BreakingChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/baby-in-the-womb-husband-like-a-creature-waiting-for-an-open-hand58fc53d5-81a5-451a-8026-0337ada720c7-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/baby-in-the-womb-husband-like-a-creature-waiting-for-an-open-hand58fc53d5-81a5-451a-8026-0337ada720c7-415x250-IndiaHerald.jpgకరోనా మహమ్మారి ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలు సినీ సెలబ్రిటీల ఆత్మీయులను పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే.. తాజాగా ప్రముఖ తమిళ టెలివిజన్ సీరియల్స్ నిర్మాత కృష్ణ స్వామి కరోనా మహమ్మారి బారిన పడి నిన్న చెన్నైలో కన్నుమూశారు. కెరీర్ ప్రారంభంలో కష్టం శాఖలో ఉన్నత ఉద్యోగిగా చేసిన ఆయన ఆ తరువాత బుల్లి తెరకు నిర్మాతగా పరిచయమయ్యారు. . అయితే గత వారం రోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన స్థానిక క్రోమ్ పేట లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు.. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి క్రమక్రమంగా విషమించడంతో గురువారం నాడు corona virus{#}producer;Producer1;Tamil;local language;Petta;thursday;abinayaవిషాదం : కరోనాతో మరో నిర్మాత మృతివిషాదం : కరోనాతో మరో నిర్మాత మృతిcorona virus{#}producer;Producer1;Tamil;local language;Petta;thursday;abinayaSat, 29 May 2021 11:07:33 GMTకరోనా మహమ్మారి ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలు సినీ సెలబ్రిటీల ఆత్మీయులను పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే.. తాజాగా ప్రముఖ తమిళ టెలివిజన్ సీరియల్స్ నిర్మాత కృష్ణ స్వామి కరోనా మహమ్మారి బారిన పడి నిన్న చెన్నైలో కన్నుమూశారు. కెరీర్ ప్రారంభంలో కష్టం శాఖలో ఉన్నత ఉద్యోగిగా చేసిన ఆయన ఆ తరువాత బుల్లి తెరకు నిర్మాతగా పరిచయమయ్యారు.

. అయితే గత వారం రోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన స్థానిక క్రోమ్ పేట లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు.. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి క్రమక్రమంగా విషమించడంతో గురువారం నాడు మృతి చెందారు.. ఆయన మృతికి పలువురు ప్రముఖులు సైతం ఇప్పుడు సంతాపం తెలుపుతున్నారు. అభినయ క్రియేషన్స్‌ సంస్థ ద్వారా మాంభూమికి మామియార్, మహారాణి సెంగమలం, గ్రీన్‌ సిగ్నల్, చెల్లమ్మ, దేవతై తదితర మెగా సీరియళ్లు నిర్మించారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆనందయ్య మందుకు అనుమతులు లాంఛనమే?

పెళ్ల‌య్యాక కూడా శ్రియ జోరు తగ్గలేదు..!

తారుమారు అయిన ఈ హీరోల సినిమాలు..?

కరోనా సెకండ్ వేవ్.. ఇన్ని మరణాలు ఎందుకు.. అసలు విషయం చెప్పిన ఐసీఎంఆర్?

మనీ : తక్కువ పెట్టుబడితో ఐడియా అదిరింది గురూ..!

18 పేజెస్ అప్‌డేట్.. అదిరిపోయే లుక్స్‌లో నిఖిల్..?

పెళ్లి తర్వాత కూడా సినిమాలతో దుమ్మురేపుతున్న కాజల్ ఆగర్వాల్..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>