HistorySuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/history/123/may-29-history71daee7a-d397-42e8-9ca5-7054eede62a0-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/history/123/may-29-history71daee7a-d397-42e8-9ca5-7054eede62a0-415x250-IndiaHerald.jpgక్యాలెండర్ లో ప్రతిరోజుకీ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈరోజు మే 29 కాగా.. ఈ తేదీకి చరిత్రలో ఎంత ప్రాధాన్యత ఉందో.. ఈరోజు జరిగిన విశేషాలు ఏంటో.. ఇదే రోజున ఏ ఏ ప్రముఖులు జన్మించారో.. ఏ ఏ ప్రముఖులు మరణించారో.. ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. ప్రముఖుల జననాలు: 1900: బి.ఎస్.మాధవరావు, భౌతిక శాస్త్రవేత్త. (మ.1987) 1903: లెస్లీ టౌన్స్ "బాబ్" హోప్, బ్రిటిష్-అమెరికన్ స్టాండ్-అప్ కమెడియన్, నటుడు, గాయకుడు, అథ్లెట్, రచయిత. (మ.2003) 1906: కడూర్ వెంకటలక్షమ్మ, మైసూరు రాజాస్థానానికి చెందిన భరతనాట్య నర్తకి. పద్మభూషణ్ గ్రmay 29 history{#}American Samoa;Jaan;John;nobel award;Kannada;Pankaj Kapoor;Cinema;Wife;bollywood;Shahid Kapoor;Service;Telugu;surabhi;surabhi new;Hindi;prasanth;Prashant Kishor;napoleon;East;Ireland;Army;Spainమే 29వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం... విశేషాలేంటో తెలుసా..?మే 29వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం... విశేషాలేంటో తెలుసా..?may 29 history{#}American Samoa;Jaan;John;nobel award;Kannada;Pankaj Kapoor;Cinema;Wife;bollywood;Shahid Kapoor;Service;Telugu;surabhi;surabhi new;Hindi;prasanth;Prashant Kishor;napoleon;East;Ireland;Army;SpainSat, 29 May 2021 06:00:00 GMT


ప్రముఖుల జననాలు:



1900: బి.ఎస్.మాధవరావు, భౌతిక శాస్త్రవేత్త. (మ.1987)



1903: లెస్లీ టౌన్స్ "బాబ్" హోప్, బ్రిటిష్-అమెరికన్ స్టాండ్-అప్ కమెడియన్, నటుడు, గాయకుడు, అథ్లెట్, రచయిత. (మ.2003)



1906: కడూర్ వెంకటలక్షమ్మ, మైసూరు రాజాస్థానానికి చెందిన భరతనాట్య నర్తకి. పద్మభూషణ్ గ్రహీత. (మ.2002)



1917: జాన్.ఎఫ్.కెనడి, అమెరికా సంయుక్త రాష్ట్రాలకు 35వ అధ్యక్షుడు. (మ.1963)



1920: జాన్ హర్సాని, హంగేరియన్-అమెరికన్ ఆర్థికవేత్త, విద్యావేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (మ. 2000)



1925: భండారు సదాశివరావు, రచయిత, సంపాదకుడు, ఆర్.ఎస్.ఎస్. ప్రచారకుడు. (మ.2010)



1929: పీటర్ హిగ్స్, ఇంగ్లీష్-స్కాటిష్ భౌతిక శాస్త్రవేత్త, విద్యావేత్త, నోబెల్ బహుమతి గ్రహీత



1944: ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, కవి, సంపాదకుడు.



1952: అంబరీష్, కన్నడ చలన చిత్రనటుడు, మాజీ కేంద్రమంత్రి. (మ.2018)



1954: పంకజ్ కపూర్ హిందీ థియేటర్, టెలివిజన్, సినిమా నటుడు. అతని మొదటి భార్య నీలిమా అజీమ్‌. అతను బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ కి తండ్రి.



1965: కంచర్ల సుబ్బానాయుడు, పాత్రికేయుడు, రచయిత, సంపాదకుడు, సేవ తెలుగు పత్రిక, ఆంధ్రప్రదేశ్.



1980: ఉష, తెలుగు నేపథ్య గాయని.



1988: సురభి జ్యోతి, హిందీ బుల్లితెర నటీమణి.



1984: నాయా జాక్స్, ఆస్ట్రేలియన్-అమెరికన్ ప్రొఫెషనల్ రెజ్లర్



1989: ప్రశాంత్ వర్మ, తెలుగు సినిమా దర్శకుడు.



