BeautyPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty4d322e7c-182d-4828-abb2-14bef87a2574-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty4d322e7c-182d-4828-abb2-14bef87a2574-415x250-IndiaHerald.jpgచాలా మందిని టీనేజ్ నుంచి వదలని సమస్యలు యాక్నే, పింపుల్స్. ఇక ఈ సమస్యలు చాలామందిలో ఉంటాయి. ఎక్కువగా ఈ సమస్యలు జిడ్డు చర్మం వున్న వాళ్ళల్లో ఎక్కువగా వస్తాయి.ఈ యాక్నే కారణంగా మచ్చలు ఉండిపోతాయి.జిడ్డు చర్మం వున్న వాళ్లకి ఎక్కువగా మొటిమలు , బ్లాక్ హెడ్స్, మచ్చలు వంటివి ఉంటాయి. మొదట యాక్నే బ్లాక్ హెడ్ నుంచి మొదలవుతుంది.ఆయిల్ స్కిన్ వాళ్ళు ఆయిల్‌ని తగ్గించుకుంటూ ఉండడం మరియు బ్లాక్ హెడ్స్‌ని తొలగించుకోవాలి. ఇవి చాలా ముఖ్యం. ఒత్తిడి కూడా ఎక్కువ యాక్నేకి దారితీస్తుంది.కాబట్టి యాక్నే, పింపుల్స్ సమస్యలు పూరBeauty{#}Cinnamon;Turmeric;Green teaఈ టిప్స్ తో యాక్నే, పింపుల్స్ దూరం...ఈ టిప్స్ తో యాక్నే, పింపుల్స్ దూరం...Beauty{#}Cinnamon;Turmeric;Green teaSat, 29 May 2021 01:00:00 GMTచాలా మందిని టీనేజ్ నుంచి వదలని సమస్యలు యాక్నే, పింపుల్స్. ఇక ఈ సమస్యలు చాలామందిలో ఉంటాయి. ఎక్కువగా ఈ సమస్యలు జిడ్డు చర్మం వున్న వాళ్ళల్లో ఎక్కువగా వస్తాయి.ఈ యాక్నే కారణంగా మచ్చలు ఉండిపోతాయి.జిడ్డు చర్మం వున్న వాళ్లకి ఎక్కువగా మొటిమలు , బ్లాక్ హెడ్స్, మచ్చలు వంటివి ఉంటాయి. మొదట యాక్నే బ్లాక్ హెడ్ నుంచి మొదలవుతుంది.ఆయిల్ స్కిన్ వాళ్ళు ఆయిల్‌ని తగ్గించుకుంటూ ఉండడం మరియు బ్లాక్ హెడ్స్‌ని తొలగించుకోవాలి. ఇవి చాలా ముఖ్యం. ఒత్తిడి కూడా ఎక్కువ యాక్నేకి దారితీస్తుంది.కాబట్టి యాక్నే, పింపుల్స్ సమస్యలు పూర్తిగా తగ్గించుకోడానికి ఈ టిప్స్ ఖచ్చితంగా పాటించండి..ఒక టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిలో వేయించిన మెంతులు పొడి కొద్దిగా వేసి దానిలోనే నిమ్మ రసం, తేనె కూడా యాడ్ చేసి ఈ పేస్ట్‌ని బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రాంతంలో రాయండి.


ఆ తరువాత కొంచెం సేపు అలా వదిలేసి నీళ్లతో కడిగేసుకోండి.ఖచ్చితంగా ఫలితం ఉంటుంది.వరి పిండిలో కొద్దిగా పెరుగు, చిటికెడు పసుపు వేసి బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రాంతం లో అప్లై చేయండి. నెమ్మదిగా దీనిని గుండ్రంగా అప్లై చేసుకోండి. కాసేపు అలా వదిలేసి నీళ్లతో కడిగేసుకోండి.మంచి ఫలితం ఉంటుంది. అలాగే కొన్ని గ్రీన్ టీ ఆకులు, గ్రీన్ టీ బ్యాగ్‌ని తీసుకుని వేడి నీళ్లలో అరగంట నుంచి గంటపాటు నానబెట్టండి. దీనిని చల్లార్చిన తర్వాత వడకట్టి ఆ నీళ్లని స్కిన్ మీద అప్లై చేసుకోండి. ఇది కూడా మీకు మంచి ప్రయోజనం ఉంటుంది.


కీర దోస తురుము కానీ కీర దోస జ్యూస్ కానీ మీ చర్మానికి మంచి చేస్తుంది. దీనిలో కూడా ఆస్ట్రింజెంట్ ఎఫెక్ట్ ఉంటుంది. దీని కోసం మీరు కీర దోస జ్యూస్‌ని కాని తురుముని కానీ తీసుకొని ముఖానికి అప్లై చేయండి. ఒక పది నిమిషాల పాటు దానిని అలా వదిలేసి ముఖాన్ని శుభ్రంగా కడిగేసుకోండి. ఇలా చేస్తే ఈ సమస్య ఖచ్చితంగా తగ్గుతుంది.బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రాంతంలో బైకార్బొనేట్ సోడా  ఉపయోగించడం వల్ల మీకు మంచి ప్రయోజనం కలుగుతుంది. కనుక ఈ మిశ్రమాన్ని అప్లై చేసి ఐదు నిమిషాల తర్వాత కడిగేసుకోండి. ఇది కూడా మీకు మంచిగా సహాయపడుతుంది.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

హద్దులు దాటే విమర్శలు ముద్దుగా ఉంటాయా?

గుడ్ న్యూస్.. ఏపీలో పెరుగుతున్న రికవరీ రేటు..

ఉల్లిగ‌డ్డ‌ల‌తో బ్లాక్ ఫంగ‌స్‌..?

ఎన్టీఆర్ చేతిలో ఉన్న ఈ బుడ్డ‌ది ఇప్పుడు ఫేమ‌స్ సెల‌బ్రిటీ తెలుసా ?

ఏప్రిల్ తో పోలిస్తే మేలో ఎన్ని టీకాలు తగ్గాయంటే..

ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ సంస్థ లో ఉద్యోగ అవకాశాలు..

పోలవరం వసూళ్ళ భారం అధికారులకు వదిలేసిన జగనన్న...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>