MoneyDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/money/126/money-sopes794331d4-16c6-448b-8c62-271faf85c6eb-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/money/126/money-sopes794331d4-16c6-448b-8c62-271faf85c6eb-415x250-IndiaHerald.jpgవ్యాపారం అంటేనే మనలో చాలామందికి ఎన్నో భయాలు ఉంటాయి. ఎందుకంటే వ్యాపారం అంటే ఆషామాషీ కాదు. పెట్టుబడి పెట్టాలి అంటే పెద్ద మొత్తంలో డబ్బులు ఉండాలి. ఒకవేళ పెట్టుబడి పెట్టిన తర్వాత మొత్తం డబ్బు తిరిగి వస్తుందా ? అనే నమ్మకం కూడా లేదు. అంతే కాకుండా ఒకవేళ మనం తయారు చేసే ఉత్పత్తులు ఏవైనా సరే మార్కెట్లో ఎలా అమ్ముడుపోతాయి.. అనే సందేహాలు కూడా చాలామందికి ఉంటాయి. అయితే ఇలాంటి భయాలన్నీ తొలగిపోవడానికి ఇప్పుడు మీ ముందుకు ఒక బిజినెస్ ఐడియాను తీసుకువచ్చాము. అదేమిటంటే తక్కువ పెట్టుబడితో కచ్చితమైన రాబడి వచ్చే బిజినMONEY SOPES{#}Idea;Manam;vegetable market;BEAUTY;Rajasthan;Kanna Lakshminarayana;Successమనీ : తక్కువ పెట్టుబడితో ఐడియా అదిరింది గురూ..!మనీ : తక్కువ పెట్టుబడితో ఐడియా అదిరింది గురూ..!MONEY SOPES{#}Idea;Manam;vegetable market;BEAUTY;Rajasthan;Kanna Lakshminarayana;SuccessSat, 29 May 2021 11:00:00 GMT
వ్యాపారం అంటేనే  మనలో చాలామందికి ఎన్నో భయాలు ఉంటాయి. ఎందుకంటే వ్యాపారం అంటే ఆషామాషీ కాదు. పెట్టుబడి పెట్టాలి అంటే పెద్ద మొత్తంలో డబ్బులు ఉండాలి. ఒకవేళ పెట్టుబడి పెట్టిన తర్వాత మొత్తం డబ్బు తిరిగి వస్తుందా ? అనే నమ్మకం కూడా లేదు. అంతే కాకుండా ఒకవేళ మనం తయారు చేసే ఉత్పత్తులు ఏవైనా సరే మార్కెట్లో ఎలా అమ్ముడుపోతాయి.. అనే సందేహాలు కూడా చాలామందికి ఉంటాయి. అయితే ఇలాంటి భయాలన్నీ తొలగిపోవడానికి ఇప్పుడు మీ ముందుకు ఒక బిజినెస్ ఐడియాను  తీసుకువచ్చాము. అదేమిటంటే తక్కువ పెట్టుబడితో కచ్చితమైన రాబడి వచ్చే బిజినెస్. ఆ బిజినెస్ కు సంబంధించిన వివరాలను ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..

ఇప్పుడు చెప్పబోయే వ్యాపారం ఏదో కాదు హ్యాండ్ మేడ్ సబ్బులు ,షాంపూలు తయారీ. దీన్ని ఎలా చేయాలో తెలుసుకుందాం. సాధారణంగా సూపర్ మార్కెట్ లో చూసే ఉంటారు ఖాదీ సోప్ అని. వీటి ఒక్క సబ్బు ధర 75 రూపాయలు పలుకుతుంది. ఇక మరికొన్ని సూపర్ మార్కెట్ లలో అయితే  ఒక సబ్బు కొంటే మరొక సబ్బు ఫ్రీగా ఇస్తున్నాయి. అయితే ఇలా చేయడం వల్ల ఆ సబ్బు ధర రూ.37.50 అవుతుంది. ఈ సబ్బు పై ఎలాంటి గుర్తులు కానీ డిజైన్లు కానీ ఉండవు. ఇక దీని ప్యాకింగ్ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. అందువల్ల దీనికి ఖర్చు కూడా చాలా తక్కువ.  పైగా చాలా మందికి ఉపాధి కలుగుతుంది.


ఇటీవల కాలంలో చాలా మంది అందం వైపు మొగ్గు చూపుతున్నారు కాబట్టి బ్యూటీ కేర్ ఉత్పత్తుల కంపెనీలు కూడా బాగా వృద్ధి చెందుతున్నాయి. ఇక చాలామంది తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెంచుకోవడంతో నాణ్యమైన సబ్బులు, షాంపూలను మాత్రమే వాడుతున్నారు. ముఖ్యంగా చెప్పాలి అంటే, గ్లిజరిన్ తో తయారు చేసిన సబ్బులకే డిమాండ్ ఎక్కువ. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, రాజస్థాన్ లోని దంపతులైన సోమియ కన్నా ,పవన్ ఆహుజా.. సబ్బుల తయారీ వ్యాపారం ప్రారంభించారు. ఇక ఇందులో షాంపూలు , క్రీములు, లోషన్లు అన్ని ఉంటాయి. బెంగళూరులో శిఖా భక్షీ కూడా అంతే, బబుల్ బబుల్ సోప్స్ కంపెనీ 2017 లో స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యారు..

ఇందులో సోపుల తయారీకి మిక్సర్లు, బ్లెండర్లు, మౌల్డులు, పిగ్మెంట్స్, ఆయిల్స్ వంటివి అవసరం అవుతాయి. ఇక వాటిని ఎలా కలపాలో ? ఎంత మోతాదులో కలపాలో ? తెలుసుకోవడం ద్వారా వ్యాపారం ప్రారంభించవచ్చు. ఇక ఇందుకుకేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహకారాన్ని అందిస్తాయి.. ఇందులో రోజుకు 40 నుంచి 50 సబ్బులు తయారు చేస్తే, కొంత మంది యంత్రాలను ఉపయోగించి 500 సబ్బుల వరకు కూడా తయారు చేయగలుగుతూ ఉన్నారు. ఉదాహరణకు ఒక సబ్బును 50 రూపాయలకు విక్రయించినా , తక్కువలో తక్కువ రోజుకు రూ. 25,000 సంపాదించవచ్చు.. అంటే ఒకసారి ఆలోచించండి.. రోజుకు రూ. 25 వేల సంపాదన అంటే, మీరు ఎంత త్వరగా కోటీశ్వరులు అవచ్చో.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

భావప్ర‌క‌ట‌న స్వేచ్ఛ .. దెయ్యాలు వేదాలు వ‌ల్లించిన‌ట్లుంది

పెళ్ల‌య్యాక కూడా శ్రియ జోరు తగ్గలేదు..!

తారుమారు అయిన ఈ హీరోల సినిమాలు..?

కరోనా సెకండ్ వేవ్.. ఇన్ని మరణాలు ఎందుకు.. అసలు విషయం చెప్పిన ఐసీఎంఆర్?

18 పేజెస్ అప్‌డేట్.. అదిరిపోయే లుక్స్‌లో నిఖిల్..?

పెళ్లి తర్వాత కూడా సినిమాలతో దుమ్మురేపుతున్న కాజల్ ఆగర్వాల్..!!

VIDEO: నడిరోడ్డు మీద డాక్టర్ దంపతుల హత్య!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>