HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/healtha4ed9e20-5fd2-4223-a4a9-1e70730d3aa2-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/healtha4ed9e20-5fd2-4223-a4a9-1e70730d3aa2-415x250-IndiaHerald.jpgADHD అనే జబ్బు గురించి ఎప్పుడైన విన్నారా? అయితే తెలుసుకోండి.. ADHD అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్‌యాక్టివిటీ డిజార్డర్. ఈ జబ్బు ఎక్కువగా పిల్లలలో కనిపిస్తుంది. బాల్యంలో సీసం వంటి ట్యాక్సిన్‌లకు గురికావడం వల్ల ADHD ప్రమాదం పెరుగుతుంది.కానీ పెద్దలకు కూడా ఈ లక్షణాలు వచ్చే ప్రమాదముంది. ADHD జబ్బుతో బాధపడేవారు ఏ విషయం మీద దృష్టి కేంద్రీకరించలేరు. వారి ప్రవర్తన నిమిషాలు లేదా సెకన్లలో మారిపోతుంటుంది.మెదడు గాయంతో బాధపడుతున్న చిన్నారుల్లో ADHD అభివృద్ధి జరిగే అవకాశముంది.ధూమపానం చేసే గర్భిణీ మహిళలు తమ శిశువHealth{#}Pregnantఅసహనంగా ఉంటున్నారా? అయితే ఈ జబ్బు వున్నట్లే...అసహనంగా ఉంటున్నారా? అయితే ఈ జబ్బు వున్నట్లే...Health{#}PregnantSat, 29 May 2021 00:00:00 GMTగర్భిణీ మహిళలు తమ శిశువుల్లో ADHD పెంచేందుకు కారణమవుతారని తెలిసింది.


గర్భధారణ సమయంలో మద్యం సేవించడం, మందులు వాడటం వల్ల పిల్లల్లో రుగ్మత కూడా పెరుగుతుందట.వారసత్వ జన్యువుల కారణంగా ADHD వచ్చే ప్రమాదం ఉందని నిరూపితమైంది. జామా సైకియాట్రీ ద్వారా జన్యువులు ADHDగా అభివృద్ధి చెందే అవకాశముందట.ఇది ఒక వ్యక్తి సామర్ధ్యాన్ని పరిమితం చేసేస్తుంది. దీంతో సదరు వ్యక్తిలో ఒత్తిడి, ఆందోళన పెరిగిపోయి అది నిరాశకు దారితీస్తుంది.ADHD ఉన్న చిన్నారుల్లో పరధ్యానం, బద్ధకం, చిరాకు ఎక్కువగా కనిపిస్తాయి.


దీని లక్షణాలు చూసినట్లయితే..ఎక్కువ సేపు కూర్చుని ఉండలేకపోవడంపరధ్యానంలో ఉండటం, ఎదుటివారు మాట్లాడేటప్పుడు వినకపోవడం,సూచనలను అనుసరించడానికి కష్టపడటం, పనులు చేయడంలో ఇబ్బంది పడటం, విషయాలు లేదా ఘటనలను సులభంగా మరిచిపోవడం,గందరగోళానికి గురికావడం,పగటి కలలు కనడం లేదా శ్రద్ధ చూపకపోవడం,అసహనం, చిరాకుగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయట.


ఇక దీనికి చికిత్స ఏంటంటే..ఒకటి ప్రవర్తన మార్చడం ద్వారా, రెండోది మెడిసిన్స్ వాడటం ద్వారా చికిత్సలు ఉంటాయి. ప్రవర్తన మార్పు విషయంలో మానసిక చికిత్స ప్రధానంగా ఉంటుంది. దీనినే టాక్ థెరపీ అని కూడా అంటారు. ఈ చికిత్సలో మీరు లేదా మీ బిడ్డలో ADHD ఎలా ప్రభావితం అవుతుంది, దానిని నివారించడానికి గల మార్గాలపై చర్చిస్తారు. మరోవైపు మీ ప్రవర్తనలో మార్పు అనేది మీకు లేదా మీ బిడ్డ ప్రవర్తనను ఎలా పర్యవేక్షించాలో, ఎలా నిర్వహించాలో నేర్చుకోవడంలో సహాయపడుతుంది.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎన్టీఆర్ విషయంలో బాబుని వదిలేలా లేరుగా!

గుడ్ న్యూస్.. ఏపీలో పెరుగుతున్న రికవరీ రేటు..

ఉల్లిగ‌డ్డ‌ల‌తో బ్లాక్ ఫంగ‌స్‌..?

ఎన్టీఆర్ చేతిలో ఉన్న ఈ బుడ్డ‌ది ఇప్పుడు ఫేమ‌స్ సెల‌బ్రిటీ తెలుసా ?

ఏప్రిల్ తో పోలిస్తే మేలో ఎన్ని టీకాలు తగ్గాయంటే..

ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ సంస్థ లో ఉద్యోగ అవకాశాలు..

పోలవరం వసూళ్ళ భారం అధికారులకు వదిలేసిన జగనన్న...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>