PoliticsN.V.Prasdeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jaganc45c2647-fa4a-4ad4-8ddf-133022e520b8-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jaganc45c2647-fa4a-4ad4-8ddf-133022e520b8-415x250-IndiaHerald.jpgఏపీ సీఎం జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి రెండేళ్ల పాల‌న సంద‌ర్భంగా ప్ర‌తిప‌క్ష టీడీపీ ఛార్జ్‌షీట్ విడుద‌ల చేసింది.రెండేళ్ల విధ్యంస పాల‌న అంటూ 94 అంశాల‌ను ప్ర‌స్తావించింది. రెండేళ్ల‌లోనే 94.5% హామీల‌ను అమ‌లు చేశామ‌ని వైసీపీ నేత‌లు చెప్పేవ‌న్నీ ప‌చ్చి అబ‌ధ్దాల‌ని టీడీపీ పేర్కొంది.అమ్మ‌వ‌డికి రూ.14వేలు ఇచ్చి నాన్న బుడ్డిలో రూ.36వేలు గుంజుకుంటున్నార‌ని తెలిపింది. విదేశీ విద్య‌ను ర‌ద్దు చేసి..ఫీజు రియింబ‌ర్స్‌మెంట్‌ను కుదించార‌ని ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది.రెండేళ్ల‌లో నేరాలు,ఘోరాలు,మోసాలు, ధ‌ర‌లు,ప‌న్నులు,అప్పjagan{#}TDP;CM;Reddy;YCP;Father;Andhra Pradesh;police;MPజ‌గ‌న్ రెండేళ్ల విధ్వంస పాల‌న - ఛార్జ్‌షీట్‌ విడుద‌ల చేసిన టీడీపీజ‌గ‌న్ రెండేళ్ల విధ్వంస పాల‌న - ఛార్జ్‌షీట్‌ విడుద‌ల చేసిన టీడీపీjagan{#}TDP;CM;Reddy;YCP;Father;Andhra Pradesh;police;MPSun, 30 May 2021 14:54:56 GMTఏపీ సీఎం జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి  రెండేళ్ల పాల‌న సంద‌ర్భంగా ప్ర‌తిప‌క్ష టీడీపీ ఛార్జ్‌షీట్ విడుద‌ల చేసింది.రెండేళ్ల విధ్యంస పాల‌న అంటూ 94 అంశాల‌ను ప్ర‌స్తావించింది. రెండేళ్ల‌లోనే  94.5% హామీల‌ను అమ‌లు చేశామ‌ని వైసీపీ నేత‌లు చెప్పేవ‌న్నీ ప‌చ్చి అబ‌ధ్దాల‌ని టీడీపీ పేర్కొంది.అమ్మ‌వ‌డికి రూ.14వేలు ఇచ్చి నాన్న బుడ్డిలో రూ.36వేలు గుంజుకుంటున్నార‌ని తెలిపింది. విదేశీ విద్య‌ను ర‌ద్దు చేసి..ఫీజు రియింబ‌ర్స్‌మెంట్‌ను కుదించార‌ని ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది.రెండేళ్ల‌లో నేరాలు,ఘోరాలు,మోసాలు, ధ‌ర‌లు,ప‌న్నులు,అప్పులు,విధ్వంసాలు 94% పెరిగాయ‌ని...వైసీసీ నేత‌లు దోపిడీ కొండంత పెరిగింద‌ని టీడీపీ ఆరోపించింది.ప్ర‌జావేదిక విధ్వంసంతో జ‌గ‌న్ త‌న పాల‌న‌కు శ్రీకారం చుట్టార‌ని...రాజ‌ధాని విధ్వ‌సంతో 139 సంస్థ‌లు పొరుగు రాష్ట్రాల‌కు వెళ్లిపోయాయని టీడీపీ ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది.