Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pelliki-pothe-vandhamandhiki-pranam-medaki-vachindhicdb3f038-3726-4c3e-8f24-e587738a808b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pelliki-pothe-vandhamandhiki-pranam-medaki-vachindhicdb3f038-3726-4c3e-8f24-e587738a808b-415x250-IndiaHerald.jpgపెళ్లి.. పెళ్లి.. పెళ్లి.. ప్రస్తుతం దేశం మొత్తం కరోనా లొల్లి ఉంటే.. ఇలాంటి సమయంలో కూడా ఈ పెళ్లి గోల మాత్రం ఎక్కడా ఆగడం లేదు. కక్కొచ్చినా కళ్యాణ మొచ్చినా ఆగవు అని చెబుతూ ఉంటారు పెద్దలు. ప్రస్తుతం ఈ టైంలో కూడా ఎంతోమంది ప్రాణాలు పోతుంటే.. ఓ వైపు భయపడుతూనే మరో వైపు పెళ్లిళ్లు చేసుకునే వారిని చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది. ఒక్క రాష్ట్రంలో ఈ పరిస్థితి ఉంది అనుకుంటే పొరపాటే అన్ని రాష్ట్రాలలో కూడా ప్రభుత్వాలు ఎన్ని నిబంధనలు పెట్టిన అటు జరిగే పెళ్లిళ్లు మాత్రం జరిగిపోతూనే ఉన్నాయి.. గదేందో గానీ.. పెళ్లిCorona{#}marriage;Coronavirus;Telangana;Government;Ala Ela;police;Khammam;Fatherపెళ్ళికని పోతే..100 మందికి ప్రాణం మీదికొచ్చింది?పెళ్ళికని పోతే..100 మందికి ప్రాణం మీదికొచ్చింది?Corona{#}marriage;Coronavirus;Telangana;Government;Ala Ela;police;Khammam;FatherSat, 29 May 2021 17:50:00 GMTపెళ్లి గోల మాత్రం ఎక్కడా ఆగడం లేదు. కక్కొచ్చినా కళ్యాణ మొచ్చినా ఆగవు అని చెబుతూ ఉంటారు పెద్దలు. ప్రస్తుతం ఈ టైంలో కూడా ఎంతోమంది ప్రాణాలు పోతుంటే.. ఓ వైపు భయపడుతూనే మరో వైపు పెళ్లిళ్లు చేసుకునే వారిని చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది. ఒక్క రాష్ట్రంలో ఈ పరిస్థితి ఉంది అనుకుంటే పొరపాటే అన్ని రాష్ట్రాలలో కూడా ప్రభుత్వాలు ఎన్ని నిబంధనలు పెట్టిన అటు జరిగే పెళ్లిళ్లు మాత్రం జరిగిపోతూనే ఉన్నాయి.. గదేందో గానీ.. పెళ్లి చేసుకునే వాళ్ళకి అసలు మంచి ముహూర్తాలే దొరకనట్టు.. సమయమే లేనట్లు..  ఇక ఈ కరోనా టైం కంటే మంచి ముహూర్తం అన్నట్టు..  తగ్గేదేలే అంటూ పెళ్లిళ్లు హడావిడిగా కానిచ్చేస్తున్నారు.



 అయితే ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకు వచ్చాయి. ఇక కొన్ని రాష్ట్రాలు లాక్డౌన్ కూడా విధించాయ్. ఇలా లాక్ డౌన్ విధించిన రాష్ట్రాలలో తెలంగాణ కూడా ఉంది. అయితే తెలంగాణలో కేవలం 40 మంది సమక్షంలో మాత్రమే పెళ్లిళ్లు జరుపుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది.  కొంత మంది ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పెళ్లి చేసుకుంటుంటే.. మరికొంతమంది మాత్రం.. అలా ఎలా కుదురుతుంది..  అంటూ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు.



 అయితే ఇలా నిబంధనలు ఉల్లంఘించి పెళ్లి చేసుకుంటున్న సమయంలో కొన్నిసార్లు పోలీసులు వచ్చి కఠిన చర్యలు తీసుకుంటుంటే.. మరికొన్నిసార్లు కరోనా తన పని తాను కానిచ్చేస్తుంది. ఇక్కడ జరిగిన పెళ్లి లో కూడా ఇలాంటిదే జరిగింది. ఖమ్మం జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో ఇటీవల జరిగిన పెళ్లి లో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి వంద మందికి పైగా పాల్గొన్నారు. అయితే ఇలా పెళ్లి లో పాల్గొన్న వారిలో వంద మందికి కరోనా సోకింది. అంతేకాదు వరుడు తండ్రి సహా మరో నలుగురు కూడా మృత్యువాత పడ్డారు.  ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది.దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప్రభాస్ కోసం అమెజాన్ ప్రైమ్.. రికార్డులు చేస్తోందిగా..?

రఘురామను మళ్ళీ అరెస్ట్ చేస్తారా...?

సరికొత్త హంగులతో ట్విట్ట‌ర్‌..?

వామ్మో.. తెలంగాణలో ఎంత మంది అనర్హులకు టీకా వేసారో తెలుసా?

బుడుగు: పిల్లలని పెంచడంలో ఈ టిప్స్ పాటించండి..?

జాక్విలిన్ కు అరుదైన గౌరవం..?

మలయాళ మాయలో తెలుగు ప్రేక్షకులు.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>