BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan16b1ee79-2b99-4e19-824c-8dae6e6daa9e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan16b1ee79-2b99-4e19-824c-8dae6e6daa9e-415x250-IndiaHerald.jpgఆంధ్ర ప్రదేశ్ లో చంద్ర బాబు పాలనకు చరమగీతం పాడుతూ వైస్ జగన్ ప్రభుత్వం గద్దెనిక్కి సరిగ్గా నేటికీ రెండేళ్లు పూర్తవుతుంది. ఈ క్రమంలో ఈ రెండేళ్ల పాలనలో జగన్ ప్రభుత్వం సాధించిన వాటి కన్నా కరోనా తో పోరాటం చేయడమే అతి పెద్ద సవాల్ గా మారింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పోలిస్తేjagan{#}Jagan;Andhra Pradesh;CBN;Kanna Lakshminarayana;Telugu;vidya;Governmentరెండేళ్ల జగన్ పాలన.. అందరివాడా.. ? కొందరివాడా. ?రెండేళ్ల జగన్ పాలన.. అందరివాడా.. ? కొందరివాడా. ?jagan{#}Jagan;Andhra Pradesh;CBN;Kanna Lakshminarayana;Telugu;vidya;GovernmentSun, 30 May 2021 07:26:42 GMTఆంధ్ర ప్రదేశ్ లో చంద్ర బాబు పాలనకు చరమగీతం పాడుతూ వైస్ జగన్ ప్రభుత్వం గద్దెనిక్కి సరిగ్గా నేటికీ రెండేళ్లు పూర్తవుతుంది. ఈ క్రమంలో ఈ రెండేళ్ల పాలనలో జగన్ ప్రభుత్వం సాధించిన వాటి కన్నా కరోనా తో పోరాటం చేయడమే అతి పెద్ద సవాల్ గా మారింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్ర ప్రదేశ్ కరోనా విషయంలో దారుణంగా ఫెయిల్ అయ్యింది అనేది వాస్తవం. కొన్ని పథకాలు ప్రయోగాజనకరంగా ఉన్నప్పటికి కరోనా కారణంగా అర్హులైన వారు ప్రభుత్వ పథకాలు అందుకోలేకపోతున్నారు అనేది కూడా వాస్తవం. రైతులకు నగదు బహుమతి, పేదవారికి ఇంగ్లీష్ విద్య వండి పథకాల వల్ల కొంత మేర ప్రజలకు చేరువయినా ప్రభుత్వం మరి రానున్న రోజుల్లో అయిన కరోనా నుండి బయటపడి సంక్షేమ పథకాలను సమృద్ధిగా అందిస్తారు లేదా అనేది వేచి చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జగన్ @ 730 : రెండేళ్ల పాలన .. మరొక చరిత్ర

నేడు తెలంగాణ క్యాబినెట్ భేటీ...లాక్‌డౌన్‌పై కీల‌క నిర్ణ‌యం..?

అల్లు అర్జున్ మొదటి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

క్రిష్ణ దేవదాస్ చేయడానికి అదే కారణం... ?

నెలకు 890 కడితే చాలు.. ఆ ఫ్రిజ్ మీ సొంతం..

మోదీ, దీదీ ల మధ్య ఆగని పోరు..

టాలీవుడ్ కి బాహుబలి ఫోబియా .... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>