ఉచిత ఇసుక‌ను ర‌ద్దు చేసి...రూ.1500 ఉన్న ట్రాక్ట‌ర్ ఇసుక ధర‌ను రూ.5వేల‌కు పెంచార‌ని దీంతో 125 వృత్తులు,వ్యాపారాలు దెబ్బ‌తిన్నాయ‌ని పేర్కొంది.ఇక‌పోతే మ‌ద్యం  రేట్లు మూడు రెట్లు పెంచ‌డంతో ప్ర‌జ‌ల  ఆదాయాలు త‌ల‌కిందులైయ్యాయ‌ని తెలిపింది.వైఎస్ వివేకానంద‌రెడ్డిని గొడ్డ‌లితో న‌రికి చంపి,దానిని గుండెపోటుగా నీలి మీడియాలో ప్ర‌చారం చేయించార‌ని టీడీపీ ఆరోపించింది.అక్ర‌మ కేసుల‌తో మాజీ స్సీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ బ‌ల‌వంత‌పు మ‌ర‌ణానికి కార‌కులైయ్యార‌ని ఛార్జ్‌షీట్‌లో పేర్కోంది.మాన‌వ హ‌క్కును కాల‌రాస్తూ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించిన వారిపై అక్ర‌మ‌కేసులు పెడుతున్నార‌ని టీడీపీ ఆరోపించింది.డాక్ట‌ర్ సుధాక‌ర్‌ను న‌డిరోడ్డుపై బ‌ట్ట‌లూడ‌దీసీ కొట్టి,వేధింపుల‌కు గురి చేయ‌డంతో ఆయ‌న మ‌ర‌ణానికి కార‌కులైయ్యార‌ని తెలిపింది.మాస్క్ పెట్టుకోలేద‌ని చీరాల‌లో కిర‌ణ్ అనే ద‌ళిత యువ‌కుడిని పోలీసులు కొట్టి చంపార‌ని ఛార్జ్‌షీట్‌లో టీడీపీ ప్ర‌స్తావించింది.నంద్యాలలో పోలీసులు,వైసీపీ నేత‌ల వేధింపుల‌కు అబ్దుల్ స‌లాం కుటుంబం రైలు ప‌ట్టాల‌పై శ‌వాలైయ్యార‌ని తెలిపింది.క‌రోనా విప‌త్క‌ర ప‌రిస్థితుల్లోమ ఆక్సిజ‌న్ అంద‌క ప్రాణాలు కోల్పోయిన 110 మందివి స‌ర్కార్ హ‌త్యాలేన‌ని పేర్కొంది. ఇసుక మాఫీయాను ప్ర‌శ్నించిన ప్ర‌సాద్‌కు శీరో ముండ‌నం చేశార‌ని గోదావ‌రి మృతుల‌కు జ‌రిగిన అన్యాయాన్ని ప్ర‌శ్నించినందుకు మాజీ ఎంపీ హ‌ర్ష‌కుమార్‌ను జైలు పాలు చేశార‌ని టీడీపీ ఆరోపించింది.ఇవ‌న్నీ ప్ర‌జ‌లు చూస్తున్నార‌ని...వైసీపీ అబ‌ద్ద‌పు ప్ర‌చారాలు ప్ర‌జ‌లు న‌మ్మ‌డంలేద‌ని టీడీపీ తెలిపింది.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జగన్ @ 730 : వైసీపిలో హోదా తగ్గిన నాయకులు వీరే !

ముక్కుపై గిర్రు గిర్రున బొంగరం.. వీడియో అదుర్స్

ట్విట్టర్ లో ఎన్టీఆర్ ఫాలో అవుతున్న ఆ ఒక్క సెలెబ్రిటీ ఎవరు ..?

బుల్లిపిట్ట : ఇకపై ఆధార్ ఈ సేవలను నిలిపివేత..

జగన్ @ 730 : అన్నకు అర్బన్ జనాలు ఇప్పటికీ దూరమేనా ?

జగన్ @ 730 : ఉద్యోగులు సంతోషంగానే ఉన్నారా ?

జగన్ @ 730 : అన్న జనాల్లో హీరో - కోర్టుల్లో ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>