BreakingChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/chepamandufe65b1e4-3b24-468f-947f-fcae5ef27349-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/chepamandufe65b1e4-3b24-468f-947f-fcae5ef27349-415x250-IndiaHerald.jpgబత్తిన సోదరుల చేప మందు పంపిణీ కోసం ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుండి చాలా మంది ఆస్తమా రోగులు సంవత్సరం అంతా ఎదురు చూస్తారు . దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు హైదరాబాద్ వేదికగా బత్తిన సోదరులు అందించే చేప ప్రసాదం కోసం వచ్చే ప్రజలకు గత ఏడాది కరోనా నిరాశనే మిగిల్చింది . ఆస్తమా వ్యాధి గ్రస్తులకు దివ్య ఔషధంగా భావించే చేప మందు మృగశిర కార్తె రోజు పంపిణీ చేస్తారు. గత ఏడాది ఈ చేప ప్రసాదం పంపిణీ చెయ్యలేమని చెప్పిన బత్తిన సోదరులు ఈ ఏడాది జూన్ 8వ తేదీ ఉదయం 10 గంటల నుంచి చేప ప్chepamandu{#}Fish;Telugu;Hyderabad;Divya Bhatnagar;June;Saturdayచేపమందుకు తేదీ ఖరారుచేపమందుకు తేదీ ఖరారుchepamandu{#}Fish;Telugu;Hyderabad;Divya Bhatnagar;June;SaturdaySun, 30 May 2021 09:35:00 GMTబత్తిన సోదరుల చేప మందు పంపిణీ కోసం ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుండి చాలా మంది ఆస్తమా రోగులు సంవత్సరం అంతా ఎదురు చూస్తారు . దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు హైదరాబాద్ వేదికగా బత్తిన సోదరులు అందించే చేప ప్రసాదం కోసం వచ్చే ప్రజలకు గత ఏడాది కరోనా నిరాశనే మిగిల్చింది . 


ఆస్తమా వ్యాధి గ్రస్తులకు దివ్య ఔషధంగా భావించే చేప మందు మృగశిర కార్తె రోజు పంపిణీ చేస్తారు. గత ఏడాది ఈ చేప ప్రసాదం పంపిణీ  చెయ్యలేమని చెప్పిన బత్తిన సోదరులు ఈ ఏడాది జూన్ 8వ తేదీ ఉదయం 10 గంటల నుంచి చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. లాక్ డౌన్ నేపథ్యంలో పరిమిత సంఖ్యలో జనానికి హైదరాబాద్ దూద్ బౌలిలోని మృగశిర ట్రస్ట్ భవన్ లో చేప ప్రసాదం ఇస్తామని బత్తిని హరినాథ్ గౌడ్ శనివారం వెల్లడించారు. చేప ప్రసాదం పంపిణీ ఆ రోజు 24 గంటల పాటు కొనసాగుతుందని తెలిపారు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

యాంకర్స్ నుంచి హీరోయిన్స్ గా మారింది వీళ్ళే..?

ఆదివారం ఓటీటీ లలో ఈ సినిమా లు చూసి ఎంజాయ్ చేయండి!!

జగన్ @ 730 : 30 ఏళ్లు పాలించేలానే ఉందా ?

జగన్ @ 730 : రెండేళ్ల పాలన .. మరొక చరిత్ర

నేడు తెలంగాణ క్యాబినెట్ భేటీ...లాక్‌డౌన్‌పై కీల‌క నిర్ణ‌యం..?

అల్లు అర్జున్ మొదటి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

రెండేళ్ల జగన్ పాలన.. అందరివాడా.. ? కొందరివాడా. ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>