PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ila-meeru-kooda-anandayya-mandu-tayaru-chesukovachu9e5b4d5c-36e0-4174-9a98-047e00a3bd3a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ila-meeru-kooda-anandayya-mandu-tayaru-chesukovachu9e5b4d5c-36e0-4174-9a98-047e00a3bd3a-415x250-IndiaHerald.jpgకృష్ణపట్నం ఆనందయ్య కరోనా వైరస్‌కు ఇచ్చే మందు తయారీ విధానాన్ని పూర్తిగా.. ప్రతి ఇంట్లో ప్రతి ఊరిలో అందరూ తయారు చేసుకోవచ్చు. ఆయుష్ డిపార్ట్మెంట్ కూడా ఔషధం లో ఎలాంటి దుష్ప్రభావాలు లేవని చెప్పింది. అందువల్ల అవసరమైన వారు ఈ మందు వాడుకోవచ్చు. ఈ ఔషధం తయారీ విధానాన్ని ఆయుష్ డిపార్ట్మెంట్ ఇచ్చిన మోతాదులో తయారుచేయడం చేసుకోవడం ఎలాగో చూద్దాం. ఈ ఔషధం ప్రతి ఇంట్లోనూ ప్రతి ఊరిలో తయారు చేసుకోవచ్చు. అన్నిచోట్లా దొరికే వనమూలికలతోనే తయారు చేసుకోవచ్చు. ఇవి ప్రతి ఆయుర్వేదం షాప్ లోను లభిస్తాయి. ఆనందయ్య ఔషధం తయారీలో anandayya-krishnapatnam{#}Krishnapatnam Port;cumin;Mixie;Coronavirus;Eveningఇలా.. మీరు కూడా ఆనందయ్య మందు తయారు చేసుకోవచ్చు..!ఇలా.. మీరు కూడా ఆనందయ్య మందు తయారు చేసుకోవచ్చు..!anandayya-krishnapatnam{#}Krishnapatnam Port;cumin;Mixie;Coronavirus;EveningSun, 30 May 2021 00:00:00 GMTకృష్ణపట్నం ఆనందయ్య కరోనా వైరస్‌కు ఇచ్చే మందు తయారీ విధానాన్ని పూర్తిగా.. ప్రతి ఇంట్లో ప్రతి ఊరిలో అందరూ తయారు చేసుకోవచ్చు. ఆయుష్ డిపార్ట్మెంట్ కూడా ఔషధం లో ఎలాంటి దుష్ప్రభావాలు లేవని చెప్పింది. అందువల్ల అవసరమైన వారు ఈ మందు వాడుకోవచ్చు. ఈ ఔషధం తయారీ విధానాన్ని ఆయుష్ డిపార్ట్మెంట్ ఇచ్చిన మోతాదులో తయారుచేయడం చేసుకోవడం ఎలాగో చూద్దాం.

ఈ ఔషధం ప్రతి ఇంట్లోనూ ప్రతి ఊరిలో తయారు చేసుకోవచ్చు. అన్నిచోట్లా దొరికే వనమూలికలతోనే తయారు చేసుకోవచ్చు. ఇవి ప్రతి ఆయుర్వేదం షాప్ లోను లభిస్తాయి. ఆనందయ్య ఔషధం తయారీలో ఏ మోతాదులో వాడారో అవే వివరాలు ఇవి. ఈ ఔషధం లో వాడిన వన మూలికలు.. పేర్లు వాటి మోతాదు ఇలా ఉన్నాయి.

తెల్ల జిల్లేడు పూలు 200గ్రా
మారేడు  ఇగురు 200 గ్రా
నేరేడు ఇగురు 200గ్రా
వేప ఇగురు 200గ్రా
డావరడంగి ఆకులు 200గ్రా
నల్ల జీలకర్ర 30గ్రా.
పట్టా దాల్చిన చెక్క30.
పసుపు 30.గ్రా
తోక మిరియాలు గ్రా30.
పచ్చ కర్పూరంగ్రా30 .
ఫిరంగి చెక్క30గ్రా .
తేనె200 గ్రా.
తాటి బెల్లం200గ్రా.

పైన ఇచ్చిన మోతాదులో పూర్తిగా మిక్సీ కి వేసి పేస్ట్ చేసి ఒక నాలుగు కేజీల గిన్నెలో పదార్థాలు మొత్తం వేసి స్టౌ పైన  పెట్టి ఈ పదార్థాలు మొత్తం లేహ్యం ముద్ద లాగా అయ్యేవరకు ఉంచాలి. వీలైతే ఒకరోజు ఎండలో పెట్టవచ్చు. బూజు పట్టకుండా పాడవకుండా ఉంటుంది. ఈ ఔషధాన్ని చింతగింజ మోతాదులో కరోనా పేషెంటు, కరోనా వైరస్ రాని వారు కూడా చింతగింజ మోతాదుగా ఉదయం సాయంత్రం ఆహారానికి అరగంట ముందు సేవించాలి. ఇలా 2 నుంచి మూడు రోజులు మాత్రమే ఉపయోగించాలి

మళ్లీ పది రోజుల తర్వాత ఒకరోజు మాత్రమే ఉపయోగించాలి. ఈ ఔషధం వాడేటప్పుడు సిగరెట్, పాన్ పరాగ్, మద్యం, మాంసాహారం వాడరాదు. అలాగే చిన్నపిల్లలు, బాలింతలు, గర్భిణి స్త్రీలు ఈ ఔషధం వాడకూడదు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అక్కడ వైసీపీకి ప్లస్ అవుతున్న జనసేన..ఈసారి రూట్ మారుతుందా?

క్రిష్ణ దేవదాస్ చేయడానికి అదే కారణం... ?

నెలకు 890 కడితే చాలు.. ఆ ఫ్రిజ్ మీ సొంతం..

మోదీ, దీదీ ల మధ్య ఆగని పోరు..

టాలీవుడ్ కి బాహుబలి ఫోబియా .... ?

కళ్యాణ్ రామ్ బింబిసార పైనే భారీ ఆశలు పెట్టుకున్నాడా..

రఘురామను మళ్ళీ అరెస్ట్ చేస్తారా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>