MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood11c09d18-22cb-4623-8124-263b25be1f33-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood11c09d18-22cb-4623-8124-263b25be1f33-415x250-IndiaHerald.jpgతమిళ ఇండస్ట్రీకి చెందిన సినీ గేయ రచయిత వైరముత్తు గురించి ప్రత్యేక పరిచయమం అక్కర్లేదు. ఆయన ఇండస్ట్రీలో రచయితగా ఎంత గొప్ప పేరు అందుకున్నాడో.. ఆ తర్వాత లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొని అంతే చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. 'మీ టూ' ఉద్యమం మొదలయ్యాక సింగర్ చిన్మయితో పాటు కొంతమంది హీరోయిన్స్ అతని పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఎంతో మంది హీరోయిన్స్ ఆయన పై బలమైన ఆరోపణలు చేశారు. ఇప్పటికీ ఇతనిపై విమర్శలు ఎదురవుతునే ఉండగా.. తాజాగా ఆయన అందుకున్న పురస్కారాన్ని వెనక్కి తీసుకోమని డిమాండ్ చేస్తున్నారు. మలయాళtollywood{#}Tamil;Writer;Heroine;Tamilnaduఅవార్డ్ వదులుకున్న వైరముత్తు!అవార్డ్ వదులుకున్న వైరముత్తు!tollywood{#}Tamil;Writer;Heroine;TamilnaduSat, 29 May 2021 15:08:00 GMTతమిళ ఇండస్ట్రీకి చెందిన సినీ గేయ రచయిత వైరముత్తు గురించి ప్రత్యేక పరిచయమం అక్కర్లేదు. ఆయన ఇండస్ట్రీలో రచయితగా ఎంత గొప్ప పేరు అందుకున్నాడో.. ఆ తర్వాత లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొని అంతే చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. 'మీ టూ' ఉద్యమం మొదలయ్యాక సింగర్ చిన్మయితో పాటు కొంతమంది హీరోయిన్స్ అతని పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఎంతో మంది హీరోయిన్స్ ఆయన పై బలమైన ఆరోపణలు చేశారు. 


ఇప్పటికీ ఇతనిపై విమర్శలు ఎదురవుతునే ఉండగా.. తాజాగా ఆయన అందుకున్న పురస్కారాన్ని వెనక్కి తీసుకోమని డిమాండ్ చేస్తున్నారు. మలయాళంలో దివంగత ప్రఖ్యాత కవి, సినీ గీత రచయిత ఓ ఎన్ వీ గురుప్ పేరుమీద 2017 జాతీయ సాహిత్య అవార్డులు ఏర్పాటు చేశారు. ఇక ఈ అవార్డులను ప్రముఖ కవులు, గీత రచయితలకు అందిస్తూ వస్తుండగా ఈ ఏడాది వైరముత్తు కు ప్రకటించారు. ఇక ఈ అవార్డు అందుకున్నందుకు తమిళనాడు సీఎం స్టాలిన్ వైరముత్తును అభినందించారు కూడా.


 ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఈ పురస్కారాన్ని వెనక్కి తీసుకోవాలని చాలా మంచి విమర్శలు చేశారు. మలయాళ హీరోయిన్స్ సైతం ఈ అంశం మీద రచ్చ రేపారు. అయితే ఈ విషయం గురించి స్పందించిన ఓఎన్వీ కల్చరల్ అకాడమీ ప్రెసిడెంట్ అదూర్ గోపాలకృష్ణన్ ఈ పురస్కారాన్ని ఆయన ప్రతిభకు అందించామని తెలిపాడు. అంతేకానీ క్యారెక్టర్ చూసి ఇవ్వలేదంటూ, అతను ఓ మంచి గేయ రచయిత అని, అతనిపై ఉన్నవి ఆరోపణలు మాత్రమే అని తెలిపాడు. ఇంత జరిగినా ఎందుకొచ్చిన టెన్షన్ అనుకున్నారో ఏమో తెలియదు కానీ, తాజాగా అవార్డ్ వెనక్కు ఇస్తున్నానని వైరముత్తు ప్రకటించారు. కొద్దిసేపటి క్రితం ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు. 




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

చంద్రబాబు సతీమణి కీలక నిర్ణయం...!

సరికొత్త హంగులతో ట్విట్ట‌ర్‌..?

వామ్మో.. తెలంగాణలో ఎంత మంది అనర్హులకు టీకా వేసారో తెలుసా?

బుడుగు: పిల్లలని పెంచడంలో ఈ టిప్స్ పాటించండి..?

జాక్విలిన్ కు అరుదైన గౌరవం..?

మలయాళ మాయలో తెలుగు ప్రేక్షకులు.. !

ఈట‌ల దెబ్బ‌తో.. వాళ్లిద్ద‌రి హ‌వా త‌గ్గిందా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>