినిమా ‘రిపబ్లిక్’ కోసం చాలా కష్టపడుతున్నాడట. ఈ సినిమాలో సాయితేజ్ సరసన ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా రమ్యకృష్ణ, జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దర్శకడు దేవ కట్ట ఈ సినిమాను పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు. ఈ సినిమాను కుదిరితే వచ్చే ఏడాది రిపబ్లిక్ డే సందర్బంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మరి ఈ సినిమాతో సాయి తేజ్ అభిమానుల అంచనాలను అందుకుంటాడా లేదా అనేది వేచి చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ముక్కుపై గిర్రు గిర్రున బొంగరం.. వీడియో అదుర్స్

ట్విట్టర్ లో ఎన్టీఆర్ ఫాలో అవుతున్న ఆ ఒక్క సెలెబ్రిటీ ఎవరు ..?

బుల్లిపిట్ట : ఇకపై ఆధార్ ఈ సేవలను నిలిపివేత..

జగన్ @ 730 : అన్నకు అర్బన్ జనాలు ఇప్పటికీ దూరమేనా ?

జగన్ @ 730 : ఉద్యోగులు సంతోషంగానే ఉన్నారా ?

జగన్ @ 730 : అన్న జనాల్లో హీరో - కోర్టుల్లో ?

జగన్ @ 730 : పాలన బావుందా? పాదయాత్ర బావుందా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>