1992: ప్రీతికా రావు భారతీయ నటి, మోడల్, మాజీ సినీ జర్నలిస్ట్, గాయని.



ప్రముఖుల మరణాలు:



1814: జోసెఫిన్ డి బ్యూహార్నాయిస్, నెపోలియన్ బోనపార్టే యొక్క మొదటి భార్య (జ .1763)



1829: హంఫ్రీ డేవీ, రసాయన శాస్త్రవేత్త. (జ.1778)



1993: బిల్లీ కాన్, అమెరికన్ బాక్సర్ (జ .1917)


1928: కల్లూరి వేంకట రామశాస్త్రి, తెలుగు కవి. (జ.1857)



1964: వఝల సీతారామ శాస్త్రి, భాషా శాస్త్రవేత్త, సాహిత్య విమర్శకుడు, జ్యోతిష శాస్త్రపండితుడు. (జ.1878)



1972: పృథ్వీరాజ్ కపూర్, హిందీ సినిమానటుడు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. (జ.1906)



1975: నూతలపాటి గంగాధరం, కవి, విమర్శకుడు. (జ.1939)



1987: పి.పుల్లయ్య, మొదటి తరానికి చెందిన తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత. (జ.1911)



1987: చరణ్ సింగ్, భారత దేశ 5వ ప్రధానమంత్రి. (జ.1902)



1994: అరిక్ హునేకర్, తూర్పు జర్మనీ మాజీ అధినేత.



1996: వైద్యుల చంద్రశేఖరం, బహురూపధారణ అనే ప్రక్రియను ప్రవేశపెట్టిన రంగస్థల నటుడు. (జ.1904)



2018: ముక్తా శ్రీనివాసన్, భారతీయ చలనచిత్ర నిర్మాత, దర్శకుడు. (జ.1929)


ముఖ్య సంఘటనలు:



1798: యునైటెడ్ ఐరిష్మెన్ తిరుగుబాటు: ఐర్లాండ్ లోని కౌంటీ కిల్డేర్ లో 300-500 మధ్య కాలంలో యునైటెడ్ ఐరిష్ ప్రజలను బ్రిటిష్ సైన్యం తిరుగుబాటుదారులుగా అని భావించి ఉరితీసింది.



1919: ఆర్థర్ ఎడింగ్టన్, ఆండ్రూ క్లాడ్ డి లా చెరోయిస్ క్రోమెలిన్ చేత ఆల్బర్ట్ ఐన్స్టీన్ యొక్క సాధారణ సాపేక్షత సిద్ధాంతం పరీక్షించబడింది. తరువాత ధృవీకరించబడింది.



1953: టెన్సింగ్ నార్కే, ఎడ్మండ్ హిల్లరీ లు ఎవరెస్టు పర్వతాన్ని మొదటిసారిగా ఎక్కారు. ఈ రోజును టెన్సింగ్ నార్కె తన జన్మదినంగా స్వీకరించాడు.



1997: స్పెయిన్ లోని శాస్త్రవేత్తలు 780,000 సంవత్సరాల పురాతన శిలాజంలో ఒక కొత్త జాతి మానవ జాతి ఉన్నట్లు ఒక ప్రకటన చేశారు.



పండుగలు, జాతీయ దినాలు:



మౌంట్ ఎవరెస్టు దినోత్సవం.



అంతర్జాతీయ శాంతి పరిరక్షకుల దినోత్సవం.



ప్రపంచ జీర్ణ ఆరోగ్యం దినం.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

హైదరాబాద్ వెళ్లకుండా చేయాలన్న జగన్..?

గుడ్ న్యూస్.. ఏపీలో పెరుగుతున్న రికవరీ రేటు..

ఉల్లిగ‌డ్డ‌ల‌తో బ్లాక్ ఫంగ‌స్‌..?

ఎన్టీఆర్ చేతిలో ఉన్న ఈ బుడ్డ‌ది ఇప్పుడు ఫేమ‌స్ సెల‌బ్రిటీ తెలుసా ?

ఏప్రిల్ తో పోలిస్తే మేలో ఎన్ని టీకాలు తగ్గాయంటే..

ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ సంస్థ లో ఉద్యోగ అవకాశాలు..

పోలవరం వసూళ్ళ భారం అధికారులకు వదిలేసిన జగనన్న...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>