BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/cbn-bhuvaneswaride7df2ae-1dd8-41dd-9163-ef3538ed27c9-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/cbn-bhuvaneswaride7df2ae-1dd8-41dd-9163-ef3538ed27c9-415x250-IndiaHerald.jpgకరోనా సమయంలో అనాధ సవాల విషయంలో తీవ్ర స్థాయిలో ఆందోళన ఉన్న సంగతి తెలిసిందే. సరిగా దహనం చేయడం లేదనే ఆరోపణలు వినిపించాయి. ఈ నేపధ్యంలో అనాధ శవాలకు అంతిమసంస్కారం చేయాలని చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ తరుపున ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ల నిర్మాణానికి చురుగ్గా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇప్పటికే అందుబాటులో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఉన్నాయి. టెలీమెడిసిన్, మందుల పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. 24/7 అందుబాటులో ఎన్టీఆర్ ట్రcbn,bhuvaneswari{#}CBN;bhuvaneshwari;Nara Bhuvaneshwari;NTR;nandamuri taraka rama rao;oxygen;Mandula;Majiliచంద్రబాబు సతీమణి కీలక నిర్ణయం...!చంద్రబాబు సతీమణి కీలక నిర్ణయం...!cbn,bhuvaneswari{#}CBN;bhuvaneshwari;Nara Bhuvaneshwari;NTR;nandamuri taraka rama rao;oxygen;Mandula;MajiliSat, 29 May 2021 17:44:38 GMTకరోనా సమయంలో అనాధ సవాల విషయంలో తీవ్ర స్థాయిలో ఆందోళన ఉన్న సంగతి తెలిసిందే. సరిగా దహనం చేయడం లేదనే ఆరోపణలు వినిపించాయి. ఈ నేపధ్యంలో అనాధ శవాలకు అంతిమసంస్కారం చేయాలని చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ తరుపున ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ల నిర్మాణానికి చురుగ్గా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.

ఇప్పటికే అందుబాటులో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఉన్నాయి. టెలీమెడిసిన్, మందుల పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. 24/7 అందుబాటులో ఎన్టీఆర్ ట్రస్ట్ కాల్ సెంటర్ ఉంది. కరోనా బాధితుల సేవా కార్యక్రమాల్లో భాగంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనాతో మృతి చెందిన అనాధ శవాలకు ఎన్టీఆర్ ట్రస్ట్ నేతృత్వంలో అంతిమ సంస్కారాలు చేస్తామని భువనేశ్వరి ప్రకటించారు. కరోనా మృతులను రోడ్లపక్కన వదిలివేయడంపై కలత చెందిన ఆమె చివరి మజిలీ గౌరవంగా సాగాలి, కుటుంబసభ్యులు ముందుకు రాకపోతే మేమే ఏర్పాట్లుచేస్తాం అని తెలిపారు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప్రభాస్ కోసం అమెజాన్ ప్రైమ్.. రికార్డులు చేస్తోందిగా..?

రఘురామను మళ్ళీ అరెస్ట్ చేస్తారా...?

సరికొత్త హంగులతో ట్విట్ట‌ర్‌..?

వామ్మో.. తెలంగాణలో ఎంత మంది అనర్హులకు టీకా వేసారో తెలుసా?

బుడుగు: పిల్లలని పెంచడంలో ఈ టిప్స్ పాటించండి..?

జాక్విలిన్ కు అరుదైన గౌరవం..?

మలయాళ మాయలో తెలుగు ప్రేక్షకులు.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>