PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus5743d1cb-0202-4a3e-8706-9cb24f856e09-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus5743d1cb-0202-4a3e-8706-9cb24f856e09-415x250-IndiaHerald.jpgకరోనా సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అంటూ కోరులు చాస్తోంది. ఇప్పటి వరకూ కరోనా పిల్లలపై పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ.. ఇప్పుడు కరోనా పిల్లలపైనా పంజా విసరవచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకే పదేళ్ల లోపు పిల్లలతో తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా కొత్త కొత్త లక్షణాలు సంతరించుకుంటోంది. ఇది ఏ క్షణంలోనైనా పిల్లలను చేరుకోవచ్చు. పరిస్థితి చాలా ఘోరంగా కనిపిస్తోంది. అందుకే తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. చిన్న పిల్లలను దగ్గరకు తీసుకోటానికి లేదా ముద్దు పెట్టుకోవడానికి ఇతరులను ఏమాcoronavirus{#}Panjaa;Parentsకరోనా కాలం.. పిల్లలను ఇలా కాపాడుకోండి..!కరోనా కాలం.. పిల్లలను ఇలా కాపాడుకోండి..!coronavirus{#}Panjaa;ParentsSat, 29 May 2021 07:14:40 GMTకరోనా సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అంటూ కోరులు చాస్తోంది. ఇప్పటి వరకూ కరోనా పిల్లలపై పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ.. ఇప్పుడు కరోనా పిల్లలపైనా పంజా విసరవచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకే పదేళ్ల లోపు పిల్లలతో తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా కొత్త కొత్త లక్షణాలు  సంతరించుకుంటోంది. ఇది ఏ క్షణంలోనైనా పిల్లలను చేరుకోవచ్చు. పరిస్థితి చాలా ఘోరంగా కనిపిస్తోంది. అందుకే తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.

చిన్న పిల్లలను దగ్గరకు తీసుకోటానికి లేదా ముద్దు పెట్టుకోవడానికి ఇతరులను ఏమాత్రం అనుమతించవద్దు. తల్లిదండ్రులు తమ పిల్లలను మాత్రమే దగ్గరకు తీసుకోవడానికి ప్రయత్నించాలి. అంతేకాని ఇతరుల పిల్లలను ప్రస్తుత పరిస్థితుల్లో ఏమాత్రం దగ్గరకు తీసుకోనివ్వవద్దు. పిల్లలను రద్దీగా ఉండే ప్రదేశాలకు అసలు తీసుకెళ్లవద్దు. పాలిచ్చే పిల్లల తల్లిదండ్రులు బయటకు వెళ్లకూడదు.  పిల్లలతో కుటుంబ సందర్శనలు మరియు విందులను ఆపేయండి.

అలాగే ప్రయాణాలు, బంధువుల ఇళ్లకు వెళ్లడం కొంతకాలం మానేయాలి. మీకు ఏదైనా అనారోగ్యం ఉంటే, దానిని తప్పనిసరిగా వైద్యం పొందండి. ఇక పిల్లలకు సంబంధించిన ఫంక్షన్లయినా ఆపేయండి. కొన్నాళ్లు వాయిదా వేయండి. నామకరణం, పుట్టు వెంట్రుకలు తీయించడం వంటి కార్యక్రమాలు కొన్నాళ్లు వాయిదా వేయండి. లేదా.. బంధువులను పిలవకుండా మీ కుటుంబంతోనే సరిపెట్టండి.

ఇక పిల్లల ఆహారంలో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని చేర్చండి.  పొరుగు ఇళ్లలో కూడా పిల్లలను ఆడనివ్వవద్దు. పిల్లల చేతులను తరచుగా హ్యాండ్ వాష్ తో కడగాలి. బిస్కెట్లు, చాక్లెట్లు, క్యాండీలు, మీరు కొన్నవన్నీ శుభ్రపరచాలి. చేతితో కడిగిన తర్వాత మాత్రమే పిల్లలకు ఇవ్వాలి ! ఇంట్లో కూడా శానిటైజర్ వాడండి. అసలే కరోనా కారణంగా పాఠశాలలు లేక పిల్లల మానసిక పరిస్థితి కూడా కాస్త గందరగోళంగా తయారవుతోంది. అందుకే వారికి యాక్టివిటీస్ కల్పించాలి. వారిలో బొమ్మలు చేయించడం, పజిల్స్ చేయించడం వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రామ్ చ‌రణ్ రిజెక్ట్ చేసిన 4 బుర్ర‌పాడు సినిమాలు.. !

క‌న్ఫ్యూజ‌న్‌లో ఈట‌ల .. ఆ స‌మావేశంతో మారిన వ్యూహం!

గుడ్ న్యూస్.. ఏపీలో పెరుగుతున్న రికవరీ రేటు..

ఉల్లిగ‌డ్డ‌ల‌తో బ్లాక్ ఫంగ‌స్‌..?

ఎన్టీఆర్ చేతిలో ఉన్న ఈ బుడ్డ‌ది ఇప్పుడు ఫేమ‌స్ సెల‌బ్రిటీ తెలుసా ?

ఏప్రిల్ తో పోలిస్తే మేలో ఎన్ని టీకాలు తగ్గాయంటే..

ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ సంస్థ లో ఉద్యోగ అవకాశాలు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>