KidsN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/kids/107/children0b2f4b6f-d1bf-41be-9643-271265720373-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/kids/107/children0b2f4b6f-d1bf-41be-9643-271265720373-415x250-IndiaHerald.jpgనేటి సమాజంలో చాలా మంది తల్లిదండ్రులు పనుల్లో పడి పిల్లల గురించి ఎక్కువగా పట్టించుకోరు. ప్రస్తుతం లాక్ డౌన్ సమయంలో పిల్లల గురించి పట్టించుకోని ఇలా చేయండి. ఇక పిల్లలు వాళ్ళ యొక్క సమస్యలని వాళ్ళు పరిష్కారం చేసుకునేలా చూడాలి. పిల్లలకు ఏమైనా కాస్త సమస్యలు వస్తే వాళ్లు దాని నుండి బయటికి వచ్చేలా వాళ్ళ నిర్ణయాలు తీసుకునే లాగ మీరు చూస్తుండాలి.children{#}Parentsబుడుగు: పిల్లలని పెంచడంలో ఈ టిప్స్ పాటించండి..?బుడుగు: పిల్లలని పెంచడంలో ఈ టిప్స్ పాటించండి..?children{#}ParentsSat, 29 May 2021 17:09:39 GMTనేటి సమాజంలో చాలా మంది తల్లిదండ్రులు పనుల్లో పడి పిల్లల గురించి ఎక్కువగా పట్టించుకోరు. ప్రస్తుతం లాక్ డౌన్ సమయంలో పిల్లల గురించి పట్టించుకోని ఇలా చేయండి. ఇక పిల్లలు వాళ్ళ యొక్క సమస్యలని వాళ్ళు పరిష్కారం చేసుకునేలా చూడాలి. పిల్లలకు ఏమైనా కాస్త సమస్యలు వస్తే వాళ్లు దాని నుండి బయటికి వచ్చేలా వాళ్ళ నిర్ణయాలు తీసుకునే లాగ మీరు చూస్తుండాలి. మీరు మాత్రం అసలు చెయ్యి పట్టుకుని నడిపించద్దు. దీని వల్ల వాళ్ళు ఎప్పటికీ నేర్చుకోలేరు. మీరు కాస్త ఓపికగా ఎదురు చూడండి. సమయం ఎక్కువ తీసుకుంటున్నారా పర్వాలేదు. వాళ్లు నేర్చుకుంటూ ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్లు కూడా భవిష్యత్తులో మంచి బాటపడతారు.

అయితే మీరు కావాలంటే కాసేపు దారి చూపించండి, వెలుగు ఇవ్వండి. అంతే కానీ వాళ్లని చెయ్యి పట్టుకుని మీరు అస్సలు నడిపించడం ఇది అస్సలు మంచిది కాదు. వాళ్లకి ఇప్పుడు అలవాటైతే జీవితంలో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు సరైన సమయంలో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఇప్పుడు మీరు మంచి బాట వేయాలి.

మీరు అస్తమానం మీ పనులు మీరు చేసుకోవడం... పిల్లలు కదా వాళ్ళకేం తెలుసు అని మీరు అనుకోవద్దు. వాళ్ళకి కూడా చిన్న చిన్న పనులు ఇవ్వండి. ఇలా చెప్పడం వల్ల వాళ్లు కూడా నేర్చుకోవాలి. ఇది కూడా నిజంగా బాధ్యతలు నేర్పుతాయి. వాళ్లతో కనుక మీరు పనులు చేయించారు అంటే తప్పకుండా ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. మంచిగా పని చేయడం, సమయ పాలన, లీడర్షిప్ గుణాలు ఇలా మీరు పనుల్లో వాళ్లకి తెలియజేయవచ్చు.

ఇక అదే విధంగా వాళ్ళలో మంచితత్వం ఉండేటట్టు మీరు వాళ్లకి అనేక విషయాలు చెబుతూ ఉండాలి. కొన్ని కొన్ని సార్లు మీరు చెప్పే మాటలు వినకపోవచ్చు. అలానే వాళ్లని ఉండనివ్వండి. వాళ్ళు ఫీలింగ్స్‌ని కూడా మీరు గౌరవించండి. వాళ్లు చెప్పేది కూడా మీరు యాక్సెప్ట్ చేయండి. వాళ్లు చెప్పే మాటలు వినడం చేస్తే వాళ్లు కూడా ఆలోచించడం మొదలు పెడతారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రఘురామను మళ్ళీ అరెస్ట్ చేస్తారా...?

సరికొత్త హంగులతో ట్విట్ట‌ర్‌..?

వామ్మో.. తెలంగాణలో ఎంత మంది అనర్హులకు టీకా వేసారో తెలుసా?

జాక్విలిన్ కు అరుదైన గౌరవం..?

మలయాళ మాయలో తెలుగు ప్రేక్షకులు.. !

ఈట‌ల దెబ్బ‌తో.. వాళ్లిద్ద‌రి హ‌వా త‌గ్గిందా?

స్పోర్ట్స్ : త్వరలోనే ఐపీఎల్ ప్రారంభం.. ఎక్కడో తెలుసా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>