Moviespraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/smeethad47cef7b-f8f8-4c84-9d34-323fda4119c1-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/smeethad47cef7b-f8f8-4c84-9d34-323fda4119c1-415x250-IndiaHerald.jpgప్రస్తుతం కరోనా వైరస్ కోరల్లో చిక్కుకుని దేశం మొత్తం అల్లాడి పోతుంది. దేశంలో రోజురోజుకు క్లిష్ట పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మొదటి దశ వైరస్ తో పోల్చి చూస్తే రెండవ దశ కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది.. వెరసి రోజురోజుకు వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. అయితే మొదటి దశ తో పోలిస్తే సెకండ్ వైరస్ మరింత ఎక్కువగా ప్రభావం చూపుతుందని ప్రజలందరూ బెంబేలెత్తిపోతున్నారు. చాలా ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు. ముఖ్యంగా ఆక్సిజన్ కొరత గత కొన్ని రోజుల నుంSmeetha{#}Coronavirus;oxygen;Cinema;Armyప్రజల ప్రాణాలను కాపాడేందుకు.. పాప్ సింగర్ ముందడుగు?ప్రజల ప్రాణాలను కాపాడేందుకు.. పాప్ సింగర్ ముందడుగు?Smeetha{#}Coronavirus;oxygen;Cinema;ArmySat, 29 May 2021 08:00:00 GMTకరోనా వైరస్ కోరల్లో చిక్కుకుని దేశం మొత్తం అల్లాడి పోతుంది. దేశంలో రోజు రోజుకు క్లిష్ట పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మొదటి దశ వైరస్ తో పోల్చి చూస్తే రెండవ దశ కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది..  వెరసి రోజు రోజుకు వైరస్ కేసుల సంఖ్య అంత కంతకూ పెరిగిపోతోంది. అయితే మొదటి దశ తో పోలిస్తే సెకండ్ వైరస్ మరింత ఎక్కువగా ప్రభావం చూపుతుందని ప్రజలందరూ బెంబేలెత్తి పోతున్నారు.  చాలా ప్రాంతా ల్లో సరైన వైద్య సదుపాయాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు. ముఖ్యంగా ఆక్సిజన్ కొరత గత కొన్ని రోజుల నుంచి దేశాన్ని వేధిస్తోంది.




 ఎన్నో ప్రాంతా ల్లో ఆక్సిజన్ కొరత కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కూడా వెలుగు లోకి వస్తున్నాయి. ఇలాంటి తరుణం లో ఎంతో మంది సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు సైతం ఇక ప్రజలందరికీ సహాయ సహకారాలు అందిస్తూ ఆక్సిజన్ అందిస్తున్నారు.  ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ నుంచి ఎంతోమంది ముందుకు వచ్చే ప్రజలకు సహాయం చేస్తున్నారు.  ఇక ఇప్పుడు మరో పాప్ సింగర్ కూడా కరోనా వైరస్ క్లిష్ట పరిస్థితు ల్లో ప్రజలందరికీ సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ప్రస్తుతం విజయవాడకు చెందిన స్మిత  పాప్ సింగర్గా ఎంతగానో గుర్తింపును సంపాదించుకున్నారు.



 అయితే ఇటీ వలే సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి ఏకంగా 40 ఆక్సిజన్ సిలిండర్లు అందించేందుకు పాప్ సింగర్ స్మిత సిద్ధమయ్యారు. ఇలా స్మిత తీసుకున్న నిర్ణయం ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది అని అంటున్నారు విశ్లేషకులు. పరిస్థితు ల్లో ఎన్నో ఆసుపత్రి లో ఆక్సిజన్ కొరత వేధిస్తోందని.. తద్వారా రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. అంతే కాకుండా ఎంతో మంది ప్రాణాలను సైతం కోల్పోతున్నారని..  ఇలాంటి నేపథ్యం లో మరింత మంది ముందుకు వచ్చి సహాయం చేయాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు విశ్లేషకులు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప్రశాంత్ వర్మ నెక్స్ట్ : హను'మాన్' !

మొదలవనున్న 'సజాగ్' .. శత్రువుల గుండెల్లో ఇక గుబులు

రఘురామ కేసులో ఊహించని పరిణామం?

రామ్ చ‌రణ్ రిజెక్ట్ చేసిన 4 బుర్ర‌పాడు సినిమాలు.. !

క‌న్ఫ్యూజ‌న్‌లో ఈట‌ల .. ఆ స‌మావేశంతో మారిన వ్యూహం!

గుడ్ న్యూస్.. ఏపీలో పెరుగుతున్న రికవరీ రేటు..

ఉల్లిగ‌డ్డ‌ల‌తో బ్లాక్ ఫంగ‌స్‌..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>