MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akhil-3b3b0a9b-a203-4613-89ba-2332be172ee7-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akhil-3b3b0a9b-a203-4613-89ba-2332be172ee7-415x250-IndiaHerald.jpgక్రేజీ యంగ్ హీరోగా రాణించాలి అంటే అఖిల్ కు ఒక సూపర్ హిట్ కావాలి. క్రేజీ క్రికెటర్ గా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న అఖిల్ కు హీరోగా మాత్రం ఇప్పటికీ రాణింపు రాకపోవడంతో తన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్’ పై చాల ఆశలు పెట్టుకున్నాడు.అయితే ఈసారి అతడికి కరోనా పరిస్థితులు శత్రువులుగా మారుతున్నాయి. ప్రస్తుతం మళ్ళీ ఓటీటీ ల హవా ఊపు అందుకున్న పరిస్థితులలో బాగా క్రేజ్ ఉన్న మీడియం రేంజ్ హీరోల సినిమాల పై ఓటీటీ సంస్థల కన్ను పడింది. ఈ లిస్టులో అఖిల్ చేసిన మూవీ ముందు వరసలో ఉంది. ఇప్పటికే విడుదల ఆగిపోయిన భారీakhil;{#}akhil akkineni;Cinema;Newsఅఖిల్ పట్టుదల ముందు ఓడిపోతున్న ఓటీటీ లు !అఖిల్ పట్టుదల ముందు ఓడిపోతున్న ఓటీటీ లు !akhil;{#}akhil akkineni;Cinema;NewsSun, 30 May 2021 11:00:00 GMTక్రేజీ యంగ్ హీరోగా రాణించాలి అంటే అఖిల్ కు ఒక సూపర్ హిట్ కావాలి. క్రేజీ  క్రికెటర్ గా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న అఖిల్ కు హీరోగా మాత్రం ఇప్పటికీ రాణింపు రాకపోవడంతో తన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్’ పై చాల ఆశలు పెట్టుకున్నాడు.


అయితే ఈసారి అతడికి కరోనా పరిస్థితులు శత్రువులుగా మారుతున్నాయి. ప్రస్తుతం మళ్ళీ ఓటీటీ ల హవా ఊపు అందుకున్న పరిస్థితులలో బాగా క్రేజ్ ఉన్న మీడియం రేంజ్ హీరోల సినిమాల పై ఓటీటీ సంస్థల కన్ను పడింది. ఈ లిస్టులో అఖిల్ చేసిన మూవీ ముందు వరసలో ఉంది. ఇప్పటికే విడుదల ఆగిపోయిన భారీ సినిమాల లిస్టు రోజురోజుకు పెరిగిపోతున్న పరిస్థితులలో గత కొన్ని రోజులుగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ఓటీటీ బాట పడుతుంది అంటూ వార్తలు వచ్చాయి.


అయితే ఈమూవీ నిర్మాతలు కొంతకాలం మౌనంగా ఉండి చివరకు అఖిల్ మూవీని ఓటీటీ లో విడుదల చేయము అనీ ధియేటర్లలోనే విడుదల చేస్తాము అని ప్రకటన చేసారు.వాస్తవానికి ఈ సెకండ్ వేవ్ పరిస్థితులకు భయపడి మీడియం రేంజ్ హీరోలు కూడ తమ సినిమాలను ఓటీటీ లోకి విడుదల చేయడానికి ఇష్టపడటం లేదు.


అయితే ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ అఖిల్ లేటెస్ట్ మూవీకి వచ్చిన క్రేజ్ ను పరిగణలోకి తీసుకుని ఈమూవీకి భారీ రేట్ కోట్ చేయడంతో ఈమూవీని ఓటీటీ లో విడుదల చేస్తారు అన్న ఊహాగానాలు మొదలయ్యాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీని ఓటీటీ లో విడుదల చేయడానికి నాగార్జునకు అదేవిధంగా అఖిల్ కు ఏమాత్రం ఆశక్తి కనపరచకపోవడంతో వీరిద్దరి అభిప్రాయాలను గ్రహించిన ఈమూవీ నిర్మాతలు ధియేటర్ రిలీజ్ వైపు అడుగులు వేస్తూ తమకు వచ్చిన ఫ్యాన్సీ ఆఫర్ ను వదులుకున్నట్లు టాక్. అయితే కరోనా సెకండ్ వేవ్ తగ్గినా వెనువెంటనే కొంత గ్యాప్ తో థర్డ్ వేవ్ వస్తుంది అని వార్తలు వస్తున్న పరిస్థితులలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్’ కు సరైన టైమ్ ఎక్కడ దొరుకుతుందో అఖిల్ కె తెలియాలి..  






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈసారి మిస్ అవదు..ఫ్యాన్స్ కి బాలయ్య బంపర్ ఆఫర్!

జగన్ @ 730 : పాలన బావుందా? పాదయాత్ర బావుందా ?

సెల్ఫీ అడిగారని అభిమానిని నడిరోడ్డుపై దారుణం..!!

జగన్ @ 730 : అన్న సినిమా కు చేసిందేంలేదు మరి !

యాంకర్స్ నుంచి హీరోయిన్స్ గా మారింది వీళ్ళే..?

ఆదివారం ఓటీటీ లలో ఈ సినిమా లు చూసి ఎంజాయ్ చేయండి!!

జగన్ @ 730 : 30 ఏళ్లు పాలించేలానే ఉందా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>